E-Paper
Advertisement

రూ.13,229 ధరకే..40 ఇంచుల టీవీ! ఆఫర్ మామూలుగా లేదు కదా !

రూ.13,229 ధరకే..40 ఇంచుల టీవీ! ఆఫర్ మామూలుగా లేదు కదా !
Advertisement

Infinix 40Y2IN QLED TV: ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో కలిసి సినిమా చూసే ఫీల్ పొందాలంటే.. మంచి పిక్చర్ క్వాలిటీ ఉన్న స్మార్ట్ టీవీ ఉండటం చాలా ముఖ్యం. అందులోనూ బడ్జెట్ ధరలో.. క్యూఎల్ఈడీ డిస్‌ప్లేతో.. కూడిన టీవీ వస్తే.. అంతకంటే.. కావలసిందేముంది? ప్రముఖ టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ మార్కెట్లోకి తెచ్చిన లేటెస్ట్ ‘Infinix 40Y2IN 102 cm (40 inch) QLED Full HD Smart Coolita TV 2026 Edition’ ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం కేవలం రూ. 13,229 ధరకే లభిస్తున్న ఈ అద్భుతమైన స్మార్ట్ టీవీ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.

Infinix 40Y2IN 102 cm TV ఫీచర్లు:

1.డిస్‌ప్లే, పిక్చర్ క్వాలిటీ:

ఈ టీవీ స్పెషల్ అట్రాక్షన్ దీని డిస్‌ప్లే. సాధారణ ఎల్ఈడీ టీవీలతో.. పోలిస్తే క్యూఎల్ఈడీ టెక్నాలజీ ఉండటం వల్ల కలర్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అయితే దీని (102 సెం.మీ) స్క్రీన్ చిన్న ,మధ్యతరగతి హాల్స్ లేదా బెడ్‌రూమ్‌లకు సరిగ్గా సరి పోతుంది. ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ కారణంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేటప్పుడు ప్రతి చిన్న వివరమూ స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా వీడియోలు చూసేటప్పుడు కంటికి ఎలాంటి ఒత్తిడి కలగకుండా అద్భుతమైన వ్యూవింగ్ యాంగిల్స్ ఇందులో లభిస్తాయి.

2. కూలిటా ఓఎస్, స్మార్ట్ ఫీచర్లు:

Advertisement

ఈ టీవీ కూలిటా ఓఎస్ ప్లాట్‌ఫారమ్‌పై రన్ అవుతుంది. ఇది చాలా ఫాస్ట్2గా , యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఇందులో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నప్పటికీ.. యాప్స్ చాలా స్మూత్‌గా రన్ అవుతాయి. రిమోట్ ద్వారా వాయిస్ కంట్రోల్ ఫీచర్‌ను ఉపయోగించి మనకు నచ్చిన ఛానెల్స్ లేదా వీడియోలను సెర్చ్ చేయడం చాలా ఈజీ అవుతుంది.

3. సౌండ్ సిస్టమ్:

మంచి విజువల్స్ తో పాటు అద్భుతమైన సౌండ్ ఫీల్ ఉంటే ఆ ఫీలే వేరు. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీలో బెస్ట్ ఇన్‌బిల్ట్ స్పీకర్లు అందించారు. డాల్బీ ఆడియో లేదా సరౌండ్ సౌండ్ సపోర్ట్ కూడా దీనిలో ఉండటం వల్ల ఇంట్లోనే థియేటర్ లాంటి ఆడియో మజా కలుగుతుంది. అంతే కాకుండా పాటలు వినేటప్పుడు లేదా యాక్షన్ సీన్స్ చూసేటప్పుడు బేస్ , క్లారిటీ చాలా బాగుంటాయి. అదనంగా హోమ్ థియేటర్ లేదా సౌండ్‌బార్ కనెక్ట్ చేసుకోవడానికి వివిధ రకాల ఆడియో పోర్టులు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: సగం ధరకే ఏసర్ 14th Gen ల్యాప్‌టాప్..అస్సలు మిస్సవ్వొద్దు!

4.కనెక్టివిటీ ఆప్షన్స్, డిజైన్:

ఈ టీవీ మోడరన్ స్లిమ్ బెజెల్ లెస్ డిజైన్‌తో వస్తుంది. గోడకు బిగించినా లేదా టేబుల్ పై స్టాండ్ మీద పెట్టినా హాల్ లుక్ పూర్తిగా మారిపోతుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో హెచ్‌డీఎంఐ పోర్టులు, యూఎస్‌బీ పోర్టులు, వైఫై ,బ్లూటూత్ అవకాశాలు కూడా ఉన్నాయి. దీని వల్ల మీ లాప్‌టాప్, పెన్ డ్రైవ్, లేదా గేమింగ్ కన్సోల్‌లను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

మొత్తంగా చెప్పాలంటే.. తక్కువ బడ్జెట్‌లో హై-ఎండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఇన్ఫినిక్స్ 40Y2IN QLED స్మార్ట్ టీవీ పర్‌ఫెక్ట్ ఛాయిస్. కేవలం రూ. 13,229 ధరలో క్యూఎల్ఈడీ డిస్‌ప్లే , కూలిటా ఓఎస్ ఫీచర్లు రావడం గొప్ప విషయమే. మీరు కూడా మీ ఇంట్లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఈ మోడల్‌ను వెంటనే కొనేయండి!

Related News

వైఫై రూటర్ మీద యాంటెనాలు దేనికోసమో తెలుసా? ఇప్పటివరకు మీకు ఎవ్వరూ చెప్పని షాకింగ్ ఫ్యాక్ట్స్!

మార్కెట్లోకి All-in-One మిక్సీ.. 1 మిషన్, 10 రకాల పనులు.. హెవీ డ్యూటీకి కేరాఫ్!

రూ.615 ధరకే..పోర్టబుల్ టీవీ సౌండ్‌బార్! ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే

Airtel మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ.489 కే 77 రోజుల వ్యాలిడిటీ.. నాన్ స్టాప్ కాల్స్, డేటా!

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. అత్యంత చౌకగా లభించే.. టాప్-5 ఖరీదైన ఫోన్లు ఇవే!

సగం ధరకే ఏసర్ 14th Gen ల్యాప్‌టాప్..అస్సలు మిస్సవ్వొద్దు!

తరచూ మిక్సర్ పాడైపోతుందా? ఈ మోడల్స్ కొంటే..ఆ టెన్షనే ఉండదు!

Big Stories

Advertisement
×