E-Paper
Advertisement

రూ.5వేలకే 8.5 కేజీల వాషింగ్ మెషీనా? ఇక బట్టల గోలకి ఫుల్ స్టాప్!

రూ.5వేలకే 8.5 కేజీల వాషింగ్ మెషీనా? ఇక బట్టల గోలకి ఫుల్ స్టాప్!
Advertisement

VW Visio World 8.5 kg Semi-Automatic Washer: ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో ఉతికే బట్టల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రతి ఇంట్లోనూ ఒక మంచి వాషింగ్ మెషీన్ ఉండటం చాలా అవసరంగా మారిపోయింది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు లేదా ఎక్కువ బట్టలు ఉతకాల్సి వచ్చే ఇళ్లలో పెద్ద కెపాసిటీ ఉన్న మెషీన్లు కావాలి. యూజర్ల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌లోకి వచ్చిన ఈ మోడల్. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. బ్లాక్ , గ్రే కలర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మెషీన్ లుక్ పరంగానూ చాలా మోడర్న్‌గా కనిపిస్తుంది.

పూర్తి ఫీచర్లు:

డిజైన్,బిల్డ్ క్వాలిటీ :

ఈ వాషింగ్ మెషీన్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని అత్యంత క్వాలిటీ గల ప్లాస్టిక్ మెటీరియల్‌తో దీనిని రూపొందించారు. దీని వల్ల ఇది తుప్పు పట్టే సమస్య లేకుండా చాలా కాలం పాటు పాడవకుండా ఉంటుంది. అలాగే దీని టాప్ లోడ్ డిజైన్ కారణంగా బట్టలు వేయడం , తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. బాత్రూమ్ లేదా బాల్కనీలో ఎక్కడైనా తక్కువ స్థలంలో ఇది ఇమిడిపోతుంది.

పవర్‌ఫుల్ వాష్ టెక్నాలజీ :

Advertisement

ఈ మెషీన్ మెయిన్ హైలైట్ ఇందులో ఉండే V8 Supreme-Wash టెక్నాలజీ. కేవలం బట్టలు తిప్పడం మాత్రమే కాకుండా.. మురికి లోతుల్లోకి వెళ్లి మచ్చలను పూర్తిగా తొలగించేలా పవర్‌ఫుల్ వాటర్ ఫ్లోను ఇది సృష్టిస్తుంది. అంతే కాకుండా దీనిలో 8.5 కేజీల పెద్ద కెపాసిటీ ఉండటం వల్ల ఒకేసారి ఎక్కువ బట్టలు, బెడ్‌ షీట్లు లేదా జీన్స్ వంటి వాటిని కూడా ఈజీగా ఉతుక్కోవచ్చు. డైలీ వాడకానికి ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.

యూజర్ ఫ్రెండ్లీ కంట్రోల్స్ :

సెమీ ఆటోమేటిక్ మోడల్ అయినప్పటికీ.. దీన్ని ఆపరేట్ చేయడం చాలా ఈజీ. మెషీన్ పైన ఉండే.. రొటేటరీ నాబ్స్ ద్వారా వాష్ టైమ్, మోడ్స్‌ను మన అవసరానికి తగినట్లుగా సెట్ చేసుకోవడం ఈజీ.ఎలాంటి సంక్లిష్టమైన సెట్టింగ్స్ లేకుండా ఇంట్లోని.. పెద్ద వారు కూడా దీన్ని చాలా ఈజీగా ఆపరేట్ చేయగలరు. వాటర్ లెవెల్స్, సైకిల్స్‌పై పూర్తి నియంత్రణ ఉండటం వల్ల నీటి ఖర్చు కూడా అదుపులో ఉంటుంది.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

బడ్జెట్, వాల్యూ ఫర్ మనీ :

ప్రస్తుతం ఈ-కామర్స్ వేదికలపై ఈ వాషింగ్ మెషీన్ కేవలం రూ.5,199 ధరకే అందుబాటులో ఉంది.అసలు ధరతో పోలిస్తే.. దాదాపు సగం ధరకే భారీ డిస్కౌంట్ దొరకడం విశేషం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ బట్టలు ఉతికే సామర్థ్యం ఉన్న మంచి వాషింగ్ మెషీన్ కోరుకునే వారికి ఇది నిజంగా ఒక పర్‌ఫెక్ట్ డీల్ అని చెప్పొచ్చు. మార్కెట్లో లభించే ఇతర బ్రాండ్లతో పోలిస్తే ఈ బడ్జెట్‌లో 8.5 కేజీల కెపాసిటీ దొరకడం చాలా గొప్ప విషయం.

మీ ఇంటి కోసం తక్కువ బడ్జెట్‌లో ఒక నమ్మకమైన, ఎక్కువ కెపాసిటీ ఉన్న వాషింగ్ మెషీన్ కొనాలని చూస్తున్నట్లయితే..ఈ మోడల్ నిస్సందేహంగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. తక్కువ కరెంట్, తక్కువ నీటి ఖర్చుతో పాటు అద్భుతమైన క్లీనింగ్ ఇది అందిస్తుంది. బడ్జెట్‌లో బెస్ట్ హోమ్ అప్లయన్స్ కావాలనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Related News

మార్కెట్‌ను షేక్ చేస్తున్న GOBOULT Mustang Torq..ఈ ఇయర్ బడ్స్ క్రేజే వేరబ్బా!

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

Big Stories

Advertisement
×