E-Paper
Advertisement

టెక్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్..మార్కెట్లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 గోబోల్ట్ వాచ్‌లు!

టెక్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్..మార్కెట్లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 గోబోల్ట్ వాచ్‌లు!
Advertisement

Best GOBOULT smartwatches HD screen: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ వాచ్ కేవలం టైం చూడటానికే కాదు, స్టైల్ స్టేట్‌మెంట్‌గా, ఫిట్‌నెస్ పార్ట్‌నర్‌గా మారి పోయింది. ముఖ్యంగా టెక్ లవర్స్, యూత్ తమ చేతికి ట్రెండీ లుక్ ఇచ్చే గాడ్జెట్స్ కోసం ఎక్కువగా చూస్తున్నారు.మార్కెట్లో అందుబాటులో.. ఉన్న బ్రాండ్లలో ‘బోల్ట్’తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అద్భుతమైన హెచ్‌డీ డిస్‌ప్లే, అదిరిపోయే ఫీచర్లతో.. వస్తున్న టాప్ 5 గోబోల్ట్ స్మార్ట్‌ వాచ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 ట్రెండింగ్ గోబోల్ట్ స్మార్ట్‌వాచ్‌ల ఫీచర్లు:

1.GOBOULT Drift Pro HD Smartwatch:

Advertisement

బోల్ట్ నుంచి వచ్చిన ఈ మోడల్ యూత్‌ను తొలి చూపులోనే ఆకట్టుకుంటుంది. ఇందులో .. పెద్ద దైన హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. దీని వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్.. చాలా స్మూత్‌గా పని చేస్తుంది. హెల్త్ ట్రాకింగ్ కోసం హార్ట్ రేట్, ఎస్పీఓ2 (SpO2) మానిటర్లు ఉన్నాయి. దీని ధర మార్కెట్లో.. సుమారు రూ 1,799 నుంచి రూ.2,100 మధ్యలో లభిస్తుంది.

2. GOBOULT Crown R Pro Smartwatch:

Advertisement

ప్రీమియం లుక్ కోరుకునే టెక్ ఎన్ధుజియాస్ట్స్ కోసం ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. రౌండ్ డయల్ డిజైన్, మెటాలిక్ ఫినిషింగ్ దీనికి రాయల్ లుక్ ఇస్తాయి. అమోలెడ్ లెవెల్ విజువల్స్ అందించే హెచ్‌డీ స్క్రీన్ దీని స్పెషల్ అట్రాక్షన్. బ్లూటూత్ కాలింగ్, క్విక్ రిప్లైస్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో.. ఉన్నాయి. దీని ధర సుమారు రూ.2,499 నుంచి రూ.2,999 వరకు ఉంటుంది.

3. GOBOULT Astrokid Smartwatch:

ఫంకీ లుక్ . కలర్‌ఫుల్ స్ట్రాప్స్‌తో కాలేజీ స్టూడెంట్స్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన మోడల్ ఇది. ఇందులో.. బ్రైట్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉండటంతో.. పాటు వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. రోజు వారీ ఫిట్‌నెస్ యాక్టివిటీస్‌ను ఇది ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది. దీని ధర చాలా బడ్జెట్‌లో.. భాగంగా సుమారు రూ. 1,499 నుంచి రూ.1,800 వరకు ఉంటుంది.

Also Read: బట్టల ఉతికే టెన్షన్ తగ్గించాలా? బెస్ట్ 8 కేజీ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు ఇవే!

4. GOBOULT Cosmic Smartwatch:

టెక్ లవర్స్ మెచ్చే ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఈ వాషింగ్/స్మార్ట్‌వాచ్ వస్తుంది. దీని హై-డెఫినిషన్ డిస్ప్లే టచ్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉండటం వల్ల వర్షా కాలంలో లేదా వర్కౌట్ చేసేటప్పుడు ఎలాంటి టెన్షన్ ఉండదు. దీని ధర సుమారు రూ.1,999 నుంచి రూ.2,300 వరకు ఉంటుంది.

5. GOBOULT Ranger Pro Smartwatch:

రగ్డ్ లుక్ ఇష్టపడే వారి కోసం ఈ మోడల్ ప్రత్యేకంగా డిజైన్ చేసారు. బెస్ట్ బాడీ, అద్భుతమైన హెచ్‌డీ స్క్రీన్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ దీని సొంతం. సింగిల్ చార్జ్‌తో.. ఇది రోజుల తరబడి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ.2,299 నుంచి రూ.2,699 వరకు ఉంది.

మీ స్టైల్‌కు తగ్గట్టుగా, బడ్జెట్‌లో.. ఇమిడిపోయేలా.. వస్తున్న ఈ ట్రెండింగ్ గోబోల్ట్ స్మార్ట్‌ వాచ్‌లలో మీకు కచ్చితంగా నచ్చిన దానిని ఎంచుకోండి. మీ టెక్ లైఫ్‌స్టైల్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసుకోండి!

Related News

భారీ డిస్‌ప్లేతో Xiaomi Mix Fold 5.. గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే?

బట్టల ఉతికే టెన్షన్ తగ్గించాలా? బెస్ట్ 8 కేజీ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు ఇవే!

ఈ పోర్టబుల్ బ్లెండర్‌తో..హెల్దీ జ్యూస్, స్మూతీలు క్షణాల్లో రెడీ

రూ.482కే..పోర్టబుల్ జ్యూసర్, వెంటనే కొనేయండి

సింగిల్ ఛార్జ్‌తో 48 గంటలే పనిచేసే వివో కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలోనే వాటర్ ప్రూఫ్ ఫీచర్!

డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో తొలి ఫోన్.. iQOO నుంచి అదిరిపోయే కాంబో ఆఫర్!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. బెస్ట్ బ్లూటూత్ స్పీకర్, డోంట్ మిస్

Big Stories

Advertisement
×