E-Paper
Advertisement

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి
Advertisement

Fire-Boltt Aero Fit TWS earbuds: ప్రస్తుతం మార్కెట్లో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వైర్ల టెన్షన్ లేకుండా ఎక్కడైనా చాలా ఈజీగా వీటిని వాడుకోవచ్చు. అయితే చాలా.. మంది ప్రీమియం ఇయర్‌ బడ్స్ ధరలు చూసి వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసమే.. ప్రముఖ టెక్ బ్రాండ్ ఫైర్‌బోల్ట్ సరికొత్తగా Fire-Boltt Aero Fit TWS Earbuds ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అద్భుతమైన ఫీచర్లతో .. వస్తున్న ఈ ఇయర్‌ బడ్స్ ధర కేవలం రూ.699 మాత్రమే. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే మ్యూజిక్ ఫీల్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

ముఖ్యమైన ఫీచర్లు:

1.లేటెస్ట్ బ్లూటూత్ 5.4 టెక్నాలజీ:

Advertisement

ఈ బడ్జెట్ ఇయర్‌ బడ్స్‌లో కంపెనీ బెస్ట్ టెక్నాలజీని అందించింది. ఇది లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.4 సపోర్ట్‌తో వస్తుంది. కాబట్టి దీని వల్ల మీ స్మార్ట్‌ ఫోన్ లేదా ల్యాప్‌ టాప్‌కి ఇయర్‌ బడ్స్ క్షణాల్లో కనెక్ట్ అవుతాయి.అంతేకాదు, కనెక్షన్ మధ్యలో కట్ అవ్వడం.. లేదా లాగ్ రావడం లాంటి సమస్యలు ఏ మాత్రం ఉండవు. గేమింగ్ ఇష్టపడే వారికి, వీడియోలు చూసే వారికి ఇది చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

2. కస్టమ్ ఈక్యూ, సౌండ్ క్వాలిటీ:

Advertisement

ఈ ప్రైస్ రేంజ్‌లో కస్టమ్ ఈక్యూ ఫీచర్ ఉండటం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. మీ టేస్ట్‌కు తగ్గట్టుగా బేస్ లేదా ట్రిబుల్ సెట్టింగ్స్ మార్చుకోవడానికి ఈ Custom EQ ఆప్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పాటలు వినేటప్పుడు మంచి క్లారిటీతో.. పాటు డీప్ బేస్ సౌండ్ లభిస్తుంది. అలాగే ఫోన్ కాల్స్ మాట్లాడుకునేటప్పుడు అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపించేలా ఇందులో క్లియర్ వాయిస్ క్యాప్చర్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు.

3.స్టైలిష్ లుక్, కంఫర్ట్ డిజైన్:

ఇది చూడటానికి చాలా ప్రీమియంగా, ట్రెండీగా కనిపిస్తుంది. చెవుల్లో.. పెట్టుకున్నప్పుడు ఎలాంటి నొప్పి లేకుండా చాలా కంఫర్టబుల్‌గా ఫిట్ అవుతుంది. రోజంతా.. చెవుల్లో పెట్టుకుని తిరిగినా ఇరిటేషన్ రాకుండా.. దీని డిజైన్ ఉంటుంది. టచ్ కంట్రోల్స్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం ఒక టచ్ తో కాల్స్ లిఫ్ట్ చేయడం, మ్యూజిక్ పాజ్ చేయడం లేదా ప్లే చేయడం వంటి పనులను దీని ద్వారా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే డైలీ వాడకంలో చెమట లేదా చిన్నపాటి నీటి బిందువులు తగిలినా పాడవకుండా ఉండేందుకు ఇది వాటర్ రెసిస్టెంట్ ఆప్షన్ కలిగి ఉంది.

Also Read: బెస్ట్ మోడల్ ఇయర్ బడ్స్..ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే!

4.లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్:

ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు తరచూ ఛార్జ్ చేయాల్సిన టెన్షన్ లేకుండా ఈ ఇయర్‌ బడ్స్ మంచి బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ ఫేవరెట్ సాంగ్స్ , పాడ్‌కాస్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు.

రూ.700 లోపు బడ్జెట్‌లో బెస్ట్ లుక్, లేటెస్ట్ బ్లూటూత్ 5.4 , కస్టమ్ ఈక్యూ ఫీచర్ కలిగిన ఇయర్‌ బడ్స్ కావాలంటే ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కేవలం రూ.699 ధరకే లభిస్తున్న ఈ అద్భుతమైన గ్యాడ్జెట్‌ను వెంటనే మీ సొంతం చేసుకోండి!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×