BigTV English

Amazon Top 10 Smartphone Offers: అమోజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 10 ఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్..!

Amazon Top 10 Smartphone Offers: అమోజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 10 ఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్..!

Amazon Top 10 Smartphone Offers: ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ అమోజాన్‌లో ప్రైమ్ డే సేల్ ఈ నెల 20న అర్థరాత్రి నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు సేల్‌కు ముందే డీల్స్ లైవ్ అవుతున్నాయి. అంటే వినియోగదారులు సేల్‌కు ముందు దైనిపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా మీరు కొనుగోలు చేయాల్సిన ఉత్పత్తులను ముందుగా మీ బ్యాగ్‌లో యాడ్  చేసుకోవచ్చు. అలానే త్వరగా కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో ఈ సేల్‌లో అందుబాటులో ఉండే టాప్ 10 మొబైల్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


OnePlus 12 OnePlus
ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫోర్త్ జనరేషన్ Hasselblad కెమెరా, కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో ఉన్న ఈ ఫోన్ బ్యాంక్ ఆఫర్‌తో రూ. 64,999 నుండి రూ. 52,999 మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

Also Read: Amazon Prime Day Sale: ఏమి ఆఫర్లు రా నాయనా.. సగం ధరకే ఐఫోన్, సామ్‌సంగ్ ఫోన్లు.. ఒక్కరోజే ఛాన్!


OnePlus Nord CE4
పవర్‌ఫుల్ ఫీచర్లతో కంపెనీ బడ్జెట్ ఫోన్‌ను Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌తో తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 24,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్ ఇప్పుడు రూ. 21,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

Redmi 13C 5G
మీరు తక్కువ ధరలో పవర్‌ఫుల్ 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫోన్ చాలా బెస్ట్‌గా ఉంటుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 13,999. అయితే ఇప్పుడు సేల్‌లో రూ. 9,499 ధరకి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై అమెజాన్ కూపన్ ఆఫర్ కూడా అందిస్తోంది.

iQOO Z9x 5G
ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 17,999గా ఉంది. ఇప్పుడు వినియోగదారులు రూ. 11,999కి ఆర్డర్ చేయవచ్చు. ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తోంది.

Realme Narzo 70 Pro 5G
టెక్ బ్రాండ్ రియల్‌మీ Narzo లైనప్ ఈ ఫోన్  67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ ధర రూ. 24,999 అయినప్పటికీ, బ్యాంక్,  కూపన్ ఆఫర్‌లతో ఇది రూ. 15,249 ధరలో లభిస్తుంది.

iQOO Z9 5G
ఈ iQOO స్మార్ట్‌‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన Sony IMX 882 ప్రైమరీ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు రూ. 16,999 ధరకు బ్యాంక్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. అయితే అసలు ధర రూ. 24,999.

Redmi 13 5G
ఈ బడ్జెట్ ఫోన్ సేల్ సమయంలో కేవలం రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 17,999. దీనిపై ఇది కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ Snapdragon 4 Gen 2 AE ప్రాసెసర్‌తో వస్తుంది.

Realme Narzo 70X 5G
రియల్‌మీ ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. కూపన్ డిస్కౌంట్‌తో పాటు, బ్యాంక్ ఆఫర్లు దీనిపై అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ అసలు ధర రూ.17,999. ఆఫర్ల కారణంగా ఇది రూ.11,749కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది.

Poco M6 5G Poco
పోకో 5G స్మార్ట్‌ఫోన్ సేల్ సమయంలో వినియోగదారులకు పెద్ద ఫ్లాట్ తగ్గింపుతో అందుబాటులోకి రాబోతోంది. 50MP కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ అసలు ధర రూ. 13,999. దీనిని రూ.9,249 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.

Also Read: Honor 200 Series Launch: ఫ్రీగా హానర్ కొత్త ఫోన్లు, DSLR కెమెరా.. ఫీచర్ల చూస్తే వావ్ అంటారు!

Tecno Pop 8
బడ్జెట్ సెగ్మెంట్‌లో డైనమిక్ పోర్ట్, ప్రీమియం డిజైన్ వంటి ఫీచర్లను అందించే Tecno స్మార్ట్‌ఫోన్‌‌పై బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ అసలు ధర రూ.7,999. అయితే సేల్ సమయంలో రూ.6,209కి కొనుగోలు చేయవచ్చు.

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×