E-Paper

కరెంట్ సేవ్ చేస్తూ పవర్‌ఫుల్ కూలింగ్.. బెస్ట్ ఏసీల స్పెషల్ లిస్ట్

కరెంట్ సేవ్ చేస్తూ పవర్‌ఫుల్ కూలింగ్.. బెస్ట్ ఏసీల స్పెషల్ లిస్ట్
Advertisement

Panasonic DustBuster AC: ఎండలు పెరుగుతున్న ఈ సమయంలో ఇంట్లో బెస్ట్ కూలింగ్ అందించే ఏసీల కోసం చాలా మంది వెతుకుతున్నారు. అలాంటి కస్టమర్ల కోసం పానాసోనిక్ తన DustBuster టెక్నాలజీతో కూడిన ఏసీలను అందిస్తోంది. దుమ్ము, కాలుష్యం ప్రభావాన్ని తగ్గిస్తూ కూలింగ్ పనితీరును ఎక్కువకాలం నిలబెట్టే ఈ ఫీచర్ ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. 2026లో హెవీ డ్యూటీ కూలింగ్, ఎనర్జీ ఎఫిషియెన్సీ, స్మార్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న పానాసోనిక్ డస్ట్ బస్టర్  ఏసీలలో టాప్ 5 మోడల్స్ గురించి తెలుసుకుందాం.

ఇంట్లో ఏసీ కొనేటప్పుడు కేవలం కూలింగ్ మాత్రమే కాదు, ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటం అంతే కాకుండా, తక్కువ ఖర్చు, పవర్ సేవింగ్ కూడా ముఖ్యమే. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పానాసోనిక్ అందిస్తున్న డస్ట్ బస్టర్ టెక్నాలజీ ప్రస్తుతం కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ టెక్నాలజీ ఏసీ లోపల దుమ్ము పేరుకుపోవడాన్ని తగ్గించి, కూలింగ్ సామర్థ్యాన్ని ఎక్కువకాలం నిలబెట్టడంలో సహాయ పడుతుంది.

Advertisement

1. Panasonic 1.5 Ton 5-Star Wi-Fi Inverter AC:
మధ్యస్థంగా ఉండే గదులకు  ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. డస్ట్ బస్టర్ టెక్నాలజీతో పాటు ఏఐ ఆధారిత కూలింగ్, Wi-Fi కనెక్టివిటీ, వాయిస్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ కరెంట్ వాడకంతో ఎక్కువ కూలింగ్ ఇవ్వడం దీని ప్రత్యేకత.

2. Panasonic 1.5 Ton 3-Star Smart Inverter AC:

Advertisement

బడ్జెట్,ఫర్మామెన్స్  రెండూ కోరుకునే వారికి ఈ మోడల్ బెస్ట్ గా ఉంటుంది.డస్ట్ బస్టర్” ఫీచర్ కారణంగా కూలింగ్  ఎక్కువ సమయం స్థిరంగా ఉంటుంది. డైలీ ఏసీ వాడే వారికి ఇది మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

3. Panasonic 2 Ton Heavy Duty Inverter AC:

పెద్ద హాళ్లు లేదా ఆఫీస్ స్పేస్‌ల కోసం రూపొందించిన ఈ మోడల్ అధిక ఉష్ణోగ్రతలలో కూడా బెస్ట్ కూలింగ్ అందిస్తుంది. Heavy Duty Compressor, Turbo Cooling, DustBuster టెక్నాలజీల వల్ల వేడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది.

4. Panasonic 1 Ton 5-Star Inverter AC:

చిన్న గదులకు అనువైన ఈ ఏసీ తక్కువ కరెంట్ వాడకంతో వేగంగా కూలింగ్ అందిస్తుంది.డస్ట్ బస్టర్” టెక్నాలజీ కారణంగా కాయిల్‌పై దుమ్ము ప్రభావం తగ్గి, ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కస్టమర్లకు బెస్ట్.

5. Panasonic 1.5 Ton Convertible 7-in-1 Inverter AC:

2026లో అత్యంత డిమాండ్ ఉన్న ఫీచర్లలో కన్వర్టబుల్ కూలింగ్ ఒకటి. అవసరాన్ని బట్టి కూలింగ్ సామర్థ్యాన్ని మార్చుకునే సౌకర్యం ఇందులో ఉంటుంది. డస్ట్ బస్టర్ టెక్నాలజీ, స్మార్ట్ డయాగ్నస్టిక్స్, ఎనర్జీ సేవింగ్ ఫీచర్లు ఈ మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

ఎందుకు పానసోనిక్ డస్ట్ బస్టర్ ఏసీలను ఎంచుకోవాలి?

దుమ్ము ప్రభావాన్ని తగ్గించే ప్రత్యేక టెక్నాలజీ
ఎక్కువ కూలింగ్
హెవీ డ్యూటీ ఆపరేషన్‌
స్మార్ట్ Wi-Fi , AI ఫీచర్లు
బెస్ట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ

ఏసీ కొనాలని భావిస్తున్నవారికి పానాసోనిక్ డస్ట్ బస్టర్ టెక్నాలజీతో వచ్చిన మోడల్స్ బెస్ట్. ముఖ్యంగా మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ఈ ఏసీలు దుమ్ము సమస్యను తగ్గిస్తూ స్థిరమైన కూలింగ్ అందిస్తాయి. హెవీ డ్యూటీ కూలింగ్, స్మార్ట్ ఫీచర్లు, పవర్ సేవింగ్ కోరుకునే కస్టమర్లకు ఈ మోడల్స్‌ను తప్పక పరిశీలించవచ్చు.

Related News

బడ్జెట్ ధరలో ఇల్లు ‘స్మార్ట్’.. రూ.5,000లోపు దొరికే టాప్-5 గ్యాడ్జెట్స్ ఇవే!

ఈ రెండు గ్యాడ్జెట్లు ఉంటే.. పాత ఏసీ కూడా స్మార్ట్‌గా మారిపోద్ది.. బోలెడంత పవర్ ఆదా!

మార్కెట్‌లో హల్ చల్ చేస్తున్న.. శామ్‌సంగ్ డబుల్ డోర్ ఫ్రిజ్ మోడల్స్!

ఒకే ధర.. భిన్నమైన లాభాలు.. జియో, వీఐ రూ.3599 ప్లాన్లలో ఏది బెస్ట్?

వినియోగదారుల కోర్టు మెుట్టికాయలు.. యాపిల్ దిగొచ్చింది.. ఐఫోన్ యూజర్ గెలిచాడు!

ఫోన్‌పే వాలెట్ యూజర్లకు అలర్ట్.. ఏడాది పాటు వాడకపోతే ఇక అంతే?

బరువు తగ్గాలా? టేస్ట్ తగ్గకూడదా? హావెల్స్ ఎయిర్ ఫ్రైయర్లతో.. స్మార్ట్ కుకింగ్

Big Stories

×