E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో ఊరమాస్ సౌండ్! జెబ్రానిక్స్ స్పీకర్‌పై సూపర్ డీల్!

బడ్జెట్ ధరలో ఊరమాస్ సౌండ్! జెబ్రానిక్స్ స్పీకర్‌పై సూపర్ డీల్!
Advertisement

Zebronics Sound Feast 45: ఇంట్లో చిన్న పార్టీలైనా,ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లినప్పుడైనా మంచి మ్యూజిక్ ఉంటే .. ఆ మజాయే వేరు.ఈ ఫీల్ మరింత పెంచడానికి ప్రముఖ గాడ్జెట్ బ్రాండ్ ‘జెబ్రానిక్స్’నుంచి ఒక అద్భుతమైన స్పీకర్ మార్కెట్లోకి వచ్చింది. అదే జెబ్రానిక్స్ సౌండ్ ఫీస్ట్ 45. 20W RMS పవర్‌ఫుల్ సౌండ్, స్టైలిష్ డిజైన్‌తో వస్తోన్న ఈ స్పీకర్ కేవలం రూ. 1999 ధరకే లభిస్తోంది. తక్కువ ధరలో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్పీకర్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1. ఆకట్టుకునే డిజైన్, లుక్:

పోర్టబుల్ స్పీకర్ల విషయంలో కేవలం సౌండ్ మాత్రమే కాకుండా.. దాని లుక్ కూడా చాలా ముఖ్యం. జెబ్రానిక్స్ సౌండ్ ఫీస్ట్ 45 చాలా మోడర్న్, ట్రెండీ డిజైన్‌తో వస్తుంది. దీనిని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ట్రిప్స్‌కి వెళ్లేటప్పుడు లేదా అవుట్‌ డోర్ పార్టీలలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ఫినిషింగ్ కూడా చూడటానికి చాలా ప్రీమియమ్‌గా కనిపిస్తుంది.

2. 20W RMS పవర్‌ఫుల్ సౌండ్:

Advertisement

ఈ స్పీకర్ సైజు చిన్నగా ఉన్నప్పటికీ, సౌండ్ విషయంలో ఇది ఇరగదీస్తుంది. ఇందులో పవర్ ఫుల్ 20W RMS అవుట్‌ పుట్ అందించారు. దీని వల్ల పాటలు వింటున్నప్పుడు డీప్ బేస్,క్రిస్టల్ క్లియర్ వోకల్స్ చక్కగా వినిపిస్తాయి. ఇంటిలో చిన్నపాటి పార్టీలు చేసుకునే.. వారికి లేదా రూమ్‌లో మ్యూజిక్ ఎంజాయ్ చేసే వారికి.. ఈ సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తుంది.

3. గంటల నాన్‌ స్టాప్ ప్లేబ్యాక్:

ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు స్పీకర్ చార్జింగ్ అయిపోతుందనే.. టెన్షన్ ఇకపై అవసరం లేదు. ఈ పోర్టబుల్ స్పీకర్ అప్ టూ 5 గంటల ప్లేబ్యాక్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఒక్క సారి ఫుల్ చార్జ్ చేస్తే మీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ ఫేవరెట్ మ్యూజిక్‌ను నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్ చేయెచ్చు.

4. బ్లూటూత్, మల్టిపుల్ కనెక్టివిటీ:

Advertisement

ఈ స్పీకర్ లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీతో వస్తుంది. దీని వల్ల మీ స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్ లేదా ల్యాప్‌ టాప్‌తో క్షణాల్లో ఇది కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్ తో పాటు యూఎస్‌బీ , మైక్రో ఎస్‌డీ కార్డ్ , ఆక్స్ కేబుల్ వంటి మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల ఏ డివైజ్ నుంచి అయినా మీరు ఈజీగా పాటలు ప్లే చేసుకోవచ్చు.

Also Read: ఇప్పుడు మిస్ అయితే జీవితంలో..ఈ ఆఫర్ మళ్లీ రాదు!

5.పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ :

ఇంతటి పవర్‌ ఫుల్ ఫీచర్లు, 20W సౌండ్ , పోర్టబుల్ డిజైన్ ఉన్న స్పీకర్ మార్కెట్లో.. చాలా ఖరీదు ఉంటుందని అనుకుంటాం. కానీ జెబ్రానిక్స్ దీనిని కేవలం రూ. 1999 బడ్జెట్ ధరలోనే అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే మ్యూజిక్ లవర్స్‌కు ఇది నిజంగా ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

తక్కువ బడ్జెట్‌లో అదిరి పోయే బేస్, పవర్‌ఫుల్ సౌండ్, ట్రెండీ లుక్ కోరుకునే వారికి ఈ మోడల్ బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు కూడా మ్యూజిక్ లవర్స్అయితే.. ఈ పాకెట్ ఫ్రెండ్లీ స్పీకర్‌ను వెంటనే మీ సొంతం చేసుకోండి!

Related News

ప్రతి మహిళ మెచ్చే లగ్జరీ స్మార్ట్‌వాచ్..నాయిస్ నుంచి మరో అద్భుతమైన గాడ్జెట్!

చిన్న రూమ్.. తక్కువ బడ్జెట్.. రూ. 10,000 లోపే లభించే టాప్-5 మినీ ఫ్రిడ్జ్‌లు!

మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ నుంచి..సూపర్ ఇయర్‌బడ్స్

ఇప్పుడు మిస్ అయితే జీవితంలో..ఈ ఆఫర్ మళ్లీ రాదు!

శాంసంగ్ నుంచి అద్దిరిపోయే ఇయర్‌బడ్స్!’Galaxy Buds4 Pro’పై భారీ డిస్కౌంట్

జియో యూజర్లకు పండగే పండగ.. ఏడాది పాటు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. 18 నెలల గూగుల్ జెమిని ప్రో!

సముద్రగర్భంలోని వింత జీవిని.. భూమిపై వదిలేసిన శాస్త్రవేత్తలు.. 455 రోజుల తర్వాత చూస్తే..!

Big Stories

Advertisement
×