Anushka – Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అరుదైన మైలురాయి అందుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఏకంగా నాలుగు సార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా చరిత్ర సృష్టించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్ జట్టును చిత్తు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఏకంగా 8 వికెట్ల తేడాతో క్వాలిఫైయర్ వన్ మ్యాచ్లో ఇరగదీసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. దీంతో నేరుగా ఫైనల్ కు వెళ్ళింది.
Also Read: PBKS vs RCB Qualifier 1: కోహ్లీకి కెప్టెన్సీ..సుయాష్ శర్మ రచ్చ.. డీలా పడిన చాహల్ లవర్
అనుష్క శర్మను గెలికిన విరాట్ కోహ్లీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్లిన నేపథ్యంలో… స్టేడియంలో ప్లేయర్లు అందరూ సంబరాలు చేసుకున్నారు. అటు రాయల్ చాలెంజర్స్ అభిమానులు కూడా… స్టేడియంలో రచ్చ చేశారు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు… విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. మ్యాచ్ విన్ అయితే చాలు విరాట్ కోహ్లీ… ఓ రేంజ్ లో రెచ్చిపోతాడు. చిన్నపిల్లడిలా మారిపోతాడు విరాట్ కోహ్లీ. ఇక నాలుగోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ కు వెళ్లడంతో…. విరాట్ కోహ్లీ కూడా రచ్చ రచ్చ చేశాడు. తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగాడు. ఈ నేపథ్యంలోనే గ్యాలరీలో ఉన్న అనుష్క శర్మకు… సిగ్నల్ ఇచ్చాడు. ఇంకొక్క అడుగు దూరంలో ఉన్నామని… ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే చాంపియన్స్ మనమే అంటూ… విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
విరాట్ కోహ్లీ పరువు తీసిన అనుష్క శర్మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే చాంపియన్స్ మనమే అంటూ… విరాట్ కోహ్లీ సిగ్నల్స్ ఇవ్వడంతో అనుష్క శర్మ కూడా తెగ సంబరపడిపోయింది. అయితే కొంత మంది మాత్రం పాత విజువల్స్ ను బయటకు తీసుకువచ్చి… విరాట్ కోహ్లీ సిగ్నల్స్ ఇస్తే అనుష్క శర్మ మాత్రం… భిన్నంగా స్పందించినట్లు పోస్టులు పెడుతున్నారు. ఒక్క మ్యాచ్ గెలిస్తే సరిపోతుందని విరాట్ కోహ్లీ అంటే…. ఆ ఒక్క మ్యాచ్ కూడా గెలవరు అంటూ అనుష్క శర్మ అన్నట్లుగా ఒక ఫోటో వైరల్ అయింది. దాన్ని కొంతమంది కోహ్లీ అంటే పడని వారు క్రియేట్ చేసి వదిలినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోను చూసిన… రాయల్ చాలెంజర్స్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఏంటి వదినమ్మ ఇలా అంటుందని… కంగు తింటున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ ఇద్దరి మధ్య సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Blush says, they're dating 🥺👉🏻👈🏻✨ pic.twitter.com/yUwAKdCs8k
— Anushka Gupta (@Anushqq) May 29, 2025
Virat Kohli to Anushka Sharma after the Match – "1 More win for the Trophy". ❤️🥹pic.twitter.com/uM3y8RMeEj
— Tanuj (@ImTanujSingh) May 29, 2025