E-Paper
Advertisement

రూ.2000లోపు బెస్ట్ ఉమెన్ స్మార్ట్‌వాచ్.. Fire-Boltt Glitz ఫీచర్లు, ధర వివరాలు

రూ.2000లోపు బెస్ట్ ఉమెన్ స్మార్ట్‌వాచ్.. Fire-Boltt Glitz ఫీచర్లు, ధర వివరాలు
Advertisement

Fire-Boltt Glitz women smartwatch: ఈ రోజుల్లో స్మార్ట్‌ వాచ్ అనేది కేవలం టైమ్ చూసే గడియారం మాత్రమే కాదు, అదొక స్టైల్ స్టేట్‌మెంట్ , మన హెల్త్ పార్ట్‌నర్. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్, కాలేజ్ గర్ల్స్ తమ ప్రొడక్టివిటీని, ఫీట్ నెస్‌ను ట్రాక్ చేయడానికి స్మార్ట్‌వాచ్‌లను తెగ ఇష్టపడుతున్నారు. అయితే.. అమ్మాయిల సన్నని మణికట్టుకు నప్పేలా, ట్రెండీ లుక్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు ఉన్న వాచ్ కావాలంటే.. మార్కెట్లో చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అలాంటి వారి కోసమే ప్రముఖ బ్రాండ్ ఫైర్-బోల్ట్ తీసుకొచ్చిన బెస్ట్ గ్యాడ్జెట్ “Fire-Boltt Glitz”. 1.19 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్‌తో ఈ వాచ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

అమ్మాయిల మనసు దోచేస్తున్న కొత్త స్మార్ట్‌వాచ్:

మీరు ఎవరికైనా  బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా మీకోసం ఒక అదిరిపోయే ట్రెండీ స్మార్ట్‌వాచ్ కొనుక్కోవాలని చూస్తున్నారా? అయితే మీ ఛాయిస్ ఖచ్చితంగా Fire-Boltt Glitz కావాల్సిందే. ఎందుకంటే ఇది లుక్‌లో లగ్జరీగా ఉంటూ..ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఈ వాచ్ గురించి పూర్తి వివరాలు మీకోసం.

ఈ స్మార్ట్‌వాచ్ పూర్తి ఫీచర్లు:

Advertisement

1.డిజైన్ ,డిస్‌ప్లే సూపర్ హ్యాండీ:
సాధారణంగా చాలా స్మార్ట్‌వాచ్‌లు పెద్ద స్క్రీన్‌తో రౌండ్‌గా లేదా స్క్వేర్ షేప్‌లో వచ్చి, అమ్మాయిల చేతికి అంతగా సెట్ కావు. కానీ ఫైర్-బోల్ట్ గ్లిట్జ్ ఈ విషయంలో స్పెషల్. దీనికి 1.19 ఇంచుల AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌తో పాటు 1000 Nits బ్రైట్‌నెస్ ఉండటం వల్ల ఎండలో.. వెళ్లినా సరే స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. దీని మెటల్ బాడీ , రోటరింగ్ క్రౌన్ (పక్కన ఉండే బటన్) దీనికి ఒక ప్రీమియం మెటాలిక్ లుక్‌ని ఇస్తాయి.

2.బ్లూటూత్ కాలింగ్ ఫీచర్:
ఫోన్ బ్యాగ్‌లో ఉన్నా సరే.. ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉన్నా సరే.. చేతిపైనే క్లిక్‌తో కాల్స్ మాట్లాడేయొచ్చు.ఇందులో ఇన్‌బిల్ట్ మైక్ , స్పీకర్ చాలా పవర్‌ఫుల్‌గా㡱నిచేస్తాయి. దీని ద్వారా మీరు డైరెక్ట్ గా వాచ్ నుంచే నంబర్ డయల్ చేయవచ్చు,అలాగే కాంటాక్ట్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు.

