E-Paper
Advertisement

ఈ ఎయిర్ ఫ్రైయర్ ఉంటే..నూనె లేకుండానే కరకరలాడే స్నాక్స్ రెడీ!

ఈ ఎయిర్ ఫ్రైయర్ ఉంటే..నూనె లేకుండానే కరకరలాడే స్నాక్స్ రెడీ!
Advertisement

Libra 4.5L Glass Air Fryer: నూనె ఎక్కువగా పీల్చే వంటకాలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే.. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే నోరూరించే రుచులు ఆస్వాదించాలనుకునే వారికి ఒక అద్భుతమైన కిచెన్ అప్లయన్సెస్ మార్కెట్లోకి వచ్చింది. అదే లిబ్రా గ్లాస్ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ . ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీ, గ్లాస్ డిజైన్ , మల్టీఫంక్షనల్ ఫీచర్లతో వస్తోన్న ఈ ఎయిర్ ఫ్రైయర్ కేవలం రూ. 5998 ధరకే లభిస్తోంది. తక్కువ బడ్జెట్ లో బెస్ట్ గార్జెట్ కోరుకునే వారికి బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1.ఆకట్టుకునే గ్లాస్ డిజైన్ :

సాధారణ ఎయిర్ ఫ్రైయర్‌లు బయటి నుంచి లోపల ఏం జరుగుతుందో కనిపించని విధంగా ఉంటాయి. కానీ ఈ ‘లిబ్రా గ్లాస్ ఎయిర్ ఫ్రైయర్’ ప్రత్యేకత ఏమిటంటే..ఇది పూర్తిగా ట్రెండీ ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ డిజైన్‌తో వస్తుంది. దీని వల్ల మీరు వంటకం ఉడుకుతున్న తీరును, వేగుతున్న విధానాన్ని మూత తీయకుండానే స్పష్టంగా ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇది మీ కిచెన్‌కు ఒక మోడర్న్, లగ్జరీ లుక్‌ను ఇస్తుంది.

2. 4.5 లీటర్ల పర్ఫెక్ట్ కెపాసిటీ:

Advertisement

కుటుంబం చిన్నదైనా, పెద్దదైనా అందరి కోసం ఒకే సారి స్నాక్స్ లేదా వంటకాలు తయారు చేయడానికి ఈ 4.5 లీటర్ల కెపాసిటీ సరిగ్గా సరి పోతుంది. సాయంత్రం పూట ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ వింగ్స్, కేక్స్ లేదా గ్రిల్ ఐటమ్స్ వంటివి ఏవైనా సరే క్షణాల్లోనే తయారు చేసుకోవచ్చు. అతిథులు వచ్చినప్పుడు హడావుడి లేకుండా రుచికరమైన వంటకాలను అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

3.మల్టీఫంక్షన్ డిజిటల్ కంట్రోల్స్:

ఈ ఎయిర్ ఫ్రైయర్ కేవలం ఫ్రై చేయడానికి మాత్రమే కాకుండా.. బేకింగ్, రోస్టింగ్, గ్రిల్లింగ్ వంటి అనేక పనులకు ఉపయోగ పడుతుంది. ఇందులో.. అడ్వాన్స్‌డ్ డిజిటల్ టచ్ ప్యానెల్ ఉంటుంది. దీని సహాయంతో.. ఉష్ణోగ్రతను , టైమర్‌ను మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. వివిధ రకాల వంటకాల కోసం ప్రీ-సెట్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండటం వల్ల వంట చేయడం చాలా ఈజీగా మారుతుంది.

4. ఆరోగ్యకరమైన వంట :

Advertisement

ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ లిబ్రా ఎయిర్ ఫ్రైయర్ 360-డిగ్రీ హాట్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీని వల్ల అతి తక్కువ నూనెతో లేదా అసలు నూనె లేకుండానే వంటకాలను క్రిస్పీగా , టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యం పాడవకుండా మీకు ఇష్టమైన జంక్ ఫుడ్ స్టైల్ స్నాక్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.

Also Read: ఇప్పుడు మిస్ అయితే జీవితంలో..ఈ ఆఫర్ మళ్లీ రాదు!

5. సేఫ్టీ:

వంట చేసిన తర్వాత గిన్నెలను శుభ్రం చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. కానీ ఈ గ్లాస్ ఎయిర్ ఫ్రైయర్‌ను క్లీన్ చేయడం చాలా ఈజీ. దీని నాన్‌స్టిక్ , గ్లాస్ పార్ట్స్ చాలా త్వరగా శుభ్రపడతాయి. అలాగే.. ఆటో-షట్ ఆఫ్ ఫీచర్ ఉండటం వల్ల వంట పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా పవర్ ఆఫ్ అవుతుంది. ఇది సేఫ్టీ పరంగా చాలా గొప్ప విషయం.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టపడే వారికి , మోడర్న్ కిచెన్‌ను కోరుకునే వారికి ఈ ఓవెన్ ఒక అద్భుతమైన పెట్టుబడి అని చెప్పొచ్చు. రూ. 5998 బడ్జెట్‌లో లభిస్తున్న ఈ మల్టీఫంక్షన్ గాడ్జెట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా మీ వంట గదిని స్మార్ట్‌గా మార్చుకోవాలనుకుంటే.. వెంటనే దీనిని ఆర్డర్ చేసేయండి!

Related News

బడ్జెట్ ధరలో ఊరమాస్ సౌండ్! జెబ్రానిక్స్ స్పీకర్‌పై సూపర్ డీల్!

ప్రతి మహిళ మెచ్చే లగ్జరీ స్మార్ట్‌వాచ్..నాయిస్ నుంచి మరో అద్భుతమైన గాడ్జెట్!

చిన్న రూమ్.. తక్కువ బడ్జెట్.. రూ. 10,000 లోపే లభించే టాప్-5 మినీ ఫ్రిడ్జ్‌లు!

మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ నుంచి..సూపర్ ఇయర్‌బడ్స్

ఇప్పుడు మిస్ అయితే జీవితంలో..ఈ ఆఫర్ మళ్లీ రాదు!

శాంసంగ్ నుంచి అద్దిరిపోయే ఇయర్‌బడ్స్!’Galaxy Buds4 Pro’పై భారీ డిస్కౌంట్

జియో యూజర్లకు పండగే పండగ.. ఏడాది పాటు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. 18 నెలల గూగుల్ జెమిని ప్రో!

Big Stories

Advertisement
×