E-Paper
Advertisement

OnePlus Community Sale 2024: డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. వన్‌ప్లస్ బిగ్ గిఫ్ట్.. అన్నీ ఫోన్లపై భారీగా ఆఫర్లు!

OnePlus Community Sale 2024: డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. వన్‌ప్లస్ బిగ్ గిఫ్ట్.. అన్నీ ఫోన్లపై భారీగా ఆఫర్లు!
Advertisement

OnePlus Community Sale 2024: స్మార్ట్‌ఫోన్ కంపెనీ OnePlus తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. మీరు OnePlus స్మార్ట్‌ఫోన్ లేదా మరేదైనా గాడ్జెట్‌ని కొనుగోలు చేయాలంటే అనేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. OnePlus కొత్త సేల్‌ను ప్రారంభించనుంది. ఈ కొత్త సేల్‌కి కంపెనీ OnePlus కమ్యూనిటీ సేల్‌గా వెల్లడించింది. ఈ సేల్‌లో OnePlus తన కస్టమర్‌లకు అద్భుతమైన ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది.

మీరు ఫోల్డబుల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే మీకు ఇది బెస్ట్ ఛాన్స్. OnePlus కమ్యూనిటీ సేల్‌లో కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ OnePlus ఓపెన్‌ను కూడా చేర్చింది. ఇది కాకుండా కంపెనీ సేల్‌లో OnePlus Nord CE4, OnePlus 12, OnePlus Buds Pro 2లు కూడా ఉన్నయి.

Advertisement

Also Read: క్రేజీ అప్‌డేట్.. ఐక్యూ నుంచి రెండు ఫోన్లు.. మాములు జాతర కాదుగా!

మీరు OnePlus కమ్యూనిటీ సేల్‌ను గ్యాడ్జెట్లను కొనుగోలు చేయాలంటే. ఈ సేల్ 6 జూన్ 2024 నుండి 11 జూన్ 2024 వరకు అందుబాటులో ఉంటుంది. మీరు 6 రోజుల పాటు భారీ తగ్గింపులతో స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ప్రీమియం గాడ్జెట్‌లను కొనుగోలు చేయవచ్చు. కమ్యూనిటీ సేల్‌ని OnePlus ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో స్టోర్‌లలో నిర్వహిస్తోంది.

Advertisement

OnePlus కమ్యూనిటీ సేల్‌లో OnePlus తన కస్టమర్‌ల కోసం కొన్ని ప్రత్యేక ఆఫర్‌లను కూడా తీసుకొచ్చింది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం సేల్ సమయంలో కస్టమర్‌లు OnePlus కీబోర్డ్ 81 ప్రోని గెలుచుకోవచ్చు. ఈ కీబోర్డ్ రూ. 17,999 ధరతో వెబ్‌సైట్‌లో లిస్ట్ చేశారు. ఈ ప్రీమియం కీబోర్డ్ రెడ్, బ్లూ అనే రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది.

OnePlus Open అనేది కంపెనీ  మొదటి ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.  ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది భారత్ మార్కెట్లో లాంచ్ చేశారు. OnePlus ఇందులో పవర్‌ఫుల్ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌ను అందించింది.

Also Read: అన్ని ఒకేసారి.. రియల్‌మీ నుంచి రెండు ఫోన్లు.. కొంటే ఇలాంటివే కొనాలి!

OnePlus Open ధర దాదాపు రూ. 1 లక్ష 40 వేలు. OnePlus కమ్యూనిటీ సేల్‌లో ఈ ఫోన్‌పై భారీ తగ్గింపుతో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌లో, కంపెనీ వన్‌ప్లస్ 12పై రూ.3000, వన్‌ప్లస్ 12ఆర్‌పై రూ.2000, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4పై రూ.2000, వన్‌ప్లస్ ప్యాడ్‌పై రూ.5000 భారీ తగ్గింపును అందిస్తోంది.

Related News

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

Big Stories

Advertisement
×