E-Paper
Advertisement

చిన్న రూమ్‌కి పర్ఫెక్ట్ స్మార్ట్ టీవీ.. ఆఫర్‌లోనే వచ్చేస్తోంది బాస్

చిన్న రూమ్‌కి పర్ఫెక్ట్ స్మార్ట్ టీవీ.. ఆఫర్‌లోనే వచ్చేస్తోంది బాస్
Advertisement

Motorola 32 inch QLED Google TV: బెడ్‌రూమ్ లేదా చిన్న హాల్ కోసం బడ్జెట్ ధరలో.. మంచి స్మార్ట్ టీవీ వెతుకుతున్నారా? అయితే మోటోరోలా తెచ్చిన MOTOROLA 80 cm (32 inch)మీ కోసమే! సాధారణంగా 32 ఇంచ్ టీవీల్లో ఎల్ఈడీ డిస్‌ప్లే వస్తుంది. కానీ ఇందులో క్యూఎల్ఈడీ టెక్నాలజీతో పాటు ఇల్లు దద్దరిల్లే 40W ఆడియో అవుట్‌పుట్ అందించారు. లేటెస్ట్ గూగల్ ఓఎస్ తో పనిచేసే ఈ టీవీలో.. ఉన్న క్రేజీ ఫీచర్లు, ఇది మీకు పర్‌ఫెక్ట్ ఛాయిసో కాదో ఇప్పుడు చూద్దాం.

MOTOROLA 32 inch TV కంప్లీట్ రివ్యూ:

1.32 ఇంచెస్‌లో QLED డిస్‌ప్లే విజువల్స్:
ఈ టీవీకి అసలైన హైలైట్ దీని క్యూఎల్ఈడీ డిస్‌ప్లే. సాధారణ ఎల్ఈడీ టీవీలతో పోలిస్తే.. క్యూఎల్ఈడీ వల్ల కలర్స్ చాలా బ్రైట్‌గా, రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. చిన్న స్క్రీన్ సైజ్ కావడంతో హెచ్‌డీ రెడీ రెజల్యూషన్ విజువల్స్‌ని క్లియర్‌గా చూపిస్తుంది. రొటీన్ ఆన్‌లైన్ కంటెంట్, స్పోర్ట్స్, సీరియల్స్, యూట్యూబ్ వీడియోల కోసం విజువల్ ఫ్లో స్మూత్‌గా ఉంటుంది.

Advertisement

2. దద్దరిల్లే 40W ఆడియో సౌండ్!
చాలా వరకు 32 ఇంచ్ టీవీల్లో 10W లేదా 20W స్పీకర్లు మాత్రమే ఉంటాయి. కానీ మోటోరోలా ఈ మోడల్‌లో బెస్ట్ ఆడియో క్వాలిటీ ఉంటుంది. డాల్బీ ఆడియో టెక్నాలజీ వల్ల బేస్, డైలాగ్ క్లారీటీ చాలా బాగుంటుంది. చిన్న రూమ్‌లలో ఈ టీవీ పెడితే హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఎక్స్‌టర్నల్ సౌండ్‌బార్ అవసరమే ఉండదు.

3.కంప్లీట్ స్మార్ట్ ఎక్స్‌పీరియన్స్:
ఇందులో లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ , జియో సినిమాలో మీరు చూసే టైటిల్స్‌ని బట్టి ఇది కంటెంట్‌ని సజెస్ట్ చేస్తుంది. అంతే కాకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను టీవీ బిగ్ స్క్రీన్ పై సెకన్లలో కాస్ట్ చేసుకోవచ్చు. వాయిస్ రిమోట్ ద్వారా మీ వాయిస్ కమాండ్‌తోనే టీవీని ఆపరేట్ చేయవచ్చు.

Advertisement

4. ప్రాసెసింగ్ & స్టోరేజ్:
ఈ టీవీలో 1 GB RAM, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. క్వాడ్ కోర్ ప్రాసెసర్ సహాయంతో యాప్స్ స్మూత్‌గా ఓపెన్ అవుతాయి. డైలీ యూసేజ్‌కి, HD ఓటీటీ స్ట్రీమింగ్‌కి ఇది ఎలాంటి లాగ్ లేకుండా పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

5. కనెక్టివిటీ ఆప్షన్లు:
ఇంట్లో ఇతర డివైజెస్ కనెక్ట్ చేయడానికి ఇందులో అన్ని రకాల పోర్టులు ఉన్నాయి.

HDMI Ports (3): సెట్ టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్ లేదా ల్యాప్‌టాప్ కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

USB Ports (2): పెన్‌డ్రైవ్స్ ద్వారా మూవీస్ చూడటానికి అవసరం అవుతుంది.

Dual-Band Wi-Fi & Bluetooth Support:ఫాస్ట్ ఇంటర్నెట్, బ్లూటూత్ హెడ్‌ఫోన్స్/స్పీకర్లు కనెక్ట్ చేయడానికి ఇది బెస్ట్.

బెడ్‌రూమ్, కిచెన్ లేదా చిన్న హాల్ కోసం బడ్జెట్ ధరలో.. లభించే ఆల్ రౌండర్ స్మార్ట్ టీవీ ఇది. మోటోరోలా బ్రాండింగ్, క్యూఎల్ఈడీ డిస్‌ప్లే క్లారిటీ, గూగుల్ టీవీ ముఖ్యంగా 40W పవర్‌ఫుల్ సౌండ్ కావాలనుకునే వారికి ఈ మోడల్ బెంచ్ మార్క్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×