Amazon Audio Headphone Offers : స్మార్ట్ ఫోన్లతో పాటు ప్రస్తుతం ఆడియో, స్మార్ట్ ఉత్పత్తుల వినియోగం ఎక్కువైపోయిందన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయా సంస్థలు ఎప్పటి కప్పుడు సరికొత్త సూపర్ ఫీచర్స్ ఉన్న ఆడియో ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తూ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ ఇ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ కూడా ఈ ఆడియో గ్యాడ్జెట్స్‌పై బెస్ట్ డీల్స్‌ను ఇస్తూ యూజర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ టాప్ ఆడియో ప్రొడక్ట్స్‌పై ఏకంగా 90 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.
కాబట్టి మీరు హై క్వాలిటీ సౌండ్‌ను వినాలనుకుంటున్నారా? వీటికి సంబంధించిన ప్రొడక్ట్స్‌ను కొనాలనుకుంటున్నారా? వీటిని సొంతం చేసుకునేందుకు ఇదే పర్ఫెక్ట్ టైమ్. పోర్ట్‌బుల్ బ్లూటూత్ స్పీకర్స్ నుంచి వైర్‌లెస్ ఇయర్ బడ్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్, సౌండ్‌బార్స్ అన్నీంటినీ తక్కువ ధరకే అందిస్తోంది. ముఖ్యంగా పాపులర్ బ్రాండ్స్ జేబీఎల్, సోనీ, బోస్ వంటి వాటిపై అదిరే డిస్కౌంట్‌ను ఇస్తోంది. కాబట్టి మీరు టాప్ ఆడియో ప్రొడక్ట్స్‌ను తక్కువ ధరకే పొందాలనుకుంటే, వాటికి సంబంధించిన వివరాలను ఈ కథనంలో తీసుకొచ్చాం.
వైర్‌లెస్ ఇయర్(wireless earbuds) బడ్స్‌పై 75శాతంకు పైగా – అమెజాన్ బెస్ట్ డీల్స్‌లో వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌పై దాదాపు 75 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి మీరు సోనీ, వన్ ప్లస్, Sennheiser వంటి బ్రాండెడ్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. క్రిస్టల్ క్రియల్ సౌండ్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్స్ ఉన్న ఈ ఇయర్ బడ్స్, జిమ్ సెషన్స్‌తో పాటు ఇతర కమ్యూనికేషన్ కోసం అద్భుతంగా పని చేస్తుంది.
హెడ్‌ఫోన్స్(headphones)పై ఏకంగా 90 శాతం డిస్కౌంట్ – మీకు కంఫర్ట్‌గా ఉండే సుపీరియర్ సౌండ్ క్వాలిటీ కలిగిన టాప్ రేటెడ్ హెడ్‌ఫోన్స్ కొనాలని అనుకుంటున్నారా? అయితే సోనీ, బోస్ వంటి బ్రాండెడ్ కంపెనీల హెడ్‌ఫోన్స్‌పై ఏకంగా 90 శాతం డిస్కౌంట్‌తో అందిస్తోంది అమెజాన్. కాబట్టి మ్యూజిక్ లవర్స్, గేమర్స్, ప్రొఫెషనల్స్‌కు నాయిస్ క్యాన్సలింగ్, క్లియర్ ఆడియో ఫీచర్స్‌తో మంచి లిజనింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ ఆఫర్‌ను డోంట్ మిస్.
బ్లూ టూత్ స్పీకర్స్(Bluetooth speakers)పై ఏకంగా 60 శాతం డిస్కౌంట్ – మీకు జేబీఎల్, బోట్, సోనీ వంటి పాపులర్ బ్రాండ్, పవర్ఫుల్ సౌండ్, పోర్టబిలిటీ కలిగి ఉన్న టాప్ రేటెడ్ స్పీకర్స్ కావాలా? అయితే అమెజాన్ బెస్ట్ డీల్స్‌లో వాటిని ఏకంగా 60 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంచింది అమెజాన్. ఔట్‌డౌర్ పార్టీస్, బీచ్ ట్రిప్స్, లేదంటే ఇంట్లోనే మ్యూజిక్ ఎంజాయ్ చేయాలంటే ఇవి బెస్ట్ ఛాయిస్. ఈ స్పీకర్స్ మంచి క్లియర్, బూమింగ్ సౌండ్‌తో మంచి కాంపాక్ట్ డిజైన్‌తో అందుబాటులో ఉన్నాయి. మరి మీకు మంచి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ బెస్ట్ డీల్‌ను మిస్ కావొద్దు.
సౌండ్ బార్స్(Soundbars)పై 70 శాతం డిస్కౌంట్ – మీ హోమ్ ఎంట్ర్టైన్మెంట్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంట్లోనే బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం టాప్ రేటెడ్ సౌండ్ బార్స్.. సోనీ, జేబీఎల్ వంటి బ్రాండెడ్ సౌండ్ బౌర్స్‌ను రిచ్, క్లియర్ సౌండ్, స్టైలిష్ డిజైన్‌తో మీ టీవీ సెటప్‌కు అద్భుతంగా సెట్ అయ్యేలా అందిస్తోంది అమెజాన్. మరి మీరు మీ ఇంట్లోనే సూపర్ సౌండ్ క్వాలిటీతో ఎంచక్కా సినిమాలు చూస్తూ, మ్యూజిక్ వినేలా బెస్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే ఆలస్యం చేయకుండా వీటిని కొనేయండి.
ALSO READ : రూ.10వేలలోపే అదిరే 5G స్మార్ట్ ఫోన్స్.. ఛాన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు బాస్!