Pixel 10 Pro Alternatives| గూగుల్ పిక్సెల్ 10 ప్రో 2025లో బెస్ట్ కెమెరా ఫోన్‌లలో ఒకటి. అయితే, ఇతర హై-ఎండ్ ఫోన్‌లు దీనికి గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ ఫోన్‌లు అద్భుతమైన లెన్స్‌లు, పవర్ ఫుల్ ప్రాసెసర్‌లు, అద్భుత డిస్‌ప్లేలు కలిగి ఉన్నాయి. తక్కువ లైటింగ్, ల్యాండ్‌స్కేప్‌లు, పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీలో ఇవి రాణిస్తాయి.
Xiaomi 15 Ultra – షావోమి 15 అల్ట్రా
షావోమి 15 అల్ట్రా ధర రూ.1,09,999. ఇది 6.73-అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ శక్తిని అందిస్తుంది. వెనుక 50MP + 200MP + 50MP + 50MP కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా. ఇది 2025లో అత్యంత అధునాతన కెమెరా ఫోన్‌లలో ఒకటి.
iPhone 16 Pro – ఆపిల్ ఐఫోన్ 16 ప్రో – ప్రీమియం పనితీరు
ఐఫోన్ 16 ప్రో ధర రూ.1,05,900. ఇది 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz. A18 ప్రో చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. వెనుక 48MP + 12MP + 48MP ట్రిపుల్ కెమెరా సెటప్. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా. దీని ఫోటోగ్రఫీ పనితీరు పిక్సెల్ 10 ప్రోతో సమానంగా ఉంటుంది.
Oppo Find X8 Pro – ఒప్పో ఫైండ్ X8 ప్రో – నాలుగు కెమెరాల అద్భుతం
ఒప్పో ఫైండ్ X8 ప్రో ధర రూ.99,999. ఇది 6.78-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ఉంది. వెనుక నాలుగు 50MP కెమెరాలు. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా. దీని క్వాడ్ కెమెరా సిస్టమ్ పిక్సెల్ 10 ప్రోకి గట్టి పోటీ ఇస్తుంది.
Vivo X200 – వివో X200 ప్రో – అల్ట్రా హై రిజల్యూషన్
వివో X200 ప్రో ధర రూ.87,990. ఇది 6.78-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ఉంది. వెనుక 50MP + 200MP + 50MP కెమెరా సెటప్. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా. ఇది పిక్సెల్ 10 ప్రోకి దగ్గరి పోటీదారు.
Motorola Razor 60 Ultra – మోటోరోలా రేజర్ 60 అల్ట్రా – ఫోల్డబుల్ కెమెరా ఫ్లాగ్‌షిప్
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ధర రూ.89,998. ఇది 7.0-అంగుళాల ఫోల్డబుల్ LTPO AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 165Hz. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంది. వెనుక రెండు 50MP కెమెరాలు. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా. దీని ఫోల్డబుల్ డిజైన్ పిక్సెల్ 10 ప్రోకి పోటీగా నిలుస్తుంది.
Samsung Galaxy S25 Plus- శామ్‌సంగ్ గెలాక్సీ S25 ప్లస్
సామ్‌సంగ్ గెలాక్సీ S25 ప్లస్ ధర రూ.99,999. ఇది 6.7-అంగుళాల డైనమిక్ LTPO AMOLED 2X డిస్‌ప్లే కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. వెనుక 50MP + 10MP + 12MP కెమెరా సెటప్. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా. దీని బ్యాలెన్స్ హార్డ్‌వేర్ పిక్సెల్ 10 ప్రోకి గట్టి పోటీ ఇస్తుంది.
Also Read: