E-Paper
Advertisement

60% డిస్కౌంట్‌తో రోబోట్ క్లీనర్.. కొనడానికి ఇంతకంటే మంచి టైం ఉండదు !

60% డిస్కౌంట్‌తో రోబోట్ క్లీనర్.. కొనడానికి ఇంతకంటే మంచి టైం ఉండదు !
Advertisement

Ecovacs deebot n30 white price in india: ఈ రోజుల్లో ఆఫీస్ వర్క్, పర్సనల్ లైఫ్‌తో బిజీగా ఉండే వాళ్లకు ఇల్లు ఊడవడం, తుడుచుకోవడం అంటే ఒక పెద్ద టాస్క్. ఎంత పనిమనిషిని పెట్టినా టైంకి రారు, వచ్చినా సరిగ్గా చేయరనే తలనొప్పి ఎలాగూ ఉంటుంది. మరి ఈ తిప్పలన్నింటికీ చెక్ పెడుతూ మార్కెట్లోకి నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ గ్యాడ్జెట్ ECOVACS DEEBOT N30 White 2 in 1 వచ్చేసింది. ఒకే సారి ఇల్లు ఊడ్చేస్తూ, తడి క్లాత్ తో తుడిచేసే ఈ రోబోటిక్ కింగ్ ఫీచర్స్, ఆఫర్ ధరలపై ఓ లుక్కేద్దామా..

స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ కేటగిరీలో రోబోట్ క్లీనర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా వైట్ కలర్ ఎలిగెంట్ లుక్‌తో వస్తున్న ఈ ECOVACS DEEBOT N30 మోడల్ మీ ఇంటి లగ్జరీని మార్చేస్తుంది.

ECOVACS DEEBOT N30 పూర్తి ఫీచర్లు:

1.పవర్‌ఫుల్ 2-ఇన్-1 క్లీనింగ్ :

Advertisement

ఇది కేవలం దుమ్మును మాత్రమే పీల్చుకునే.. నార్మల్ వాక్యూమ్ క్లీనర్ కాదు. ఇది ఒకే రౌండ్‌లో వాక్యూమ్ క్లీనింగ్ ,మోపింగ్ (తడి క్లాత్‌లో తుడవడం) రెండూ కలిపి చేస్తుంది .దీని కున్న హై-సక్షన్ పవర్ వల్ల నేల మీద పడిన సన్నటి జుట్టు, కుక్క లేదా పిల్లి వెంట్రుకలు, బిస్కెట్ ముక్కలు ఏవైనా సరే క్షణాల్లో మాయమైపోతాయి.

2. స్మార్ట్ నేవిగేషన్ & మ్యాపింగ్ :

ఈ రోబోట్‌లో అడ్వాన్స్‌డ్ లేజర్ బేస్డ్ నేవిగేషన్ సిస్టమ్ ఉంది. ఇది మీ ఇంటిని కేవలం కొన్ని నిమిషాల్లోనే కంప్లీట్ స్కాన్ చేసి, మైండ్‌లో.. ఒక 3D మ్యాప్ క్రియేట్ చేసుకుంటుంది. ఇల్లు చీకటిగా ఉన్నా.. సోఫాల కింద  ఉన్నా.. ఇది దేనికీ గుద్దుకోకుండా స్మార్ట్‌గా రూట్ మార్చుకుంటుంది. నేల మీద ఉన్న చెప్పులు, వైర్లను ఈజీగా గుర్తిస్తుంది.

3. యాప్ కంట్రోల్ & వాయిస్ అసిస్టెంట్:

Advertisement

మీరు ఆఫీస్‌లో ఉన్నా లేదా థియేటర్లో సినిమా చూస్తున్నా సరే.. మీ ఫోన్‌లోని ECOVACS హోమ్ యాప్ ద్వారా ఒకే ఒక్క క్లిక్‌తో ఇంట్లో క్లీనింగ్ స్టార్ట్ చేయవచ్చు. “అలెక్సా.. క్లీనింగ్ స్టార్ట్ చెయ్” అని చెబితే చాలు. మీ మాట విని ఇది రంగంలోకి దిగిపోతుంది. యాప్‌లో మీరు ‘నో-గో జోన్స్’ సెట్ చేస్తే.. పూజా గది లేదా.. పిల్లలు ఆడుకునే ఏరియాలోకి ఇది వెళ్లకుండా స్మార్ట్‌గా స్కిప్ చేస్తుంది.

4. ఆటో-ఛార్జింగ్ & లాంగ్ బ్యాటరీ లైఫ్:

దీని బ్యాటరీ.. లైఫ్ చాలా సాలిడ్‌గా ఉంటుంది. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. పెద్ద ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ హౌస్‌ను ఈజీగా క్లీన్ చేస్తుంది. ఒకవేళ క్లీనింగ్ మధ్యలో.. ఛార్జింగ్ అయిపోతే.. ఇది ఆటోమేటిక్‌గా తన ఛార్జింగ్ డాక్  దగ్గరకు వెళ్లి ఛార్జ్ చేసుకుంటుంది. ఛార్జింగ్ అయ్యాక, ఎక్కడైతే పని ఆపేసిందో మళ్లీ అక్కడి నుంచే క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది.

Also Read: ఏసీ కొనడానికి ఇదే రైట్ టైం బాస్! అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో.. వేలల్లో డిస్కౌంట్

ECOVACS DEEBOT N30 ధర ఎంత?

ఈ ప్రీమియం 2-ఇన్-1 రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ఫీచర్స్ పరంగా హై-ఎండ్ అయినప్పటికీ.. అమెజాన్‌లో బెస్ట్ డీల్‌తో లభిస్తోంది.

సాధారణ ధర.. రూ.54,900 కానీ ప్రస్తుతం 60 శాతం డిస్కౌంట్ తో ఇది రూ.23,999కే అందుబాటులో ఉంది. దీనిపై నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. అంటే నెలకు కేవలం రూ.3,000 ఆస్పాస్‌లో దీనిని మీ ఇంటికి తెచ్చుకోవచ్చు.

మీరు వర్కింగ్ కపుల్స్ అయినా.. ఇంట్లో పెద్ద వాళ్లు ఉండి క్లీనింగ్ చేయడం కష్టంగా ఉన్నా ECOVACS DEEBOT N30 White ఒక అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్. ప్రతి రోజూ ఇల్లు తుడిచే టెన్షన్ లేకుండా.. వారాంతాల్లో హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి ఇది పర్ఫెక్ట్ కంపానియన్. ప్రస్తుతం అమెజాన్ సమ్మర్/జూన్ సేల్‌లో క్రేజీ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. స్టాక్ అయిపోయేలోపే మీ ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి బాస్.

Related News

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

మీ ఛార్జింగ్ కేబుల్ తరచూ పాడవుతోందా?ఈ చిన్న మిస్టేక్స్ వెంటనే సరిదిద్దుకోండి!

బట్టలు ఉతకడమే కాదు.. 49% వేగంగా ఆరబెడుతుంది కూడా.. షియోమీ కొత్త వాషింగ్ మ్యాజిక్ ఇదే!

పార్శిల్ బాక్సులు చెత్తలో పడేస్తున్నారా?దొంగ చేతికి తాళాలిస్తున్నట్లే జాగ్రత్త!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!

రీఛార్జ్ ధరల విషయంలో TRAI కీలక నిర్ణయం.. డేటా వద్దంటే ఇక ఈ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు!

Big Stories

Advertisement
×