E-Paper
Advertisement

50MP జైస్ కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్న ఆ ఫోన్‌పై దిమ్మతిరిగే ఆఫర్.. ఛాన్స్ మిస్ కావద్దు!

50MP జైస్ కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్న ఆ ఫోన్‌పై దిమ్మతిరిగే ఆఫర్.. ఛాన్స్ మిస్ కావద్దు!
Advertisement

Flipkart Freedom Day Sale: రూ.30 వేల నుంచి రూ.35 వేల బడ్జెట్‌లో ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ చాన్స్ అస్సలు మిస్ అవ్వకండి. Flipkart Freedom Day Saleకి ముందే Vivo V50 ఫోన్‌పై భారీ ఆఫర్ నడుస్తోంది. రూ.39,999 ఉండే ఈ సూపర్ కెమెరా ఫోన్ ఇప్పుడు రూ.7,010 తగ్గింపుతో ఏకంగా రూ.32,989కే దొరుకుతోంది. ఇవే కాకుండా కొన్ని ప్రత్యేక బ్యాంక్ కార్డ్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వాడితే ఈ ధర ఇంకా తగ్గుతుంది.

Vivo V50లో 6.77 అంగుళాల అద్భుతమైన AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు మండుటెండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 4,500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందించారు. దీనిలోని స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ గేమింగ్, ఆఫీస్ పనులకు చాలా వేగంగా, స్మూత్‌గా పనిచేస్తుంది.

Advertisement

Also Read: రూ.8,000 లోపే స్టైలిష్ లుక్.. పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్‌తో CMF Watch 3 Pro!

ఫొటోగ్రఫీ ఇష్టపడే వారికి ఈ Vivo V50 ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ జైస్ కెమెరాలు, సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. సోషల్ మీడియా కోసం మంచి ఫొటోలు, వీడియోలు తీయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ హ్యాండ్ సెట్‌లో ఉన్న 6,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఛార్జింగ్ తిప్పలు ఉండవు.

Advertisement

ప్రస్తుతం ఉన్న రూ.32,000 బడ్జెట్‌లో ప్రీమియం డిజైన్, అద్భుతమైన కెమెరాలు, ఎక్కువ సేపు వచ్చే బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి Vivo V50 బెస్ట్ ఆప్షన్. బ్యాంక్ ఆఫర్లు జతచేస్తే.. ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లకు మనం చెల్లించే ప్రతి రూపాయికీ పూర్తి న్యాయం జరుగుతుంది.

Also Read: స్క్రీన్‌తో వస్తున్న Apple HomePod.. వాయిస్ కంట్రోల్‌కి గుడ్‌బై చెప్పాల్సిందేనా?

Related News

రూ.8,000 లోపే స్టైలిష్ లుక్.. పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్‌తో CMF Watch 3 Pro!

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టాప్ 5 పవర్ బ్యాంక్స్..మీ ఫోన్‌కు ఏది బెస్ట్?

స్క్రీన్‌తో వస్తున్న Apple HomePod.. వాయిస్ కంట్రోల్‌కి గుడ్‌బై చెప్పాల్సిందేనా?

కొత్త ఐఫోన్ తీసుకున్నారా? ఆండ్రాయిడ్ నుంచి వాట్సాప్ చాట్స్ ఇలా మూవ్ చేసుకోండి!

సగం ధరకే..బెస్ట్ స్మార్ట్‌వాచ్, వెంటనే కొనేయండి

120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ.. HMD నుంచి 3 పవర్‌ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్!

ఇక ఇంటినే థియేటర్ లా మార్చేయండి..రూ.15వేలలోపు బెస్ట్ వన్‌ప్లస్ టీవీ!

Big Stories

Advertisement
×