POCO M7 5G: ప్రస్తుతం మార్కెట్లో 5G ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇదే టైంలో మీరు తక్కువ ధరలో అధిక ఫీచర్లు ఉన్నస్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఇదే సమయంలో POCO M7 5G అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. దీని అసలు ధర రూ. 12,999 కాగా, ప్రస్తుతం 23% తగ్గింపు ఇస్తూ, రూ. 9,999కే హై-ఎండ్ ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్లను అందిస్తోంది.
POCO M7 5G ముఖ్యమైన ఫీచర్లు
POCO M7 5G ప్రత్యేకంగా 5G కనెక్టివిటీ కోసం డిజైన్ చేయబడింది. ఈ ఫోన్‌లో ఉన్న అధునాతన మోడమ్ టెక్నాలజీ వల్ల 5G నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ డౌన్‌లోడ్, ల్యాగ్-ఫ్రీ స్ట్రీమింగ్, గేమింగ్‌కు కూడా వినియోగించుకోవచ్చు.
పెద్ద స్క్రీన్, హై రిఫ్రెష్ రేట్
-6.6 అంగుళాల (16.76 cm) FHD+ డిస్‌ప్లే
-120Hz రిఫ్రెష్ రేట్ – ఈజీగా స్క్రోల్ చేసుకునే ఛాన్స్
-2400 x 1080 పిక్సెల్ రెజల్యూషన్ – క్రిస్టల్ క్లియర్ విజువల్స్
-POCO M7 డిస్‌ప్లే గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్‌లో అందమైన విజువల్స్‌ను అందిస్తుంది.
Read Also: Redmi A4 5G: అద్భుతమైన ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్..భారీ …
కెమెరా, అద్భుతమైన ఫొటోగ్రఫీ
-డ్యుయల్ రియర్ కెమెరా సెటప్
-50 MP ప్రైమరీ కెమెరా – అధిక స్పష్టతతో ఫోటోలు
-2 MP డెప్త్ సెన్సార్ – బోకె ఎఫెక్ట్‌తో నేచురల్ లుక్స్
-8 MP సెల్ఫీ కెమెరా – క్లియర్ సెల్ఫీల కోసం
-AI కెమెరా ఫీచర్లు – నైట్మోడ్, హైడైనమిక్ రేంజ్ (HDR), పోర్ట్రేట్ మోడ్
-POCO M7 కెమెరా ఫోటోగ్రఫీ లవర్స్‌ను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయబడింది.
శక్తివంతమైన ప్రాసెసర్
-MediaTek Dimensity 6100+ చిప్‌సెట్
-6GB RAM – మల్టీ టాస్కింగ్‌కు అనువుగా
-LPDDR4X RAM – వేగవంతమైన ప్రాసెసింగ్
-స్మూత్ గేమింగ్ అనుభూతి – హై గ్రాఫిక్స్ గేమ్‌లు సులభంగా ప్లే చేయవచ్చు
పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్
-5160mAh లార్జ్ బ్యాటరీ – రోజంతా బ్యాకప్ సపోర్ట్
-18W ఫాస్ట్ ఛార్జింగ్ – త్వరగా ఛార్జ్ అవుతుంది
-బ్యాటరీ సేవింగ్ మోడ్ – ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోసం ప్రత్యేక మోడ్
పెద్ద మెమొరీ కెపాసిటీ
128 GB ఇంటర్నల్ స్టోరేజ్ – పెద్ద ఫైళ్లు, వీడియోలు, గేమ్‌లను స్టోర్ చేసుకోవచ్చు
మైక్రో SD కార్డు ద్వారా మెమొరీని విస్తరించుకునే అవకాశం
POCO M7 5G స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే – 6.6 అంగుళాల FHD+ (120Hz)
ప్రాసెసర్ – MediaTek Dimensity 6100+
రేర్ కెమెరా – 50 MP + 2 MP
సెల్ఫీ కెమెరా – 8 MP
బ్యాటరీ – 5160mAh (18W ఫాస్ట్ ఛార్జింగ్)
స్టోరేజ్ – 128 GB
RAM – 6 GB
OS – MIUI 14 (Android 13)
కనెక్టివిటీ – 5G, Wi-Fi, Bluetooth 5.3