E-Paper
Advertisement

పాకిస్తాన్ జ‌ట్టులోనే బాబ‌ర్ కు విల‌న్లు..సెంచ‌రీ చేయ‌కుండా కావాల‌నే ఆపారు

పాకిస్తాన్ జ‌ట్టులోనే బాబ‌ర్ కు విల‌న్లు..సెంచ‌రీ చేయ‌కుండా కావాల‌నే ఆపారు
Advertisement

Tanveer Ahmed On Babar Run Out:  పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (West Indies vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ లో వెస్టిండీస్ విజయం సాధించగా… రెండో మ్యాచ్ లో మాత్రం పాకిస్తాన్ పట్టు బిగించింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో చిత్త ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో… పాకిస్తాన్ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం రన్ అవుట్ (Babar Azam Run Out ) కావడంపై వివాదం రాజుకుంది. పాకిస్తాన్ జట్టులో బాబర్ ఆజంకు విలన్లు ఉన్నారని… అతన్ని కావాలనే రనౌట్ అయ్యేలా చేశారని ఫైర్ అయ్యారు. అసూయ‌తోనే బాబర్ ఆజంను అబ్దుల్లా ష‌ఫీక్‌ (Abdullah Shafique) ర‌నౌట్ చేయించాడని ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో త‌న్వీర్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

పాకిస్తాన్ లోనే బాబ‌ర్ కు విల‌న్లు..సెంచ‌రీ చేయ‌కుండా కావాల‌నే ఆపారు

పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ వేదికగా రెండో టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ విక్టరీ కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మొదటి ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం 88 పరుగుల వద్ద రన్ అవుట్ అయ్యాడు. మరో 12 పరుగులు చేసి ఉంటే సెంచరీ పూర్తి చేసుకునేవాడు. దీనిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ రియాక్ట్ అయ్యారు. బాబర్ ఆజం 2022 నుంచి సెంచరీ చేయలేదని… నాలుగు సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చిన కూడా అతన్ని పాకిస్తాన్ వాళ్లే అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. ఇదంతా కుట్రలో భాగంగా జరిగిందని ఆరోపణలు చేశారు. అబ్దుల్లా షఫీక్ (
Abdullah Shafique) వల్ల బాబర్ ఆజం రన్ అవుట్ అయ్యాడని మండిపడ్డారు.

Advertisement

Rana Naved On Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అబ్దుల్లా షఫీక్ పాకిస్తాన్ జ‌ట్టు నుంచి తొల‌గించండి

బాబర్ తన సెంచరీని పూర్తి చేయకూడదని అసూయతో అబ్దుల్లా షఫీక్ అతన్ని రన్ కోసం పిలిచి… క్రీజు మధ్యలోనే ఆపేసాడని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. అబ్దుల్లా షఫీక్ ఎంత స్వార్ధపరుడు అంటే… అతను జట్టు కోసం కాకుండా కేవలం తన సొంత పరుగుల కోసం మాత్రమే ఆడతాడని ఆగ్రహించారు. అందుకే తదుపరి సిరీస్ నుంచి అబ్దుల్లా షఫీక్ ను తప్పించాలని కోరారు. అయితే ఈ అబ్దుల్లా షఫీక్ వెనుక పాకిస్తాన్ జట్టులో ఉన్న కొంత మంది క్రికెటర్లు కూడా ఉన్నారని ఆగ్రహించారు. బాబర్ సెంచరీ చేయకుండా ఆపాలని అబ్దుల్లాకు దిశానిర్దేశం చేశారని ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ జట్టు నిండా… బాబర్ ఆజంను నిండా ముంచేసే విలన్లే ఉన్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Advertisement

 

Tanveer Ahmed On Babar Azam: టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

Related News

ధోని పెద్ద రాక్ష‌సుడు…కాళ్లు ప‌ట్టుకుని వేడుకున్నా, నా కెరీర్ నాశ‌నం చేశాడు ?

కావ్య పాప దెబ్బ అదుర్స్…డ్రెస్సింగ్ రూంలో అబ్రార్ అహ్మద్ క‌న్నీళ్లు ?

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల చిల్లర పంచాయితీ…ఆసియా లెజెండ్స్ లీగ్ అర్ధాంత‌రంగా రద్దు !

ఓరి నీ దుంపతెగ..ఇదెక్క‌డి ర‌నౌట్ రా నాయ‌నా, దెబ్బ‌కు సూప‌ర్ ఓవ‌ర్ దాకా వెళ్లిన మ్యాచ్‌

పాకిస్తాన్ ప్లేయర్లు తాగిన డ్రింక్స్ లో మత్తు పదార్థాలు ?

RBI బ్యాంక్ లో ఉద్యోగం చేస్తోన్న‌ ఇషాన్ కిషన్..ఫోటోలు వైర‌ల్

వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Big Stories

Advertisement
×