E-Paper
Advertisement

Cosmic Explosion:- అంతరిక్షంలో భారీ విస్ఫోటనం.. విశ్వంలోనే మొదటిసారి..

Cosmic Explosion:- అంతరిక్షంలో భారీ విస్ఫోటనం.. విశ్వంలోనే మొదటిసారి..
Advertisement

Cosmic Explosion:- అంతరిక్షంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆస్ట్రానాట్స్ సైతం అంచనా వేయలేరు. ఎప్పుడు ఏ విస్ఫోటనం జరుగుతుందో.. ఎప్పుడు ఏ పనిచేయని శాటిలైట్ భూమికి దగ్గరగా వస్తుందో.. ఎప్పుడు ఏ కొత్త గ్రహం కనిపిస్తుందో.. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయో ఎవరూ చెప్పలేదు. తాజాగా అలాంటి ఒక భారీ విస్ఫోటనం గురించి ఆస్ట్రానాట్స్ బయటపెట్టారు. దీనిపై వారు పలు వివరాలు కూడా బయటపెట్టారు.

Advertisement

Cosmic Explosion:- అంతరిక్షంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆస్ట్రానాట్స్ సైతం అంచనా వేయలేరు. ఎప్పుడు ఏ విస్ఫోటనం జరుగుతుందో.. ఎప్పుడు ఏ పనిచేయని శాటిలైట్ భూమికి దగ్గరగా వస్తుందో.. ఎప్పుడు ఏ కొత్త గ్రహం కనిపిస్తుందో.. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయో ఎవరూ చెప్పలేదు. తాజాగా అలాంటి ఒక భారీ విస్ఫోటనం గురించి ఆస్ట్రానాట్స్ బయటపెట్టారు. దీనిపై వారు పలు వివరాలు కూడా బయటపెట్టారు

మామూలుగా ఒక స్టార్ అనేది అతిపెద్ద బ్లాక్ హోల్‌లో చేరితే అది అతిపెద్ద విస్ఫోటనం అవుతుంది. దానినే సింపుల్‌గా సూపర్‌నోవా అంటారు. అయితే తాజాగా ఆస్ట్రానాట్స్ కనిపెట్టిన విస్ఫోటనం సూపర్‌నోవా కంటే పదిరెట్లు పెద్దగా ఉందని వారు చెప్తున్నారు. ఈ ఎక్స్‌ప్లోజన్‌కు ఏటీ2021ఎల్‌డబ్ల్యూఎక్స్ అని పేరు కూడా పెట్టారు. మామూలుగా సూపర్‌నోవా అనేది కొన్ని నెలల వరకు మాత్రమే బ్రైట్‌గా కనిపిస్తుంది. కానీ ఈ ఎక్స్‌ప్లోజన్ మూడేళ్ల నుండి ఇంకా బ్రైట్‌గా కనిపిస్తూనే ఉందని, ఈ ఎక్స్‌ప్లోజన్ ఇంకా కొనసాగుతూనే ఉందని ఆస్ట్రానాట్స్ బయటపెట్టారు.

Advertisement

అతిపెద్ద క్లౌడ్ గ్యాస్ కారణంగా ఈ విస్ఫోటనం జరిగి ఉండవచ్చని ఆస్ట్రానాట్స్ అభిప్రాయపడుతున్నారు. సూర్యుడికంటే వేలరెట్లు పెద్దగా ఉన్న ఈ క్లౌడ్ గ్యాస్ కారణంగానే ఇదంతా జరిగి ఉండవచ్చని తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని, ఇప్పటివరకు ఇంత పెద్ద విస్ఫోటనం విశ్వంలో ఎప్పుడూ జరగలేదని ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు. గతేడాది కూడా ఆస్ట్రానాట్స్ దాదాపుగా ఇలాంటి ఒక విస్ఫోటనాన్నే చూశారు. అదే జీఆర్‌బీ 221009ఏ. ఇది ఏటీ2021ఎల్‌డబ్ల్యూఎక్స్ కంటే బ్రైట్‌గా ఉన్న ఎక్కువ సమయం వరకు ఉండలేదని తెలిపారు.

మొత్తంగా చూస్తే ఏటీ2021ఎల్‌డబ్ల్యూఎక్స్ విశ్వంలో అతిపెద్ద విస్ఫోటనం అని ఆస్ట్రానాట్స్ నిర్ధారించారు. ఏటీ2021ఎల్‌డబ్ల్యూఎక్స్ అనేది ముందుగా 2020లో కనిపించింది. అప్పట్లో దీని గురించి ఆస్ట్రానాట్స్ వద్ద పెద్దగా సమాచారం లేకపోయినా.. ఇప్పుడిప్పుడే ఏటీ2021ఎల్‌డబ్ల్యూఎక్స్ గురించి తెలుసుకుంటున్నారు. చాలావరకు సూపర్‌నోవాలు కొన్నినెలల్లో అంతరించిపోయినా.. దాదాపు మూడేళ్లుగా ఇలాంటి ఒక విస్ఫోటనం ఆగకుండా జరగడం అనేది తమకే ఆశ్చర్యంగా ఉందన్నారు ఆస్ట్రానాట్స్.

అందుకే ఈ విస్ఫోటనం గురించి స్టడీ చేయడానికి పలు రకాల అడ్వాన్స్ టెక్నాలజీలను ఉపయోగించారు. పలు రకాల పరిశోధనలు చేసిన తర్వాత ఇది ఆస్ట్రానాట్స్ అనుకున్న దానికంటే బ్రైట్ అని నిర్ధారణకు వచ్చారు. ఇప్పటివరకు కేవలం గ్యాస్‌ను ఎప్పుడూ రిలీజ్ చేస్తూ ఉండే బ్లాక్ హెల్స్ తప్పా స్పేస్‌లో అంతకంటే బ్రైట్ అయినవి ఏమీ లేదని తెలిపారు. ఇప్పటివరకు ఈ విస్ఫోటనం ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఆస్ట్రానాట్స్ కచ్చితంగా కనిపెట్టలేకపోయారు. ప్రస్తుతం ఆ కోణంలోనే వారి పరిశోధనలు కొనసాగుతున్నాయి.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×