E-Paper
Advertisement

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!
Advertisement

Pigeon 9 Litre OTG review: ఇంట్లోనే వేడివేడిగా కేకులు బేక్ చేసుకోవాలన్నా, క్రిస్పీగా ఉండే పిజ్జా, కుకీలు తయారు చేసుకోవాలన్నా మంచి ఓటీజీ ఉండాల్సిందే. మార్కెట్లో రకరకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, నమ్మకమైన బ్రాండ్‌గా పిజియన్ పేరు సంపాదించింది. బేకింగ్, గ్రిల్ లవర్స్ కోసం పిజియన్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన ‘9-లీటర్ ఓవెన్ టోస్టర్ గ్రిల్ 16239’ మోడల్ ఇప్పుడు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కేవలం రూ. 7,890 ధరలో లభిస్తున్న ఈ కాంపాక్ట్ ఓటీజీ ప్రత్యేకతలు ఏంటో పూర్తిగా చూద్దాం.

ప్రస్తుత రోజుల్లో ఫాస్ట్ ఫుడ్స్ బయట కొని తినడం కంటే, ఇంట్లోనే పరిశుభ్రంగా రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా బేకింగ్, రోస్టింగ్, గ్రిల్ చేసుకోవడానికి ఓటీజీ పాత్ర చాలా ముఖ్యం. పెద్ద కుటుంబాలు కాకుండా చిన్న కుటుంబాలు లేదా బ్యాచిలర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘పిజియన్ 9-లీటర్ ఓటీజీ 16239’ అద్భుతమైన కిచెన్ గాడ్జెట్. డీప్ బ్లాక్ కలర్ లుక్‌లో వస్తున్న ఈ ఓటీజీ మీ కిచెన్‌కు ఒక మోడర్న్ టచ్ ఇస్తుంది.

ఫీచర్ల పూర్తి వివరాలు: 

9 లీటర్ల కాంపాక్ట్ కెపాసిటీ ,డిజైన్:

Advertisement

ఈ ఓటీజీ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని సైజ్ అనే చెప్పాలి. ఇది చాలా కాంపాక్ట్‌గా ఉండటం వల్ల కిచెన్ కౌంటర్‌ టాప్‌పై చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. సింగిల్స్, చిన్న ఫ్యామిలీలకు లేదా చిన్నచిన్న స్నాక్స్ తయారు చేసుకునే వారికి ఈ 9 లీటర్ల కెపాసిటీ సరిపోతుంది. తక్కువ స్థలం ఉన్న వంటగదిలో కూడా దీన్ని సర్దుకోవడం చాలా ఈజీగా. స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, బ్లాక్ ఫినిషింగ్ దీనికి రిచ్ లుక్‌ని ఇస్తాయి.

బేకింగ్, గ్రిల్లింగ్ , టోస్టింగ్ అన్నీ ఒకేచోట:

ఈ పిజియన్ ఓటీజీ కేవలం బేకింగ్ మాత్రమే కాదు, రకరకాల వంటకాలను చేయడానికి పర్ఫెక్ట్‌గా సహాయ పడుతుంది.

Advertisement

బేకింగ్: చాక్లెట్ కేకులు, మఫిన్లు, బిస్కెట్లు, కుకీలను ఇంట్లోనే అద్భుతంగా బేక్ చేసుకోవచ్చు.

గ్రిల్లింగ్: చికెన్ టిక్కా, పన్నీర్ రోస్ట్ లేదా వెజిటబుల్ గ్రిల్లింగ్ ఈజీగా చేసుకోవచ్చు.

టోస్టింగ్ & రీహీటింగ్: చల్లారిన ఆహారాన్ని వేడి చేయడానికి , బ్రెడ్ టోస్ట్ చేయడానికి ఇది చాలా చక్కగా పని చేస్తుంది.

Also Read: రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

యూజర్ ఫ్రెండ్లీ కంట్రోల్స్,సేఫ్టీ:

ఈ ఓటీజీని ఆపరేట్ చేయడం చాలా సింపుల్. దీని ముందు భాగంలో ఇచ్చిన నాబ్స్ ద్వారా టెంపరేచర్‌ను, టైమర్‌ను అవసరానికి తగినట్లు సెట్ చేసుకోవచ్చు. సరైన ఉష్ణోగ్రత వద్ద వంటకం పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా అలర్ట్ వచ్చేలా డిజైన్ చేశారు. దీని లోని గ్లాస్ డోర్ ద్వారా లోపల వంటకం ఏ దశలో ఉందో స్పష్టంగా గమనించవచ్చు. తక్కువ కరెంట్ ఖర్చు చేసేలా దీన్ని తయారు చేయడం మరో విశేషం.

ధర:

ఇన్ని యూజ్ ఫుల్ ఫీచర్లు, కాంపాక్ట్ డిజైన్‌తో వస్తున్న.. ఈ పిజియన్ 9-లీటర్ ఓవెన్ టోస్టర్ గ్రిల్ 16239 ధర మార్కెట్లో రూ.7,890 గా ఉంది. ఇంట్లోనే ఈజీగా బేకింగ్ చేసుకోవాలనుకునే బిగినర్స్‌కు, చిన్న కుటుంబాలకు ఇది ఒక బెస్ట్ అండ్ వర్త్ బడ్జెట్ ఆప్షన్.

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×