Advertisement

3.విమెన్ హెల్త్ & ఫిట్ నెస్‌ ట్రాకింగ్:
ఈ వాచ్‌ను కేవలం స్టైల్ కోసమే కాదు. హెల్త్ కోసం కూడా వాడొచ్చు. ముఖ్యంగా అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఫిమేల్ సైకిల్ ట్రాకింగ్ ఫీచర్ ఇందులో ఉంది. దీంతో పాటు..

24/7 హార్ట్ రేట్ మానిటరింగ్

SpO2 బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ చెకింగ్

స్లీప్ మానిటరింగ్ (నిద్ర నాణ్యత)

120+ స్పోర్ట్స్ మోడ్స్ (రన్నింగ్, యోగా, సైక్లింగ్ మొదలైనవి)

మీరు రోజంతా ఎన్ని స్టెప్స్ నడిచారు, ఎంత క్యాలరీలు బర్న్ చేశారో ఇది ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తుంది.

4.అదనపు స్మార్ట్ ఫీచర్లు:
AI వాయిస్ అసిస్టెంట్: గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి సహాయంతో కేవలం వాయిస్ కమాండ్స్ ఇచ్చి పనులు చేసుకోవచ్చు.

IP67 వాటర్ రెసిస్టెంట్: చెమట పట్టినా, చిన్నపాటి వర్షం వచ్చినా లేదా చేతులు కడుక్కునేటప్పుడు నీళ్లు పడినా ఈ వాచ్‌కి ఏమీ కాదు.

మ్యూజిక్ & కెమెరా కంట్రోల్: ఫోన్ ముట్టుకోకుండానే సాంగ్స్ మార్చవచ్చు, కెమెరా క్లిక్ చేయవచ్చు.

Also Read: ఇంట్లోనే సినిమా థియేటర్! అమెజాన్ ట్రెండింగ్ లిస్ట్‌లో ఉన్న 5 బెస్ట్ JBL సౌండ్‌బార్స్!

ఫైర్-బోల్ట్ గ్లిట్జ్ ధరల వివరాలు:
ప్రస్తుతం ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్లలో లభిస్తున్న ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ఫైర్-బోల్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ వాచ్ ఆఫర్ ధర రూ. 1,999 కి అందుబాటులో ఉంది (దీని అసలు ధర రూ. 14,999). అలాగే అమెజాన్ ఇండియా దీని ధర ఆఫర్లను బట్టి రూ. 2,499 నుంచి రూ. 2,599 మధ్యలో ఉంటోంది. ఇక ఫ్లిప్‌కార్ట్విషయానికి వస్తే, అక్కడ సేల్స్ ఆధారంగా రూ. 1,999 నుండి రూ. 2,399 లోపు లభిస్తోంది.

(గమనిక: ఆన్‌లైన్ సేల్స్, బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లను బట్టి ఈ ధరలలో ఎప్పటికప్పుడు మార్పులు ఉండవచ్చు. కాబట్టి కొనేముందు ఒకసారి లైవ్ ప్రైస్ చెక్ చేసుకోండి).

రూ. 2000 బడ్జెట్ రేంజ్‌లో.. ప్రీమియం అమోలెడ్ డిస్‌ప్లే, మెటల్ కేసింగ్, బ్లూటూత్ కాలింగ్ , విమెన్ హెల్త్ కేర్ ఫీచర్లు ఉన్న బెస్ట్ వాచ్ కావాలనుకుంటే Fire-Boltt Glitz ఒక పర్‌ఫెక్ట్ ఆప్షన్. బ్లష్ రోజ్ గోల్డ్, ఒనిక్స్ గోల్డ్, బ్లాక్ వంటి బ్యూటిఫుల్ కలర్స్‌లో లభించే.. ఈ వాచ్ ఖచ్చితంగా మీ లైఫ్‌స్టైల్‌కు సరికొత్త గ్లామర్ యాడ్ చేస్తుంది.

Related News

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

పాత ఫోన్ మార్చేయడానికి ఇదే సరైన టైమ్.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ టాప్ 5G డీల్స్!

Big Stories

Advertisement
×