Samsung Galaxy: మనం కొత్త ఫోన్ కొనాలి అనుకునే సమయంలో చాలా కన్‌ఫ్యూజన్ అవుతుంది. ఏ బ్రాండ్ తీసుకోవాలి? ఏది నమ్మదగినది? డిజైన్ బాగుందా? కెమెరా ఎలా ఉంటుంది? బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుందా? ఇంకా ఇప్పుడు 5జి యుగం కాబట్టి, ఆ సపోర్ట్ ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే. ఈ అన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం సామ్‌సంగ్ గెలాక్సీ ఎంపి36 5జి.
ఇది నిజంగా ఈ సంవత్సరం వచ్చిన బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ది ఇయర్(biggest deal of the year). ఎందుకంటే సాధారణంగా ఈ ఫోన్ ధర 22,999 రూపాయలు. కానీ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో కేవలం 13,999 రూపాయలకు లభిస్తోంది. అంటే దాదాపు తొమ్మిది వేలు వరకు సేవ్ అవుతుంది. ఇంత పెద్ద ఆఫర్ నిజంగా అరుదుగా వస్తుంది.
డిజైన్ – సూపర్ అమోలెడ్ డిస్ ప్లే
ఫోన్ గురించి మాట్లాడితే, మొదట మనకు కనిపించేది దీని డిజైన్. చాలా సన్నని, స్టైలిష్‌గా ఉంటుంది. సూపర్ అమోలెడ్ డిస్ ప్లే ఇచ్చారు కాబట్టి ఫోటోలు, వీడియోలు, గేమ్స్ అన్నీ బ్రైట్ కలర్స్ తో అద్భుతంగా కనిపిస్తాయి. కళ్లకు కూడా కంఫర్ట్ గా ఉంటుంది.
5జి సపోర్ట్ -ప్రాసెసర్ చాలా పవర్‌ఫుల్
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది 5జి సపోర్ట్‌తో భవిష్యత్తుకు ఉపయోగపడే ఫోన్. అంటే మీరు ఇప్పుడే కాదు, రాబోయే సంవత్సరాలు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. దీని ప్రాసెసర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఫోన్ లాగ్ అవ్వదు, గేమింగ్ అయినా, మల్టీటాస్కింగ్ అయినా స్మూత్‌గా నడుస్తుంది.
ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు
మరి ముఖ్యమైనది బ్యాటరీ. సామ్‌సంగ్ గెలాక్సీ ఎంపి36 5జిలో పెద్ద బ్యాటరీ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే చాలా సేపు వాడుకోవచ్చు. పైగా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది కాబట్టి ఛార్జింగ్ టైమ్ మీరు వాడుకున్నంత సేపు ఉంటుంది. ఎక్కువ వాడుక, తక్కువ ఛార్జింగ్ టెన్షన్ ఇదే దీని స్పెషల్.
Also Read: Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!
ట్రిపుల్ కెమెరా సెటప్
కెమెరా గురించి చెప్పక తప్పదు. ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. పగలు, రాత్రి ఎప్పుడైనా మీరు తీసిన ఫోటోలు, వీడియోలు చాలా క్లారిటీగా, స్పషటంగా వస్తాయి. స్నేహితులు, ఫ్యామిలీతో తీసుకునే ఫోటోలు ఈ ఫోన్‌లో మరింత గుర్తుండిపోయేలా ఉంటాయి.
ప్రత్యేకమైన నాక్స్ సెక్యూరిటీ
ఇంకా సామ్‌సంగ్ ప్రత్యేకమైన నాక్స్ సెక్యూరిటీ ఉంది కాబట్టి మీ డేటా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేఫ్‌గా ఉంటుంది. గెలాక్సీ ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి, అవి మీ ఫోన్ వాడకం మరింత సింపుల్ గా, స్మార్ట్‌గా చేస్తాయి.
నెంబర్ వన్ సేలింగ్ స్మార్ట్‌ఫోన్
ఇక నమ్మకం గురించి మాట్లాడితే, ఈ గెలాక్సీ ఎం36 5జి ఇప్పటికే అమెజాన్‌లో 15 నుండి 20 వేల రూపాయల సెగ్మెంట్‌లో నెంబర్ వన్ సేలింగ్ స్మార్ట్‌ఫోన్ అయ్యింది. జనవరి నుండి జూలై 2025 వరకు ఇది టాప్ పొజిషన్‌లో నిలిచింది. అంటే చాలా మంది ఇప్పటికే నమ్మకంతో ఈ ఫోన్ కొనుగోలు చేశారు.
పాత ఫోన్‌కి గుడ్‌బై.. కొత్త ఫోన్‌కి హలో చెప్పే టైమ్
కాబట్టి, మీరు కూడా మీ పాత ఫోన్ కి గుడ్‌బై చెప్పి, కొత్తగా శామ్‌సంగ్ గెలాక్సీ ఎం36 5జికి హలో చెప్పే టైమ్ వచ్చింది. సెప్టెంబర్ 23 నుండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజే ఈ బెస్ట్ డీల్ అందుబాటులో ఉంటుంది. మిస్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది నిజంగా సంవత్సరంలో ఒకసారి వచ్చే బంగారు అవకాశం.