Flipkart SmartBuy Pento mixer grinder: వంటగదిలో రోజూ వంటకాల తయారీకి మిక్సీ గ్రైండర్ అత్యంత కీలకం. అయితే.. ఎక్కువ ధర పెట్టి మిక్సీ కొనలేక సతమతమవుతున్న మిడిల్ క్లాస్ కుటుంబాల కోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్‌ను తెచ్చింది. ‘ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌బై పెంటో’500 వాట్ల మిక్సీ గ్రైండర్ కేవలం రూ. 1,037 పాకెట్ ఫ్రెండ్లీ ధరకే మార్కెట్లో లభిస్తోంది. స్కై బ్లూ కలర్ లుక్, 3 జార్లతో వస్తున్న ఈ బడ్జెట్ కిచెన్ గాడ్జెట్ బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. తక్కువ ధరకే బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది ఫర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మిక్సీ గ్రైండర్ గుండె లాంటిది దీని మోటార్. ఇందులో 500 వాట్ల పవర్ ఫుల్ మోటార్‌ను అమర్చారు. సాధారణంగా ఇంట్లో రోజూ చేసుకునే పిండి రుబ్బడం, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం, చట్నీలు, మసాలాలు తయారు చేసుకోవడానికి ఈ మోటార్ సామర్థ్యం సరిగ్గా సరి పోతుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువగా వచ్చే లాగా దీన్ని డిజైన్ చేయడం చాలా ఉపయోగకరం అని చెప్పొచ్చు.
తక్కువ ధరకే వస్తున్నప్పటికీ ఇందులో ఏకంగా మూడు విభిన్న రకాల జార్లను అందించడం విశేషం.
లిక్విడైజర్ జార్: జ్యూస్‌లు, మిల్క్‌షేక్‌లు , పెద్ద మొత్తంలో పదార్థాలు మిక్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
గ్రైండింగ్ జార్: పొడి మసాలాలు, కాఫీ గింజలు లేదా బియ్యం పిండి వంటి డ్రై ఐటమ్స్ రుబ్బడానికి ఇది పర్ఫెక్ట్.
చట్నీ జార్: రోజూ ఉదయం బ్రేక్ఫాస్ట్ లోకి సరి పడా చట్నీలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ తక్కువ మొత్తం లో రుబ్బడానికి ఇది చక్కగా పని చేస్తుంది.
వంటగదిని అందంగా మార్చేలా ఈ మిక్సీని ఆకర్షణీయమైన స్కై బ్లూ కలర్‌లో తయారు చేసారు. దీని డిజైన్ చాలా కాంపాక్ట్‌గా ఉండటం వల్ల కిచెన్ కౌంటర్ టాప్‌పై చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. బరువు కూడా తక్కువగా ఉండటంతో.. దీన్ని శుభ్రం చేయడం, ఒక చోటి నుంచి మరో చోటికి మార్చడం చాలా ఈజీ. దీనిలోని క్వాలిటీ బ్లేడ్లు పదార్థాలను క్షణాల్లో మెత్తగా రుబ్బుతాయి. తక్కువ టైంలోనే ఎక్కువ మసాలాలు, చట్నీలు, పొడులు తయారు చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఉన్న మిక్సర్ డ్రైండర్ కావాలనుకునే వారికి బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు.
Also Read: ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ
ఇన్ని అద్భుతమైన ఫీచర్లు, 3 జార్లు,500 వాట్ల పవర్‌తో వస్తున్న ఈ ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ బై పెంటో మిక్సీ గ్రైండర్ ధర కేవలం రూ.1,037 మాత్రమే. బడ్జెట్ చాలా తక్కువగా ఉండి, రోజూవారీ అవసరాలకు సరి పోయే మంచి మిక్సీ కొనాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక సూపర్ ఛాయిస్. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ప్రొడక్ట్ ఆర్డర్ చేసేయండి.