BigTV English

Vivo T3 Pro : భీభత్సంగా పడిపోయిన వీవో ధరలు.. రూ.20వేలలోపే ప్రీమియం మెుబైల్!

Vivo T3 Pro : భీభత్సంగా పడిపోయిన వీవో ధరలు.. రూ.20వేలలోపే ప్రీమియం మెుబైల్!

Vivo T3 Pro : వివో… ఈ టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం అదిరిపోయే లుక్స్ తో ఆకట్టుకునే కెమెరా ఫీచర్స్ తో బెస్ట్ మొబైల్స్ ను తీసుకు వచ్చేస్తుంది. ఫీచర్స్ అద్భుతంగా ఉండటంతో పాటు మిడ్ రేంజ్ సెగ్మెంట్ యూజర్స్ కోసమే అదిరిపోయే డీల్స్ ను అందిస్తోంది. ఇక వివో తాజాగా లేటెస్ట్ ప్రీమియం మొబైల్ పై భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ తో బెస్ట్ మొబైల్ ను తక్కువ రేటుకే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం లేటెస్ట్ ఆఫర్స్ ను తీసుకొచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బెస్ట్ మొబైల్స్ పై అదిరిపోయే డీల్స్ ను అందిస్తోంది. తాజాగా వివో కంపెనీకి చెందిన వివో t3 ప్రో మొబైల్ పై భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఈ మొబైల్ ను సేల్ లో కొనుగోలు చేసే యూజర్స్ రూ. 4500 ఆదా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఈ మొబైల్ ను రూ.21500కే కొనుగోలు చేయవచ్చు.

Vivo T2 ప్రో సక్సీడర్ గా లాంఛ్ అయిన ఈ మెుబైల్ బెస్ట్ మిడ్ రేంజ్ మెుబైల్ గా ఉంది. Vivo T3 ప్రో ఆగస్టు,2024లో లాంఛ్ అయింది. Vivo T3 ప్రో ధర ప్రస్తుతం 8GB+128GB వేరియంట్‌కు రూ.24,999 ఉండగా ఆఫర్ లో రూ.22,999కే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. కస్టమర్‌లు క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తే రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ తో రూ. 21,500కే కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ మెుబైల్ శాండ్‌స్టోన్, ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉంది.


ఈ ప్రీమియం మొబైల్ పై ఫ్లిప్కార్ట్ ఎక్స్చేంజ్ సదుపాయాన్ని సైతం అందిస్తుంది. ఫోన్ మోడల్, వేరియంట్, పనిచేసే తీరును బట్టి బెస్ట్ రేట్ కు ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. రూ. 1,299కే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్‌, రూ. 899కి స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ను సైతం యాడ్-ఆన్‌ చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ మెుబైల్ పై  నో కాస్ట్ EMI సదుపాయం కూడా కలదు. రూ. 3,834 నుండి 6 నెలల పాటు ప్రారంభమయ్యే ఈఎమ్ఐ ఆఫ్షన్ ఎంచుకోవచ్చు.

Vivo T3 Pro Features –

Vivo T3 ప్రో 4,500 nits పీక్ బ్రైట్‌నెస్, 120 hz రిఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల కర్వ్డ్ FHD+ AMOLED ప్యానెల్‌తో వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ తో వచ్చేసింది. ఇది 8GB LPDDR4X RAM + 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,500 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఇది Android 14-ఆధారిత FunTouchOS 14పై నడుస్తుంది. కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే..  స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌ తో 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

ALSO READ : కిర్రాక్ ఫీచర్స్ తో నథింగ్ కొత్త మెుబైల్.. మార్చిలో లాంఛ్

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×