BigTV English

February 2025 Mobiles : ఫిబ్రవరిలో రాబోతున్న టాప్ 8 మెుబైల్స్ ఇవే

February 2025 Mobiles : ఫిబ్రవరిలో రాబోతున్న టాప్ 8 మెుబైల్స్ ఇవే

February 2025 Mobiles : ఫిబ్రవరిలో బెస్ట్ మొబైల్స్ లాంఛ్ కు సిద్ధమైపోతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో టాప్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ లాంఛ్ అయ్యాయి. సామ్సాంగ్ S25 సిరీస్ తో పాటు మరిన్ని మొబైల్స్ లేటెస్ట్ ఫీచర్స్ తో వచ్చేశాయి. ఇక ఫిబ్రవరిలో లాంఛ్ కాబోతున్న మొబైల్స్ ఏంటి? వాటి ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం.


ఫిబ్రవరిలో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ లాంఛ్ కాబోతున్నాయి. వీటిలో ఐక్యూ, వివో, గ్జియోమీ, సామ్సాంగ్, ఇన్ఫినిక్స్, ఒప్పో, టెక్నో మొబైల్స్ ఉన్నాయి. ఇక వీటి ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స ఇవే.

iQOO Neo 10R – 


iQOO నియో 10R రూ. 30,000 సెగ్మెంట్‌లో రాబోతున్న బెస్ట్ మెుబైల్. ఇది స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్, 144Hz AMOLED డిస్‌ప్లే, క్వాడ్ కెమెరా సిస్టమ్‌తో రాబోతున్నట్లు సమాచారం.

Vivo V50 Series –

Vivo V50, V50 Pro మెుబైల్స్ ఫిబ్రవరిలో లాంఛ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. దీని ధర రూ. 40,000 నుంచి 50,000 రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది. 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌, 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ సెన్సార్‌ తో Zeiss ఆప్టిక్స్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ సిరీస్‌లో 6,000mAh బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ ఉంది.

Xiaomi 15/ Xiaomi 15 Pro/ Xiaomi 15 Ultra –

Xiaomi తన ఫ్లాగ్‌షిప్ 15 సిరీస్‌ను ఫిబ్రవరిలో లాంఛ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. అల్ట్రా మోడల్ MWC 2025లో ప్రీమియర్ మెుబైల్ కానుందని అంచనా. Xiaomi 15, 15 ప్రోలో ఫీచర్స్ అదిరేలా ఉన్నాయి. లైకా కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 90W ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.

Samsung Galaxy A36/ Galaxy A56 –

శామ్సంగ్ గెలక్సీ A36లో కెమెరా మాడ్యూల్, మెరుగైన ప్రాసెసింగ్ తో సరికొత్త ఫీచర్స జోడింపులను ప్రారంభించాలని భావిస్తున్నారు.

Infinix Note 50 Series –

ఇన్ఫినిక్స్ నోట్ 5 సిరీస్ రూ. 15000 కంటే తక్కువగా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. బెస్ట్ బ్యాటరీ ఫీచర్స్ తో పాటు డిస్ ప్లే, హై క్వాలిటీ కెమెరా ఫీచర్స్ తో ఈ  మొబైల్ రాబోతున్నట్టు సమాచారం.

Oppo Find N5 / OnePlus Open 2 –

Oppo Find N5 మెుబైల్ 2025 ఫస్ట్ క్వార్టర్ లో లాంఛ్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ త్వరలోనే లీక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది

TECNO Curve – 

TECNO తన మొట్టమొదటి కర్వ్డ్-స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరిలో లాంఛ్ చేయబోతోంది. ఈ మెుబైల్ రూ. 10,000 – 20,000 రేంజ్ లో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ రేంజ్ లో రాబోతున్న బెస్ట్ మొబైల్ గా ఈ మొబైల్ ఉండనున్నట్టు తెలుస్తుంది.

ASUS ROG Phone 9 Series –

ASUS ROG ఫోన్ 9, ROG ఫోన్ 9 ప్రో ఫిబ్రవరిలో ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు ఫోన్‌లు గేమింగ్ ప్రియులను స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 5,800mAh బ్యాటరీ, 165Hz AMOLED డిస్‌ప్లేతో రాబోతున్నట్లు సమాచారం.

ALSO READ : గూగుల్ పిక్సెల్ 9a.. బెస్ట్ ఫీచర్స్ తో అందుబాటు ధరలోనే!

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×