E-Paper
Advertisement

కావ్య పాప‌కు హెన్రిచ్ క్లాసెన్ వెన్నుపోటు…275,000 పౌండ్లు తీసుకుని మ‌రీ !

కావ్య పాప‌కు హెన్రిచ్ క్లాసెన్ వెన్నుపోటు…275,000 పౌండ్లు తీసుకుని మ‌రీ !
Advertisement

Heinrich Klaasen stabs Kavya Maran: ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ ( The Hundred Men’s Competition 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మాంచెస్ట‌ర్‌ సూపర్ జెయింట్స్ ( Manchester Super Giants) ఛాంపియన్ గా నిలిచింది. దీంతో ఐపీఎల్ ఓనర్ సంజీవ్ గోయెంకా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఈ మాంచెస్ట‌ర్‌ సూపర్ జెయింట్స్ జట్టుకు ఓనర్ గా సంజీవ్ గోయెంకా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్ లో సాధించని టైటిల్.. ది 100 లీగ్ టోర్నమెంట్ లో సాధించి తన కల నెరవేర్చుకున్నారు. ఇదే ఊపుతో ఐపీఎల్ టైటిల్ కూడా కొడతామని ప్రకటించారు. కాగా విజేత‌గా నిలిచిన మాంచెస్ట‌ర్ జ‌ట్టుకు 275,000 పౌండ్లు ప్రైజ్ మనీ అందించారు. అంటే రూ.3 కోట్ల వ‌చ్చాయ‌ని చెబుతున్నారు.

కావ్య పాప‌కు హెన్రిచ్ క్లాసెన్ వెన్నుపోటు

ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ ( The Hundred Men’s Competition 2026) టోర్నమెంటులో హైదరాబాద్ ఓనర్ కావ్య పాపకు కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen ) వెన్నుపోటు పొడిచినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ టోర్నమెంట్ లో ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా సన్రైజర్స్ లీడ్స్ వర్సెస్ మంచెస్టర్ సూపర్ జెయింట్స్ ( Manchester Super Giants vs Sunrisers Leeds) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen ) అద్భుతంగా రాణించి స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ జట్టును ఓడించాడు. దీంతో కావ్య పాప టీం ఇంటిదారి పట్టింది. ఈ క్రమంలోనే కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ వెన్నుపోటు పొడిచాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నారు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

కావ్య పాప జట్టును ఇంటికి పంపిన హెన్రిచ్ క్లాసెన్

ది హండ్రెడ్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా సన్రైజర్స్ లీడ్స్ వర్సెస్ మంచెస్టర్ సూపర్ జెయింట్స్ ( Manchester Super Giants vs Sunrisers Leeds) మధ్య తాజాగా ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఇందులో మంచెస్టర్ సూపర్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసి 100 బంతుల్లో 186 పరుగులు సాధించింది. ఈ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన కాటేరమ్మ కొడుకు హెన్రిచ్‌ క్లాసన్ 26 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సిక్సులతో పాటు ఆరు బౌండరీలు ఉన్నాయి. 242 స్ట్రైక్ రేట్ తో తో ఇరగదీసాడు.

Advertisement

ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ లీడ్స్ దారుణంగా విఫలమైంది. 100 బంతుల్లో ఏడు వికెట్లు నష్టపోయి 166 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో 20 పరుగులు తేడాతో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అయితే ఈ మ్యాచ్ లో కాటేరమ్మ కొడుకు క్లాసెన్ సరిగ్గా ఆడకపోయి ఉంటే, కావ్య పాప జట్టు ఫైనల్ కు వెళ్ళలేదని చెబుతున్నారు. ఐపీఎల్ లో కావ్య పాప దగ్గర డబ్బులు తీసుకొని..ది 100 లీగ్ లో మాత్రం క్లాసెన్‌ వెన్నుపోటు పొడిచినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాడు కాటేరమ్మ కొడుకు కాదు… కట్టప్ప అంటూ విమర్శలు చేస్తున్నారు.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

విరాట్ కోహ్లీ వన్8 షూస్ పై వివాదం.. బొబ్బ‌లు, స్కిన్ ఎల‌ర్జీలు వ‌స్తున్న‌ట్లు పోస్టులు ?

బంగ్లాదేశ్ ను చిన్న‌చూపు చూడ‌ట‌మే ఆస్ట్రేలియా కొంప‌ముంచింది

టీమిండియా కంటే బంగ్లానే బెట‌ర్‌.. గంభీర్ పై పాకిస్తాన్ ట్రోల్స్‌ !

ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేయండి..వీడియో కాల్ లో బంగ్లాదేశ్ ప్రధాని

Ms Dhoni: ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా ఎందుకు ఉండ‌దు?

కేఎల్ రాహుల్ పెద్ద సెల్ఫీష్‌.. న‌న్ను కావాల‌నే ర‌నౌట్ చేశాడు ?

బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోర‌ ఓట‌మి..టీమిండియాకు బిగ్ రిలీఫ్‌

Big Stories

Advertisement
×