E-Paper
Advertisement

ఇదెక్కడి మాస్ డిస్కౌంట్ మావా.. Samsung Galaxy S26 Plusపై రూ.30,500 తగ్గింపు!

ఇదెక్కడి మాస్ డిస్కౌంట్ మావా.. Samsung Galaxy S26 Plusపై రూ.30,500 తగ్గింపు!
Advertisement

Samsung Galaxy S26 Series: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తమ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S26 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. శక్తివంతమైన కెమెరా, అధునాతన డిస్‌ప్లేతో పాటు ‘గెలాక్సీ ఏఐ’ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లను ఆకర్షణీయమైన ధరలకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వినియోగదారులు తమ మోడల్ ఎంపికను బట్టి రూ.30,500 వరకు తగ్గింపును పొందవచ్చు.

గెలాక్సీ S26 ప్లస్‌పై అతిపెద్ద ఆఫర్:

ఈ ఫ్రీడమ్ సేల్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది గెలాక్సీ S26 ప్లస్ మోడల్ మాత్రమే. పెద్ద స్క్రీన్ కోరుకునే వారి కోసం వచ్చిన ఈ ఫోన్ అసలు ధర రూ.1,19,999 కాగా, సేల్‌లో రూ.30,500 తగ్గించారు. దీంతో ఈ ఫోన్ కేవలం రూ.89,500 ధరకే లభిస్తోంది. ఇందులో 6.7 అంగుళాల డిస్‌ప్లే, 4,900mAh బ్యాటరీ, 12GB ర్యామ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. 50MP ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ద్వారా సూపర్ ఫొటోలను తీయవచ్చు.

Advertisement

Also Read: యూజర్లకు బ్యాడ్ న్యూస్.. Xiaomi 18 Ultra లాంచ్ క్యాన్సిల్? కారణం ఇదే!

సరికొత్త ధరకు బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ S26:

చిన్న స్క్రీన్‌‌తో పాటు మెరుగైన పనితీరు కోరుకునే వారికి కాంపాక్ట్ మోడల్ గెలాక్సీ S26 సరైన ‌ఎంపిక. దీని అసలు ధర రూ.87,999 కాగా, ఫ్రీడమ్ సేల్‌లో రూ.8,000 తగ్గింపు తర్వాత రూ.79,999 ఆరంభ ధరకే లభిస్తోంది. ఇందులో 6.3 అంగుళాల డిస్‌ప్లే, 4,300mAh బ్యాటరీ ఉంటాయి. మిగిలిన మోడల్స్ మాదిరిగానే ఇందులో కూడా 50MP కెమెరాతో పాటు అద్భుతమైన గెలాక్సీ ఏఐ ఫీచర్లను శాంసంగ్ అందించింది.

టాప్ ఎండ్ గెలాక్సీ S26 అల్ట్రా పైనా ఆఫర్:

Advertisement

ఈ లైన్ అప్‌లోనే అత్యంత ప్రీమియం ఫోన్ అయిన గెలాక్సీ S26 అల్ట్రాపై కంపెనీ రూ.15,000 డిస్కౌంట్ ఇస్తోంది. సాధారణంగా రూ.1,39,999 ఉన్న ఈ ఫోన్ ధర, ఈ సేల్‌లో రూ.1,24,999కి తగ్గింది. అత్యుత్తమ కెమెరా నాణ్యత కోరుకునే వారి కోసం తయారుచేసిన ఈ ఫోన్‌లో 200MP ప్రైమరీ కెమెరా, 6.9 అంగుళాల భారీ స్క్రీన్, 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. అలాగే 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: అయ్య బాబోయ్.. క్రెడిట్ కార్డులపై బ్యాంకులు వసూలు చేసే హిడెన్ చార్జీలు ఇవా?!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×