BigTV English

Sarah Ann Hildebrandt: వినేశ్ కష్టాలేమిటో నాకు తెలుసు: అమెరికా రెజ్లర్ సారా

Sarah Ann Hildebrandt: వినేశ్ కష్టాలేమిటో నాకు తెలుసు: అమెరికా రెజ్లర్ సారా

American wrestler Sarah Hildebrandt Reacts on Vinesh Phogat’s Disqualification: రెజ్లర్లకి బరువు సమస్య చాలా ఉంటుంది. ఏమైనా తింటే బరువు పెరిగిపోతాం. తినకపోతే నీరసం వచ్చి కుస్తీ పట్టలేం. రకరకాల ఇబ్బందులతో శరీరాన్ని తీవ్రంగా కష్టపెడుతుంటామని అమెరికా రెజ్లర్ సారా హిల్డర్డ్ బ్రాంట్ తెలిపింది. పారిస్ ఒలింపిక్స్ లో తను స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా రెజ్లర్ల బరువుపై గోల్డ్ విన్నర్ సారా కీలక వ్యాఖ్యలు చేసింది. వినేశ్ బాధ.. రెజ్లర్లు అందరి బాధా అని తెలిపింది.


బరువు అనేది ప్రతీ రెజ్లర్ కి ఎదురయ్యే సమస్యే అని తెలిపింది. తను మొదటి నుంచి 53 కేజీల విభాగంలో పోటీ పడేది. మరి అక్కడేం జరిగిందో తెలీదు. తనని 50 కేజీల విభాగంలోకి తెచ్చారు. దీంతో తను 3 కేజీలు తగ్గాల్సి వచ్చింది. బరువు తగ్గడం అంత తేలిక కాదని తెలిపింది. ఎక్సర్ సైజ్ లు చేయాలి. బాడీ.. డీ హైడ్రేజేషన్ అయిపోతుంటుంది. దాని కోసం ఫ్లూయిడ్స్ తీసుకోవాలి.
అందులో మళ్లీ వెయిట్ కంటెంట్ ఎక్కువగా ఉంటే, బరువు పెరిగిపోతుంది. నేను కూడా బరువు తగ్గడానికి చాలా చేశాను. ఆమె కష్టాన్ని అర్థం చేసుకోగలనని తెలిపింది.

Also Readనిషేధంపై స్పందించిన అంతిమ్ పంఘాల్.. ఏమన్నారంటే?


నిజానికి తను ఫైనల్ కి వెళ్లిందని తెలియగానే బంగారు పతకం వచ్చిందనుకున్నా.. కానీ గంటలోనే నా ఆనందం ఆవిరైపోయింది. వినేశ్ విషయంలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. వినేశ్ కు మనస్ఫూర్తిగా నా మద్దతు తెలుపుతున్నానని తెలిపింది. తనకి నాకు వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితురాలని పేర్కొంది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×