E-Paper
Advertisement

కరెంట్ పోయినా కూలింగ్ పోదు..ఇన్వర్టర్ కనెక్టివిటీతో 5 డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు!

కరెంట్ పోయినా కూలింగ్ పోదు..ఇన్వర్టర్ కనెక్టివిటీతో 5 డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు!
Advertisement

Double door fridge inverter: సమ్మర్ అయినా లేదా వర్షాకాలమైనా సడన్‌గా కరెంట్ పోతే.. ఇంట్లోని ఫ్రిడ్జ్ కూలింగ్ తగ్గి పోయి ఆహార పదార్థాలు పాడై పోతాయనే టెన్షన్ చాలా మందికి ఉంటుంది. అయితే.. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రముఖ బ్రాండ్లు హోమ్ ఇన్వర్టర్ లేదా ఆటో కనెక్టివిటీ సపోర్ట్‌తో లేటెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లను అందిస్తున్నాయి.పవర్ కట్ ఉన్నప్పటికీ ఎక్కువ సేపు ఫ్రెష్‌ నెస్ నిలిపేలా ఉండే ఇన్వర్టర్ కనెక్టివిటీ కలిగిన టాప్ 5 డబుల్ ఫ్రిజ్‌ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

1.Samsung 256 L 3 Star Double Door Refrigerator:

సాంమ్సంగ్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ మోడల్ ఇండియన్ కిచెన్లకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. హోమ్ ఇన్వర్టర్‌కు ఆటో మేటిక్‌గా కనెక్ట్ అయ్యే సపోర్ట్ ఉండటం వల్ల పవర్ కట్ అయినప్పుడు..కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా.. కూలింగ్ కొనసాగుతుంది. దీని ప్రస్తుత సేల్ ధర సుమారు రూ.31,990 వరకు ఉంది.

2. LG 251 L 2 Star Door Refrigerator:

Advertisement

ఎల్‌జీ అందించే ఈ ఫ్రిడ్జ్ ‘ఆటో స్మార్ట్ కనెక్ట్’ఫీచర్‌తో వస్తుంది. దీని వల్ల పవర్ కట్ అయిన ..వెంటనే ఫ్రిడ్జ్ ఆటో మేటిక్‌గా మీ హోమ్ ఇన్వర్టర్‌కి కనెక్ట్ అయి.. ఆహారం చెడి పోకుండా కాపాడుతుంది. దీని ధర సుమారు రూ.27,990 వద్ద లభిస్తోంది.

3. IFB 241 L 3 Double Door Refrigerator:

అడ్వాన్స్‌డ్ ఇన్వర్టర్ టెక్నాలజీతో..పాటు లాంగ్ లాస్టింగ్ కూలింగ్ రిటెన్షన్ అందించడంలో.. ఐఎఫ్‌బీ ముందుంటుంది. పవర్ కట్స్ సమయంలోనూ.. కూలింగ్ లాస్ కాకుండా ఉండే ప్రత్యేక కూలింగ్ ప్యాడ్స్ దీని సొంతం. ఈ మోడల్ ధర సుమారు రూ.28,990 వరకు ఉంది.

4. Samsung 236 L Double Door Refrigerator:

Advertisement

మీది మీడియం సైజ్ కుటుంబం అయితే.. ఈ 236 లీటర్ సామర్థ్యం గల మోడల్ చాలా బాగుంటుంది. డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్, స్టేబిలైజర్-రెస్ ఆపరేషన్ తో.. పాటు పవర్ కట్ సమయాల్లోనూ మెరుగైన కూలింగ్ నిలుపుతుంది. దీని ధర సుమారు రూ. 27,490 గా ఉంది.

Also Read: అమెజాన్ సేల్‌లోబెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్, బ్లెండర్స్‌పై భారీ డిస్కౌంట్

5. Whirlpool 235 L 3 Door Refrigerator:

ఇంటెన్సిసెంట్ ఇన్వర్టర్ టెక్నాలజీ.. కలిగిన ఈ విర్‌ పూల్ ఫ్రిడ్జ్ పవర్ కట్ సమయంలోనూ.. ఎక్కువ సేపు కూలింగ్ మెయింటైన్ చేస్తుంది. తక్కువ కరెంట్ ఖర్చుతో.. పాటు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ.26,990 వరకు లభిస్తోంది.

సేల్‌ సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు :

బ్యాంక్ ఆఫర్లు: ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్‌పై అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

ఎక్స్ఛేంజ్ బోనస్: పాత ఫ్రిడ్జ్‌ను మార్చుకోవడం ద్వారా మరింత తక్కువ ధరకు కొత్తది సొంతం చేసుకోవచ్చు.

కరెంట్ పోయే టెన్షన్ లేకుండా.. మీ ఆహారాన్ని తాజాగా ఉంచుకోవడానికి ఈ సేల్‌లో ఈ ఇన్వర్టర్ కనెక్టివిటీ ఫ్రిడ్జ్‌లను ఎంచుకోండి!

Related News

జియో సూపర్ డూపర్ ప్లాన్స్.. రూ. 449 vs రూ. 500.. దేని బెనిఫిట్స్ ఎంత?

సీసీ కెమెరా కొనాలనుకుంటున్నారా ?ఈ మోడల్స్‌ని మించినవి లేవు తెలుసా?

నో గ్యాస్.. నో స్మోక్.. బొగ్గుతో పనిచేసే ఎలక్ట్రిక్ కోల్ బర్నర్.. నిజంగా అదిరిపోయింది మామ!

అమెజాన్‌లో బంపర్ సేల్.. రూ.59,000 తగ్గిన ప్రీమియం రిఫ్రిజిరేటర్ ధర!

థియేటర్లలను తలపించేలా హైసెన్స్ ఎల్ఈడీ టీవీలు..ఎగబడి కొంటున్న జనం

కొత్త వాషింగ్ మిషన్ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. చౌకగా బ్రాండెడ్ మోడల్స్!

అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే ప్రీమియం OLED టీవీలు.. ఇంటినే థియేటర్‌గా మార్చేయండి!

ఫోన్‌లో అనవసరమైన యాడ్స్ వస్తున్నాయా?ఈ 5 పద్ధతులతో చెక్ చేయండి!

Big Stories

Advertisement
×