E-Paper
Advertisement

ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్‌ కార్డ్‌..రూ.1275కే MIOX మ్యాజిక్ పవర్ బ్యాంక్!

ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్‌ కార్డ్‌..రూ.1275కే MIOX మ్యాజిక్ పవర్ బ్యాంక్!
Advertisement

MIOX 20000mAh power bank: స్మార్ట్‌ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో.. ఫోన్ బ్యాటరీ ఎప్పుడు అయిపోతుందోననే టెన్షన్ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మార్కెట్లోకి అద్భుతమైన గాడ్జెట్ వచ్చేసింది. అదే MIOX 20000 mAh 22.5 W కాంపాక్ట్ పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్. కేవలం రూ.1275 ధరకే.. లభిస్తున్న ఈ ట్రెండింగ్ పవర్ బ్యాంక్, తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీల్ అందిస్తుంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు మీ డివైజెస్‌ను సేఫ్‌గా, త్వరగా ఛార్జ్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ పవర్ బ్యాంక్ గురించిన పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1.డిజైన్, పాకెట్ సైజ్ పోర్టబిలిటీ:

సాధారణంగా 20000mAh కెపాసిటీ ఉండే పవర్ బ్యాంక్స్ చాలా బరువుగా, పెద్దవిగా ఉంటాయి. కానీ ఈ బ్రాండ్ మాత్రం దీనిని అత్యంత కాంపాక్ట్ , స్లీక్ డిజైన్‌తో తీర్చిదిద్దింది. ఇది మీ పాకెట్‌లో లేదా చిన్న హ్యాండ్‌ బ్యాగ్‌లో చాలా ఈజీగా ఇమిడిపోతుంది. దీని లైట్‌వెయిట్ నిర్మాణం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదు. అంతే కాకుండా చూడటానికి చాలా ట్రెండీగా, ప్రీమియం లుక్‌లో ఉంటుంది.

2.ఫాస్ట్ ఛార్జింగ్ ,బ్యాటరీ కెపాసిటీ:

Advertisement

ఈ పవర్ బ్యాంక్ మెయిన్ హైలైట్ దీని 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. దీనిలోని 20000mAh లిథియం పాలిమర్ బ్యాటరీ మీ స్మార్ట్‌ ఫోన్‌ను ఒకసారే కాకుండా.. పలుమార్లు పూర్తిగా ఛార్జ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. క్విక్ ఛార్జ్ మరియు పవర్ డెలివరీ టెక్నాలజీ ఉండటం వల్ల మీ డివైజ్‌లు చాలా వేగంగా ఛార్జ్ అవుతాయి. అత్యవసర సమయాల్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

Also Read: యూట్యూబ్ సంపాదన ఇక మరింత టఫ్..కొత్త నిబంధనల పూర్తి వివరాలు!

3.మల్టిపుల్ డివైజ్ ఛార్జింగ్ సపోర్ట్:

Advertisement

ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డివైజెస్‌ను ఛార్జ్ చేయాలనుకునే.. వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో.. ఉన్న వివిధ పోర్ట్స్ ద్వారా మీ స్మార్ట్‌ ఫోన్, ఇయర్‌ బడ్స్, స్మార్ట్‌వాచ్‌లను ఒకే సారి ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ఇంటెలిజెంట్ సేఫ్టీ చిప్ ఓవర్ హీటింగ్, ఓవర్ ఛార్జింగ్ , షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యల నుంచి మీ విలువైన గాడ్జెట్ లకు పూర్తి సేఫ్టీ కల్పిస్తుంది.

తక్కువ ధరలో.. ఎక్కువ బ్యాకప్ , ఫాస్ట్ ఛార్జింగ్ కోరుకునే వారికి ఈ మోడల్ పవర్ బ్యాంక్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రూ. 1275 బడ్జెట్‌లో లభించే ఈ పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్ మీ డైలీ లైఫ్‌కు , ట్రావెలింగ్‌కు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒక నమ్మకమైన పవర్ బ్యాంక్ కొనాలని చూస్తున్నట్లయితే.. ఇది తప్పకుండా కొనండి.

Related News

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.51 కే అపరిమిత 5G డేటా.. ఇది కదా ప్లాన్ అంటే!

జియో సెన్సేషనల్ ఆఫర్.. ఫ్రీగా ‘కాన్వా ప్రో’ సేవలు.. డిజైనర్ అవ్వడం ఇక చాలా ఈజీ!

యూట్యూబ్ సంపాదన ఇక మరింత టఫ్..కొత్త నిబంధనల పూర్తి వివరాలు!

గూగుల్ మ్యాప్స్ అమేజింగ్ ఫీచర్..మీ పార్కింగ్ లొకేషన్ ఇక ఎప్పటికీ మర్చిపోరు!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!

మీ డేటా సేఫ్‌గా ఉండాలా? ChatGPTలో ఈ ఒక్కటి ఆఫ్ చేయండి చాలు!

రూ.54,999 ఫోన్ ఇప్పుడు ఇంత తక్కువకా? Vivo Y51 Pro 5Gపై క్రేజీ ఆఫర్!

Big Stories

Advertisement
×