Amazon great indian festival 2026: పండగ వచ్చిందంటే.. ఇంట్లో పిండి వంటలు, ఘుమఘుమలాడే వంటకాలతో సందడి నెలకొంటుంది. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే రుచిక రమైన వంటకాలు తయారు చేసుకోవడం నేటి కాలంలో చాలా ముఖ్యం. దీనికోసం మీ వంటింటిని లేటెస్ట్ పరికరాలతో అప్‌గ్రేడ్ చేయడానికి ఇదే సరైన టైం అని చెప్పొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎయిర్ ఫ్రైయర్స్, సాండ్విచ్ మేకర్లపై అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. తక్కువ నూనెతో రుచి కరమైన స్నాక్స్ చేయడానికి ఉపయోగపడే ఏఏ గాడ్జెట్లపై డిస్కౌంట్లు లభిస్తున్నాయో ఇప్పుడు చూద్దా.
ఆయిల్‌తో చేసే వంటకాలకు దూరంగా ఉంటూ..కేవలం ఒక్క స్పూన్ నూనెతో సమోసాలు, పకోడీలు, చికెన్ టిక్కాలు రెడీ చేసుకోవచ్చు.
Philips Digital Air Fryer (4.1 Litre): రాపిడ్ ఎయిర్ టెక్నాలజీతో వస్తున్న ఈ మోడల్ సేల్‌లో సుమారు రూ. 6,799 ధరకే లభిస్తోంది. చిన్న కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్.
Faber 6L Digital Air Fryer: పెద్ద కుటుంబాల కోసం టచ్ ప్యానెల్, ప్రీ-సెట్ మెనూలతో వస్తున్న ఈ ఎయిర్ ఫ్రైయర్ ధర సుమారు రూ. 5,489 వద్ద ఉంది.
Inalsa 5.5L Digital Air Fryer: స్మార్ట్ కుకింగ్ ఫీచర్లతో లభించే ఈ ఎయిర్ ఫ్రైయర్ ధర సుమారు రూ. 4,999 వరకు ఉంది.
Agaro Regency Air Fryer Oven (12 Litre): బేకింగ్, రోస్టింగ్ అన్నీ ఒకే దాంట్లో.. కావాలంటే ఇది బెస్ట్.దీని ధర సుమారు రూ. 8,799.
Wipro Vesta 4L Air Fryer: బడ్జెట్ ధరలో లభించే ఈ ఎయిర్ ఫ్రైయర్ సుమారు రూ.3,999 ధరతో అందుబాటులో ఉంది.
Also Read: తక్కువ బడ్జెట్‌లో సూపర్ సౌండ్..40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్
Borosil Super Jumbo 3-in-1 Sandwich Maker: గ్రిల్ ప్లేట్లు, వాఫిల్ మేకర్‌తో వచ్చే ఈ డివైజ్ ధర సుమారు రూ.2,299.
Bajaj Majesty Non-Stick Sandwich Grill: నమ్మకమైన బ్రాండ్ నుంచి వస్తున్న ఈ సాండ్విచ్ మేకర్ ధర సుమారు రూ.1,699.
Prestige Pocket Sandwich Maker: తక్కువ స్థలంలో ఈజీగా ఉపయోగించుకునేలా ఉండే దీని ధర సుమారు రూ.1,499.
Pigeon by Stovekraft Popular Grill Sandwich Maker: తక్కువ బడ్జెట్‌లో.. లభించే ఈ గ్రిల్లర్ ధర సుమారు రూ.1,299 వద్ద ఉంది.
Kent Digital Sandwich and Grill Maker: హెల్తీ బ్రౌన్ బ్రెడ్ సాండ్విచ్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దీని ధర సుమారు రూ.2,499.
బ్యాంక్ ఆఫర్లు: ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ వాడితే మరింత ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
కూపన్ డిస్కౌంట్లు: ప్రొడక్ట్ పేజీలో ..ఉండే అదనపు ‘అప్లై కూపన్’ ఆప్షన్‌ను టిక్ చేయడం మరువకండి.
ఎక్స్ఛేంజ్ ఆఫర్: పాత హోం అప్లయన్సెస్ మార్చుకోవడం ద్వారా మరింత తక్కువ ధరకు వీటిని సొంతం చేసుకోవచ్చు.