E-Paper
Advertisement

Umpire dies: క్రికెట్ లో పెను విషాదం..తేనెటీగల దాడిలో అంపైర్ మృతి, 20 మంది క్రికెటర్లకు గాయాలు

Umpire dies: క్రికెట్ లో పెను విషాదం..తేనెటీగల దాడిలో అంపైర్ మృతి, 20 మంది క్రికెటర్లకు గాయాలు
Advertisement

Umpire dies:  క్రికెట్ చరిత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి ( Umpire dies) చెందారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో జరిగింది. తేనెటీగల దాడిలో ( bee attack ) అంపైర్ ( Umpire) మృతి చెందిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. మ్యాచ్ జరిగే సమయంలో తేనెటీగల గుంపు ఒక్కసారిగా అటాక్ చేసింది. అయితే అందరూ అలర్ట్ అయ్యేలోపు.. తేనెటీగలు దాడి చేసేసాయి. అయితే ఈ సంఘటనలో ఫీల్డ్ అంపైర్ మాణిక్ గుప్తా ( umpire Manik Gupta )  మరణించినట్లు చెబుతున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. 20 మంది యువ క్రికెటర్లు గాయపడ్డారట.

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

క్రికెట్ లో పెను విషాదం..తేనెటీగల దాడిలో అంపైర్ మృతి

Advertisement

క్రికెట్ చరిత్రలో ఎన్నడు జరగని విషాద సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో మ్యాచ్ జరుగుతుండగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటనలో ఫీల్డ్ అంపైర్ మాణిక్ గుప్తా అక్కడికక్కడే మృతి చెందారు. 65 సంవత్సరాల అంపైర్ మాణిక్ గుప్తా ( Manik Guptha) మృతి చెందారు. ఉన్నావ్‌ జిల్లాలోని శుక్లా గంజి ఏరియాలో ఉన్న సప్రూ మైదానంలో… ఈ దారుణమైన సంఘటన జరిగింది. అండర్ 13 విభాగంలో భాగంగా.. జరిగిన మ్యాచ్ సందర్భంగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. స్టేడియం పక్కనే ఓ మర్రి చెట్టు ఉందట. ఆ మర్రి చట్టుకు చాలా తేనెటీగలు ( Bees) ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గాలి ఒకసారి గా వీచడంతో… తేనె టీగలు ( Bees) దాడి చేసినట్లు చెబుతున్నారు స్థానికులు.

ఈ సందర్భంగా అంపైర్ మాణిక్‌ గుప్తాపై మొదట తేనె టీగలు దాడి చేసినట్లు చెబుతున్నారు. అతనితో పాటు దాదాపు స్టేడియం దగ్గర ఉన్న 150 మంది పైన ఈ తేనెటీగలు దాడి తెలిసినట్లు స్థానికులు స్పష్టం చేస్తున్నారు. దాడి జరిగిన తర్వాత అపైర్ మాణిక్ గుప్తాను శుక్లాగంజ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారట. ఆ తర్వాత కాన్పూర్ లోని ( kanpur) పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు.

Advertisement

కానీ అప్పటికే ఆయన పరిస్థితి విష‌మించ‌డం.. మరణించడం చకచగా జరిగిపోయాయి. ఈ సంఘటన ఇప్పుడు క్రీడా లోకంలో పెనువిషధాన్ని నింపింది. అయితే ఈ తేనె టీగల దాడి ఈ సందర్భంగా జగదీశ్వర్ శర్మతో పాటు దాదాపు 20 మంది యువ క్రికెటర్లు గాయపడ్డారట. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అటు అంపైర్ మాణిక్ గుప్తా మృతి చెందిన నేపథ్యంలో కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని కూడా అధికారిక ప్రకటన చేసింది కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్.

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×