E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!
Advertisement

Fastrack Optimus Pro smartwatch: రోజూ వాడే చేతి వాచ్‌లకు కాలం చెల్లింది, ఇప్పుడు అందరి చూపు స్మార్ట్‌వాచ్‌ల వైపే ఉంది! స్టైలిష్ లుక్‌తో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఫోన్ తీయకుండానే కాల్స్ మాట్లాడటానికి గార్జెట్ లవర్స్ ఎప్పుడూ కొత్త వాచ్‌ల కోసం వెతుకుతుంటారు. అలాంటి ట్రెండీ యూజర్ల కోసం ప్రముఖ బ్రాండ్ ఫాస్ట్‌ట్రాక్ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన స్మార్ వాచ్ ఏ ‘ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో’.కేవలం రూ.2,499 బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లతో.. వస్తున్న ఈ వాచ్ యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

స్మార్ట్‌ వాచ్‌ మార్కెట్లో ప్రతిరోజూ కొత్త మోడల్స్ వచ్చిపడుతున్నాయి. కానీ అన్నీ మన బడ్జెట్‌కు, స్టైల్‌కు సరిపోవు. బ్రాండెడ్ కావాలి, లుక్ ప్రీమియంగా ఉండాలి, పైగా పాకెట్ ఫ్రెండ్లీ ధరలో దొరకాలి అనుకునేవారికి ‘ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో’ ఒక పర్‌ఫెక్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

అమోలెడ్ డిస్‌ప్లే లుక్:

Advertisement

ఈ వాచ్‌కి అతి పెద్ద హైలైట్ దీని స్క్రీనే అని చెప్పాలి. ఇందులో 1.43 అంగుళాల పెద్దదైన అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. దీని రిజల్యూషన్ 466×466 పిక్సెల్స్ ఉండటం వల్ల స్క్రీన్ ఎంతగానో షార్ప్‌గా, కలర్‌ ఫుల్‌గా కనిపిస్తుంది. ఎంతటి.. ఎండలో అయినా స్క్రీన్ మీద టైమ్ లేదా మెసేజ్‌లు స్పష్టంగా కనిపిస్తాయి. దీనికి.. తోడు ‘ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే’ ఫీచర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇక సైడ్‌లో ఇచ్చిన ‘ఫంక్షనల్ క్రౌన్’ ద్వారా వాచ్ మెనూను జూమ్ చేయడం, యాప్స్‌ను ఈజీగా నావిగేట్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది.

ఫోన్ తీయకుండానే బ్లూటూత్ కాలింగ్ మజా:

ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లో మోస్ట్ వాంటెడ్ ఫీచర్ ఏదైనా ఉందంటే అది బ్లూటూత్ కాలింగే. ఆఫీసు పనిలో బిజీగా ఉన్నప్పుడు లేదా బైక్ మీద ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి సారీ పాకెట్ నుంచి ఫోన్ తీయడం కష్టమవుతుంది. ఈ ఫాస్ట్‌ ట్రాక్ ఆప్టిమస్ ప్రోలో ఉన్న ఇన్‌ బిల్ట్ మైక్రో ఫోన్, స్పీకర్ ఆప్షన్ ద్వారా మీరు నేరుగా వాచ్‌ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. కాలింగ్ నాణ్యత కూడా చాలా స్పష్టంగా ఉండటం దీని ప్రత్యేకత.

Advertisement

Also Read: స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకింగ్:

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే.. ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌కోసం ఇందులో బోలెడన్ని స్పోర్ట్స్ మోడ్స్, హెల్త్ ట్రాకర్లు ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్  లెవెల్స్, స్లీప్ సైకిల్ ట్రాకింగ్ వంటి ముఖ్యమైన హెల్త్ ఫీచర్లు ఇందులో పర్‌ఫెక్ట్‌గా పని చేస్తాయి. మనం చేసే వాకింగ్, రన్నింగ్, జిమ్ వర్కౌట్లను ఇది చాలా కచ్చితంగా లెక్కగడుతుంది.

ధర:

ఇన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్ ఉన్న ఈ ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో ధర కేవలం రూ. 2,499 మాత్రమే. తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, బ్రాండెడ్ క్వాలిటీ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ స్మార్ట్‌ వాచ్ ఒక బెస్ట్ ఛాయిస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  అందుకే బడ్జెట్ లో స్మార్ట్ వాచ్ కావాలనుకునే వారు వెంటనే ఆర్డర్ చేయండి.

Related News

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే గుండె ఆగిపోతుంది!

Vivo X500 Pro Max వచ్చేస్తోంది.. 200MP కెమెరా, భారీ డిస్‌ప్లేతో అదరగొట్టే ఫీచర్లు!

Big Stories

Advertisement
×