E-Paper
Advertisement

బెస్ట్ మోడల్ ఇయర్ బడ్స్..ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే!

బెస్ట్ మోడల్ ఇయర్ బడ్స్..ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే!
Advertisement

Noise Buds VS102 Plus wireless earbuds: ప్రయాణాల్లో ఉన్నా, ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా.. పాటలు వింటుంటే వచ్చే.. మజాయే వేరు! వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్ లేకుండా ఈ రోజుల్లో బయటికి వెళ్లడం కూడా కష్టమైపోయింది.ఇదిలా ఉంటే.. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మంచి ఇయర్‌బడ్స్ కోసం చాలా మంది వెతుకుతారు. అయితే ఫేమస్ బ్రాండ్ నాయిస్ నుంచి వచ్చిన ‘Noise Buds VS102 Plus’ ఇప్పుడు మార్కెట్లో భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.1,499కే లభిస్తోంది. దీని ఫీచర్లు కూడా అద్భుతంగా ఉంటాయి. బడ్జెట్‌లో క్వాలిటీ ఇయర్ బడ్స్ కొనాలనుకునే.. వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Noise Buds VS102 Plus ఫీచర్లు:

1.అన్‌స్టాపబుల్ 70 గంటల బ్యాటరీ బ్యాకప్:

ఈ ఇయర్‌బడ్స్ .. ప్లస్ పాయింట్ వీటి బ్యాటరీ లైఫ్. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇది ఏకంగా 70 గంటల పాటు ప్లేటైమ్ ఇస్తుంది. అంటే.. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజుల తరబడి మళ్లీ ఛార్జ్ చేయాల్సిన పనే ఉండదు. అంతే కాదు, ఇందులో ఇచ్చిన ఇన్‌స్టాఛార్జ్ టెక్నాలజీ ద్వారా కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, గంటల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు.

2.క్లియర్ కాల్స్, డీప్ బాస్ సౌండ్:

Advertisement

రద్దీ ఉండే.. ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇందులో క్వాడ్ మైక్ తో కూడిన ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్  ఫీచర్‌ను యాడ్ చేసారు. దీని వల్ల బ్యాక్‌ గ్రౌండ్ నాయిస్ పూర్తిగా.. తగ్గి అవతలి వారికి మీ గొంతు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే 11mm డ్రైవర్స్ ఉండటం వల్ల పాటల్లో బేస్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా వస్తుంది. ఈ ఇయర్ బడ్స్ సౌండ్ క్వాలిటీ మ్యూజిక్ వినడానికి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.  అంతే కాకుండా కాల్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

Also Read: రూ.45 వేలలోపు బెస్ట్ ల్యాప్ టాప్స్.. కొంటే ఇలాంటి మోడల్స్ ఏ కొనాలి

3.కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు:

Advertisement

ఇది లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.3సపోర్ట్‌తో వస్తుంది.దీని వల్ల ఫోన్‌కి ఇయర్‌బడ్స్ క్షణాల్లో కనెక్ట్ అవుతాయి. అంతే కాకుండా కనెక్షన్ డిస్‌కనెక్ట్ అయ్యే టెన్షన్ ఉండదు. గేమింగ్ ఆడేవారికి.. లేదా వీడియోలు చూసే వారికి ఇందులో తక్కువ లేటెన్సీ లభిస్తుంది. అలాగే .. వర్కవుట్లు చేసేటప్పుడు లేదా వర్షంలో తగిలినా పాడవకుండా.. ఉండేందుకు ఇది  వాటర్ రెసిస్టెంట్ సేఫ్టీ కలిగి ఉంది. టచ్ కంట్రోల్స్ ద్వారా కాల్స్ లిఫ్ట్ చేయడం, వాల్యూమ్ పెంచడం వంటివి చాలా ఈజీగా చేసుకోవచ్చు.

రూ.1,500 బడ్జెట్‌లో.. స్టైలిష్ లుక్, సూపర్ సౌండ్, ఎక్కువ రోజులు వచ్చే బ్యాటరీ కావాలనుకునే.. వారికి ఈ నాయిస్ బడ్స్ VS102 ప్లస్ చక్కటి ఆప్షన్. దీనిలోని 70 గంటల ప్లే టైం నిజంగా అద్భతం అనే చెప్పాలి. ఈ అదిరిపోయే ఆఫర్ మిస్ కాకుండా వెంటనే  ఆర్డర్ చేయండి.

Related News

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్.. భారీ డిస్కౌంట్‌లో హైయర్ స్మార్ట్ టీవీ

పైసా ఖర్చు లేకుండా నెట్‌ఫ్లిక్స్.. Jio, Airtel, Vi లో.. చౌకైన ఓటీటీ ప్లాన్స్ ఇవే!

కొత్త ఇంటికి మారుతున్నారా?బడ్జెట్‌లోనే.. వాషింగ్ మెషీన్స్

రూ.45 వేలలోపు బెస్ట్ ల్యాప్ టాప్స్.. కొంటే ఇలాంటి మోడల్స్ ఏ కొనాలి

షావోమీ స్మార్ట్ అక్వేరియం.. చేపలు తెచ్చి వేస్తే చాలు.. మిగతాదంతా ఇదే చూసుకుంటుంది!

జియో ప్రైమ్ రీలాంచ్.. రూ.300తో టారిఫ్ పెంపు నుంచి ఉపశమనం, రూ.600 క్యాష్‌బ్యాక్!

Big Stories

Advertisement
×