GOBOULT 20000 mAh power bank: ఫోన్ కొన్నాక ప్రతి ఒక్కరినీ వేధించే పెద్ద సమస్య.. ఛార్జింగ్ అయిపోవడం! ముఖ్యంగా.. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు బ్యాటరీ లో పడిపోతే వచ్చే చిరాగ్గా అంతా ఇంతా కాదు. మరి మీ మొబైల్‌తో పాటు ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లను కూడా రాకెట్ స్పీడ్‌తో.. ఛార్జ్ చేసే ఒక పవర్‌ఫుల్ పవర్‌బ్యాంక్ బడ్జెట్ ధరలో దొరికితే? మీకోసమే మార్కెట్లోకి వచ్చేసింది GOBOULT 20000 mAh 22.5W Fast Charging Power Bank. కేవలం రూ.1,299 ధరకే లభించే ఈ ప్యూర్ బ్లాక్ మ్యాజిక్ గ్యాడ్జెట్ ఫీచర్లు, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పవర్ బ్యాంక్ మీ దగ్గరుంటే రెండు మూడు రోజుల పాటు అసలు పవర్ సాకెట్ వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. దీనిలోని 20000 mAh హెవీ లిథియం పాలిమర్ బ్యాటరీ వల్ల మీ స్మార్ట్‌ఫోన్‌ను ఈజీగా 3 నుంచి 4 సార్లు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. లాంగ్ జర్నీలు చేసే వారికి, విలేజ్ ట్రిప్స్ వెళ్లే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
పాతకాలపు పవర్‌బ్యాంక్‌ల లాగా ఇది గంటల తరబడి ఛార్స్ కాదు. దీనిలో 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. దీని వల్ల మీ ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అయిపోతుంది. ఫలితంగా మీ టైమ్ చాలా సేవ్ అవుతుంది. క్విక్ ఛార్జ్, పవర్ డెలివరీ (PD) టెక్నాలజీలను ఇది సపోర్ట్ చేస్తుంది.
చాలా పవర్‌బ్యాంక్‌లు ఎక్కువ వోల్టేజ్ ఇవ్వడం వల్ల బ్లూటూత్ ఇయర్‌బడ్స్, నెక్ బ్యాండ్స్ లేదా స్మార్ట్ వాచ్‌లు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ.. GOBOULT పవర్ బ్యాంక్‌లో స్మార్ట్ ప్రొటెక్షన్ ఉంది. ఇది చిన్న చిన్న గ్యాడ్జెట్స్‌కు తక్కువ కరెంట్‌ను సేఫ్‌గా సప్లై చేస్తుంది. దీని వల్ల మీ ఇయర్‌బడ్స్ చాలా సురక్షితంగా ఛార్జ్ అవుతాయి.
లుక్ పరంగా ఇది చాలా క్లాసిక్ బ్లాక్ కలర్‌లో, చేతితో పట్టుకుంటే మంచి గ్రిప్ ఇచ్చేలా లీక్ డిజైన్‌తో వస్తుంది. దీనిలో మల్టిపుల్ అవుట్‌పుట్ పోర్ట్స్ ఉండటం వల్ల ఒకేసారి.. రెండు డివైజ్‌లను ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. టైప్-సి, యూఎస్‌బీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.
Also Read: రూ.2,199 కే వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌వాచ్.. Fire-Boltt Legacy లుక్స్ అదుర్స్!
ఇది Lithium Polymer బ్యాటరీతో వస్తుంది కాబట్టి చాలా సేఫ్. దీనిలోని 9-లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ వల్ల ఓవర్ హీటింగ్ (వేడెక్కడం), షార్ట్ సర్క్యూట్, ఓవర్ ఛార్జింగ్ లాంటి సమస్యలు అస్సలు రావు. ఫలితంగా దీనిని రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవచ్చు.
మార్కెట్లో చాలా బ్రాండ్ల 20000 mAh పవర్‌బ్యాంక్‌ల ధరలు రూ.2,000 పైనే ఉన్నాయి. కానీ GOBOULT కేవలం రూ.1,299 కే 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో ఈ పవర్‌బ్యాంక్‌ను అందించడం నిజంగా మైండ్ బ్లోయింగ్ డీల్. మీ పాకెట్ మనీ బడ్జెట్‌లోనే బెస్ట్ పవర్ బ్యాకప్ గ్యాడ్జెట్ కావాలంటే దీన్ని వెంటనే ఆర్డర్ చేసేయండి.