E-Paper
Advertisement

నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్.. భారీ డిస్కౌంట్‌లో హైయర్ స్మార్ట్ టీవీ

నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్.. భారీ డిస్కౌంట్‌లో హైయర్ స్మార్ట్ టీవీ
Advertisement

Haier M90 55 inch Mini LED 4K Smart TV: ఇంట్లో కూర్చుని సినిమా చూసే ఫీల్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలని చూస్తున్నారా? అయితే మీకోసమే.. ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హైయర్ నుంచి వచ్చిన ‘Haier M90 55 inch Ultra HD Mini LED Smart Google TV’ ఇప్పుడు మార్కెట్లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఏకంగా 47 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.89,990 ధరకే లభించే ఈ టీవీ ఫీచర్లు చాలా అద్భుతంగా ఉంటాయి. తక్కువ ధరలో థియేటర్ ఫీల్ ఇచ్చే ఈ టీవీకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Haier M90 55 TV ఫీచర్లు:

1.అద్భుతమైన డిస్‌ప్లే, పిక్చర్ క్వాలిటీ:

Advertisement

ఈ టీవీలో ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ దాని మినీ ఎల్ఈడీ డిస్‌ప్లే. ఇది సాధారణ టీవీల కంటే ..ఎక్కువ బ్రైట్‌నెస్, క్లారిటీ ఇస్తుంది. దీనికి తోడు.. డాబ్లే విజన్ సపోర్ట్ ఉండటం వల్ల గదిలో వెలుతురు ఎలా ఉన్నా, వీడియోలోని ప్రతి చిన్న సీన్ చాలా స్పష్టంగా, సహజంగా కనిపిస్తుంది. అలాగే.. గేమర్స్ కోసం ఇందులో.. ప్రత్యేకంగా 144Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడం జరిగింది. దీని వల్ల ప్లేస్టేషన్ లేదా పీసీ గేమింగ్ ఆడేటప్పుడు ఎలాంటి లాగ్ లేకుండా సూపర్ స్మూత్ విజువల్స్ ఎంజాయ్ చేయొచ్చు.

2.మైండ్ బ్లోయింగ్ సౌండ్ సిస్టమ్:

ఎంటర్‌టైన్‌మెంట్‌కు సౌండ్ చాలా ముఖ్యం కదా! అందుకే.. హైయర్ ఈ మోడల్‌లో ఏకంగా 50W సౌండ్ అవుట్‌ పుట్‌తో కూడిన 2.1 ఛానల్ స్పీకర్, సబ్‌వుఫర్ అందించింది. దీనికి అదనంగా డాబ్లే ఆటోమ్స్ సపోర్ట్ కూడా ఉండటంతో ఇంట్లోలో థియేటర్ లాంటి సరౌండ్ సౌండ్ ఫీల్ కలుగుతుంది. ఈ టీవీకి ప్రత్యేకంగా హోమ్ థియేటర్ పెట్టాల్సిన అవసరమే ఉండదు.

Advertisement

Also Read: రూ.45 వేలలోపు బెస్ట్ ల్యాప్ టాప్స్.. కొంటే ఇలాంటి మోడల్స్ ఏ కొనాలి

3.స్మార్ట్ ఫీచర్లు, హార్డ్‌వేర్:

ఇది లేటెస్ట్ గూగుల్ టీవీఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీనిలో 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి ఏ యాప్ అయినా సరే ఏ మాత్రం హ్యాంగ్ కాకుండా చాలా ఫాస్ట్ గా రన్ అవుతాయి. అలాగే.. వాయిస్ కంట్రోల్ కోసం హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ , సోలార్ రిమోట్ వంటి లేటెస్ట్ ఫీచర్లు దీని సొంతం. కనెక్టివిటీ కోసం ఇందులో 4 హెచ్‌డీఎంఐ (HDMI 2.1) పోర్టుల, 2 యూఎస్‌బీ పోర్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లు దీనిలో ఉన్నాయి. అందుకే స్మార్ట్ టీవీ లవర్స్ కు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

రూ.89,990 బడ్జెట్‌లో మీ ఇంటికి ఒక ప్రీమియం లుక్ తెస్తూ.. సినిమా హాల్ లాంటి విజువల్స్ ,సౌండ్ కోరుకునే వారికి ఈ హైయర్ మిని ఎల్ఈడీ టీవీ పర్ఫెక్ట్ ఛాయిస్. ప్రస్తుతం వస్తున్న 47 శాతం భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను ఉపయోగించుకుని దీన్ని మీ ఇంటికి తెచ్చేసుకోండి.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×