E-Paper
Advertisement

పంజాబ్ కింగ్స్ లోకి వ‌స్తే హార్దిక్ పాండ్యా కెరీర్ సంక‌నాకిపోవ‌డం గ్యారెంటీ

పంజాబ్ కింగ్స్ లోకి వ‌స్తే హార్దిక్ పాండ్యా కెరీర్ సంక‌నాకిపోవ‌డం గ్యారెంటీ
Advertisement

Virender Sehwag On Hardik Pandya PBKS:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League Tournament 2027) నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) ఏ జట్టులోకి వెళ‌తాడనే దాని పైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ అతడిని వదిలేయక ముందే… మిగిలిన 9 ఫ్రాంచైజీలు హార్దిక్ పాండ్యాపై కన్నేశాయి. ట్రేడింగ్ ద్వారా అతడిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్… కేకేఆర్, సన్ రైజర్స్ హైద‌రాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే హార్దిక్ పాండ్యాను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇలాంటి క్రమంలో పంజాబ్ కింగ్స్ లోకి హార్దిక్ పాండ్యా వెళ్తాడని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అర్ష్ దీప్ సింగ్ ముంబైలోకి వెళ్తే… హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ లోకి వస్తాడని ప్రచారం జోరు అందుకుంది. ఈ మేరకు ట్రేడ్ డీల్ కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి.

పంజాబ్ కింగ్స్ లోకి వ‌స్తే పాండ్యా కెరీర్ సంక‌నాకిపోవ‌డం గ్యారెంటీ

పంజాబ్ కింగ్స్ లోకి హార్దిక్ పాండ్యా రాబోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయిన క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag ) తన స్టైల్ లో స్పందించాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న హార్దిక్ పాండ్యా ఏ జట్టుకు వెళ్ళినా పర్లేదు కానీ… పంజాబ్ కింగ్స్ కు రాకూడదని సూచనలు చేశాడు. పొరపాటున ఆ జట్టులోకి వస్తే హార్దిక్ పాండ్యా కెరీర్ సంక నాకి పోవడం గ్యారెంటీ అని వార్నింగ్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టులో స్వేచ్ఛగా ఉన్న హార్దిక్ పాండ్యా… పంజాబ్ కింగ్స్ లో మెదలడం కష్టమేనని తేల్చి చెప్పాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

Advertisement

ముఖ్యంగా ప్రీతి జింటా (Preity Zinta) టార్చర్ హార్దిక్ పాండ్యా భరించలేడని కుండ బద్దలు కొట్టి చెప్పాడు. గతంలో తాను పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడానని.. ఆ క్రమంలో తనకు అనేక ఇబ్బందులు ఎదురైనట్టు గుర్తు చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా తనలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలని ఇప్పుడే సూచనలు చేస్తున్నట్టు పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ నుంచి బంపర్ ఆఫర్లు వస్తున్నాయి కదా..? ఆ వైపుగా నిర్ణయం తీసుకోవాలని హ‌ర్దిక్ పాండ్యాకు వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. ఇది ఇలా ఉండ‌గా, హర్దిక్ పాండ్యా కోసం ట్రై చేస్తున్న జ‌ట్లు అత‌నికి కోట్ల‌ల్లో డ‌బ్బుల‌తో పాటు కెప్టెన్సీ ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. రాజస్థాన్ రాయ‌ల్స్‌, కేకేఆర్ ఇప్ప‌టికే కెప్టెన్సీ ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా ఈ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

 

Related News

40 ఏళ్లైనా త‌గ్గ‌ని రోహిత్ క్రేజ్…అప‌ర కుబేరుడు అంబానీ కూడా త‌ల‌వంచాల్సిందే!

షాహిద్ అఫ్రిది దుర్మార్గుడు….ఇంటికి పిలిచి బీఫ్ పెడితే, వాడి ముఖాన కొట్టాం!

జాన్ సెనాను ఇమిటేట్ చేస్తూ కోహ్లీ ర్యాంగింగ్…భారీ వ‌ర్షంతో ఆగిపోయిన మ్యాచ్‌

కివీస్ బ్యాట‌ర్ టిక్‌నెర్ ను చీటింగ్ చేసిన గుర్నూర్…ద‌మ్ముంటే సిక్స‌ర్ కొట్టాలంటూ రెచ్చ‌గొట్టి మ‌రీ!

రోహిత్ శ‌ర్మ సూప‌ర్ డైవ్, గాల్లో పక్షిలా ఎగిరిన‌ కోహ్లీ…న్యూజిలాండ్ కు సినిమా చూపిస్తున్నారుగా

న్యూజిలాండ్ లోనూ కోహ్లీకి పిచ్చ‌ క్రేజ్…స్కూల్ డుమ్మా కొట్టి మ్యాచ్ కు వ‌చ్చిన లేడీ

అల్లా మీద ఒట్టు… 5-0 తేడాతో కివీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

Big Stories

Advertisement
×