E-Paper
Advertisement

లగ్జరీ లుక్.. అదిరిపోయే ఫీచర్లు! నాయిస్ నుంచి బెస్ట్ అమోలెడ్ స్మార్ట్‌వాచ్

లగ్జరీ లుక్.. అదిరిపోయే ఫీచర్లు! నాయిస్ నుంచి బెస్ట్ అమోలెడ్ స్మార్ట్‌వాచ్
Advertisement

Noise ColorFit Pro 5 Max:ఈ రోజుల్లో.. చేతికి వాచ్ కట్టుకోవడం అనేది టైమ్ చూసుకోవడానికి మాత్రమే కాదు, స్టైల్ స్టేట్‌మెంట్‌గా ఇంకా హెల్త్ పార్ట్‌నర్‌గా మారిపోయింది. ముఖ్యంగా స్మార్ట్‌వాచ్ ప్రియుల కోసం ప్రముఖ ఇండియన్ బ్రాండ్ నాయిస్ ఒక అల్టిమేట్ గ్యాడ్జెట్‌ను మార్కెట్లో ఉంచింది. అదే Noise ColorFit Pro 5 Max. కేవలం రూ. 4,499 ప్రీమియం బడ్జెట్ ధరలోనే.. పెద్ద అమోలెడ్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్, అద్భుతమైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో.. ఈ వాచ్ ట్రెండ్ అవుతోంది. జులైలో ఈ స్మార్ట్‌వాచ్ ఫీచర్లు, ధరల పూర్తి రివ్యూ మీకోసం.

స్మార్ట్‌వాచ్ మార్కెట్లో నాయిస్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ ధరలోనే.. యాపిల్ వాచ్ రేంజ్ విజువల్స్ , బిల్డ్ క్వాలిటీని ఇవ్వడం నాయిస్ స్టైల్. ఆ సిరీస్‌లోనే.. టాప్ ఎండ్ మోడల్‌గా వచ్చిన ColorFit Pro 5 Max యొక్క హైలైట్ ఫీచర్లు ఇవే..

1. మెస్మరైజింగ్ అమోలెడ్ డిస్‌ప్లే:

Advertisement

ఈ వాచ్ చూడటానికి చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీనిలోని.. పెద్ద అల్మోడ్ డిస్‌ప్లే, హై-రిజల్యూషన్ వల్ల ఎండలో.. బయటకు వెళ్లినా స్క్రీన్ చాలా బ్రైట్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తుంది. Always-On Display ఫీచర్ ఉండటం వల్ల వాచ్ స్క్రీన్ ఎప్పుడూ ఆన్ లోనే ఉండి క్లాసిక్ లుక్ ఇస్తుంది. దీని మెటాలిక్ బాడీ ఫినిషింగ్, ట్రెండీ స్ట్రాప్స్ మీ చేతికి ఒక లగ్జరీ వైబ్‌ను యాడ్ చేస్తాయి.

2. అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ కాలింగ్ :

ఫోన్ జేబులో.. నుంచి తీయకుండానే ఆఫీస్ మీటింగ్స్ లేదా బైక్ డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మాట్లాడటానికి.. ఇది సూపర్ హెల్ప్ అవుతుంది. ఇందులో.. సింగిల్-చిప్ బ్లూటూత్ కాలింగ్ టెక్నాలజీ ఉంది. దీని వల్ల కనెక్టివిటీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. బ్యాటరీ కూడా తక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. ఇన్‌బిల్ట్ మైక్ అండ్ పవర్‌ఫుల్ స్పీకర్ వల్ల అవతలి వారి వాయిస్ చాలా క్లియర్‌గా వినపడుతుంది.

3. ప్రొఫెషనల్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సూట్ :

Advertisement

మీ హెల్త్ కండిషన్‌ను నిమిష నిమిషానికి ట్రాక్ చేయడానికి ఇందులో ..ఎన్నో సెన్సార్లు ఉన్నాయి. 24/7 హార్ట్ రేట్ మానిటర్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్) ట్రాకర్, స్ట్రెస్ మానిటర్ , స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు చాలా అక్యురేట్‌గా పనిచేస్తాయి. వందలాది స్పోర్ట్స్ మోడ్స్ (రన్నింగ్, సైక్లింగ్, యోగా మొదలైనవి) ఉండటం వల్ల మీరు రోజూ ఎంత వర్కౌట్ చేశారో, ఎన్ని క్యాలరీలు బర్న్ చేశారో క్లియర్‌గా చూసుకోవచ్చు.

4. స్మార్ట్ ఫీచర్స్ & లాంగ్ బ్యాటరీ లైఫ్:

ఈ స్మార్ట్‌వాచ్‌లో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది. దీనివల్ల వాయిస్ కమాండ్స్ ద్వారానే వాచ్‌ను ఆపరేట్ చేయొచ్చు. స్మార్ట్ నోటిఫికేషన్స్, వెదర్ అప్‌డేట్స్, కెమెరా అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. బ్యాటరీ విషయానికొస్తే.. నార్మల్ యూసేజ్‌లో ఇది ఏకంగా 5 నుంచి 7 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది .

ధర ఎంత?

ప్రస్తుతం ఆన్‌లైన్ ట్రెండ్ ప్రకారం Noise ColorFit Pro 5 Max స్మార్ట్‌వాచ్ ధర రూ. 4,499 గా ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ , నాయిస్ అఫీషియల్ వెబ్‌సైట్లలో లభించే.. క్రెడిట్ కార్డ్ ఆఫర్లు లేదా పండగ సేల్స్ సమయంలో కొంటే ఇది రూ. 4,000 లోపే వచ్చే అవకాశం ఉంది. రూ. 4,500 లోపు బడ్జెట్‌లో.. ఇంత ప్రీమియం డిజైన్, అమోలెడ్ స్క్రీన్ లభించడం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్.

Tags

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×