E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్..రూ.799కే ఇయర్‌బడ్స్

ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్..రూ.799కే ఇయర్‌బడ్స్
Advertisement

PTron BudSENS 1 ANC earbuds:  మంచి సౌండ్ క్వాలిటీ, యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ ఉన్న వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్ తక్కువ ధరలో.. కొనాలనుకుంటున్నారా? అయితే.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌లో ఈ మోడల్ ఇయర్ ‌బడ్స్ పై అదిరిపోయే ఆఫర్ నడుస్తోంది. కేవలం రూ.799 ధరకే లభిస్తన్న.. ఈ బ్లూటూత్ హెడ్‌సెట్, అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్ , ట్రెండీ ఫీచర్లతో టెక్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సూపర్ డీల్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రధాన ఫీచర్లు, ప్రత్యేకతలు:

1.యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ :

ఈ బడ్జెట్ ధరలో.. 28dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ లభించడం దీని మెయిన్ హైలైట్. ఇది చుట్టుపక్కల ఉండే అనవసరమైన.. శబ్దాలను తగ్గించి, మీకు ప్యూర్ మ్యూజిక్ పీల్ అందిస్తుంది. అంతే కాకుండా సౌండ్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తక్కువ ధరలో బెస్ట్ సౌండ్ అందించే ఇయర్ బడ్స్ లో ఇవి ముందుంటాయి.

2. 60 గంటల లాంగ్ ప్లేబ్యాక్:

Advertisement

ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు, ఈ ఇయర్‌ బడ్స్ కేసుకు సంబంధించిన బ్యాటరీతో కలిపి దాదాపు 60 గంటల పాటు నాన్‌ స్టాప్ మ్యూజిక్ లేదా కాల్స్ మాట్లాడుకోవచ్చు. తక్కువ టైమ్‌లో.. ఫాస్ట్ ఛార్జ్ అయ్యే అవకాశం కూడా ఇందులో ఉంది.

3. క్వాడ్ మైక్ ENC కాల్స్:

ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపించేందుకు ఇందులో.. 4 హెచ్‌డీ మైక్రోఫోన్లు , ట్రూటాక్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీని వాడారు.

4. గేమింగ్ లవర్స్ కోసం లో-లేటెన్సీ:

Advertisement

గేమ్స్ ఆడేటప్పుడు లేదా సినిమాలు చూసేటప్పుడు ఎలాంటి ఆడియో లాగ్ ఉండకుండా.. ఉండేందుకు 45ms అప్సెన్స్ లో-లేటెన్సీ మోడ్ ఇందులో ఇన్‌ బిల్ట్‌గా వస్తుంది.

Also Read: మీరు ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు.. ఫుడ్ రెడీ అవగానే ఆగిపోతాయ్

5. బ్లూటూత్ V5.3, వాటర్ రెసిస్టెంట్:

లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటం వల్ల కనెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే.. IPX5 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ఉండటం వల్ల జిమ్ చేసేటప్పుడు లేదా వర్షం పడినా ఇయర్‌ బడ్స్ పాడవుతాయనే టెన్షన్ ఉండదు.

6.ఇండివిడ్యువల్ మోనో / స్టీరియో క్యాపబిలిటీ :

ఈ ఇయర్‌బడ్స్‌లో చాలా ప్రత్యేకమైన టెక్నాలజీ ఉంది.రెండు ఇయర్‌బడ్స్‌ని ఒకేసారి వాడటమే కాకుండా.. ఒక్కో ఇయర్‌బడ్‌ని విడివిడిగా కూడా వాడుకోవచ్చు. అంటే.. ఒక బడ్స్‌ను ఛార్జింగ్ కేసులో పెట్టి, మరొక బడ్స్‌తో మాత్రమే కాల్స్ మాట్లాడవచ్చు లేదా మ్యూజిక్ వినవచ్చు. ఆఫీస్ వర్క్ చేసేవారికి ఇది సింగిల్-ఇయర్ హ్యాండ్స్‌ఫ్రీ డివైస్‌లా అద్భుతంగా పనిచేస్తుంది.

7. డ్యూయల్ మోడ్ స్విచ్చింగ్ :

సాధారణ బడ్జెట్ ఇయర్‌ బడ్స్‌లో ఆడియో, వీడియో మధ్య కొంచెం ఆలస్యం ఉంటుంది. కానీ ఇందులో ప్రత్యేకంగా ఉండే టచ్ కంట్రోల్ ద్వారా మ్యూజిక్ మోడ్ నుంచి నేరుగా 45ms అల్ట్రా-లో-లేటెన్సీ గేమింగ్/మూవీ మోడ్‌కి మారొచ్చు. ఇది మొబైల్ గేమర్స్‌కి శబ్దాలను క్షణాల వ్యవధిలో అందించడంలో కచ్చితమైన సింక్ ఇచ్చి సరికొత్త ఫీల్ ఇస్తుంది.

రూ.1000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే లుక్, ANC ఫీచర్ , ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే స్టూడెంట్స్ , యూజర్లకు ఈ మోడల్ ఇయర్ బడ్స్ ఒక సూపర్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ ఆఫర్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు కాబట్టి వెంటనే ఆర్డర్ చేసుకోండి.

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×