E-Paper
Advertisement

రూ.45 వేలలోపు బెస్ట్ ల్యాప్ టాప్స్.. కొంటే ఇలాంటి మోడల్స్ ఏ కొనాలి

రూ.45 వేలలోపు బెస్ట్ ల్యాప్ టాప్స్.. కొంటే ఇలాంటి మోడల్స్ ఏ కొనాలి
Advertisement

HP student laptops under 45000: కాలేజీ ప్రాజెక్ట్‌లు, ఆన్‌ లైన్ క్లాసులు,అసైన్‌మెంట్లు.. వీటన్నింటికీ ఒక మంచి ల్యాప్‌ టాప్ పక్కా ఉండాల్సిందే! రోజూ కాలేజీకి తీసుకెళ్లడానికి, అంతే కాకుండా ఎక్కువ బరువు లేకుండా.. ఉండే బడ్జెట్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా ? అయితే.. మీకోసమే ఈ మోడల్స్. ఎక్కువ ఖర్చు లేకుండా, స్టూడెంట్స్‌కి పర్ఫెక్ట్‌గా సెట్టయ్యే రూ. 45,000 లోపు బెస్ట్ HP ల్యాప్‌టాప్స్ ఏవో ఇప్పుడు చూసేద్దాం.

బెస్ట్ HP ల్యాప్‌టాప్స్ ఫీచర్లు: 

1. HP 15s-EQ2143AU:(ధర.. రూ.39,999)

ఈ ల్యాప్‌ టాప్ విద్యార్థుల ఫస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఇందులో.. AMD Ryzen 3 5300U ప్రాసెసర్, 8GB RAM, ఫాస్ట్ 512GB SSD స్టోరేజ్.. ఉంటుంది. 15.6 ఇంచుల.. పెద్ద యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే దీని ప్రత్యేకత. క్లాసులు వినడానికి, కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి అంతే కాకుండా.. ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది.

2. HP 14s-DQ2606TU:(ధర రూ.37,500)

Advertisement

మీకు కాస్త కాంపాక్ట్ సైజులో, తేలిక పాటి ల్యాప్‌ టాప్ కావాలంటే.. ఇది పర్ఫెక్ట్. ఇది Intel Core i3 (11th Gen) ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో.. 8GB RAM (16GB వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు), 512GB SSD, బ్యాక్‌ లిట్ కీబోర్డ్ ఇస్తారు. రాత్రి సమయంలో.. చదువుకునే విద్యార్థులకు బ్యాక్‌ లిట్ కీబోర్డ్ చాలా ఉపయోగ పడుతుంది.

3. HP 14s-EF1000TU:(ధర: రూ.41,000)

మల్టీ టాస్టింగ్ ఎక్కువగా.. చేసే స్టూడెంట్స్ కోసం ఈ మోడల్ డిజైన్ చేసారు. ఇంటెల్ కోర్.. i3 ప్రాసెసర్ కలిగిన ఈ ల్యాప్‌ టాప్ ఎలాంటి లాగ్ లేకుండా పని చేస్తుంది. విండోస్ 11 (Windows 11) ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రీ-ఇన్‌స్టాల్ అయి వస్తాయి. దీనిలో.. ఉండే ఫాస్ట్.. ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన బ్యాటరీ ఎక్కువ సేపు పని చేస్తుంది.

4. HP 15-fd0490TU:(ధర:  రూ.43,500)

Advertisement

లేటెస్ట్ జనరేషన్ టెక్నాలజీ.. కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఇది లేటెస్ట్ Intel Core i3 (13th Gen) ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB RAM, 512GB SSD స్టోరేజ్ ఉండటం వల్ల.. ల్యాప్‌ టాప్ క్షణాల్లో.. ఆన్ అవుతుంది. అసైన్‌మెంట్లు టైప్ చేయడం, వీడియో లెక్చర్లు చూడటం వంటి వాటికి ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది.

Also Read: ఫోన్ మీ మాటలన్నీ రహస్యంగా వింటుందా? ఇలా తెలుసుకోండి

5 HP 245 G10:(ధర: రూ.39,940)

బడ్జెట్‌లో..బెస్ట్ ఫీచర్లు ఆశించే.. విద్యార్థులకు ఇది సరిగ్గా సరి పోతుంది. ఇది AMD Ryzen 3 ప్రాసెసర్‌తో.. నడుస్తుంది. 14 ఇంచుల పరిమాణంలో.. ఉండటంతో బ్యాగ్‌లో.. సర్దుకోవడం చాలా ఈజీ. కాలేజీకి రోజూ ల్యాప్‌ టాప్ తీసుకెళ్లే విద్యార్థులకు.. దీని లైట్‌వెయిట్ డిజైన్ బాగా నచ్చుతుంది.

రూ.45వేల బడ్జెట్‌లో HP అందిస్తున్న.. ఈ ల్యాప్‌ టాప్‌లు స్టూడెంట్స్.. అన్ని అవసరాలను.. ఈజీగా తీరుస్తాయి. మీ బడ్జెట్, అవసరాలకు.. తగిన మోడల్‌ను ఎంచుకుని మీ చదువును మరింత ఈజీ చేసుకోండి!

Also Read: మొబైల్ కవర్ కొనే.. ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×