E-Paper
Advertisement

Archery World Cup 2024: ర‌జ‌తంతో సరిపెట్టుకున్న దీపికా కుమారి !

Archery World Cup 2024: ర‌జ‌తంతో సరిపెట్టుకున్న దీపికా కుమారి !

 

Archery World Cup 2024: ఆర్చర్ దీపికా కుమారి కి ( Deepika Kumari) తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ సారి అయినా గోల్డ్‌ గెలుస్తుందని కుంటే…ఎదురు దెబ్బ తగిలింది. ఆర్చరీ వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్లో భారతదేశానికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆర్చరీలో కచ్చితంగా… గోల్డ్ వస్తుందనుకుంటే సిల్వర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా ఆర్చర్ ఈ వరల్డ్ కప్ లో ఆర్చర్ దీపికా కుమారి ( Deepika Kumari) కేవలం రజతాన్ని గెలుచుకుంది.

Archery World Cup Deepika Kumari loses in final, wins silver medal

ఆర్చర్ వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో చైనాకు చెందిన జియామన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది దీపికా కుమారి.ఈ తరుణంలోనే…చైనాకు చెందిన జియామన్ (Jiaman).. గోల్డ్ గెలుచుకోగా.. ఇండియాకు సిల్వర్ వచ్చింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో.. చైనా ఆర్చర్ జియామన్‌ అత్యంత భయంకరంగా ఆడింది.

Also Read: Team India: కివీస్ చేతిలో ఓటమి..3 ఏళ్ల ఆ తర్వాత వస్తున్న డేంజర్‌ ఆల్‌ రౌండర్‌ !

 

0-6 తేడాతో దీపిక కుమారిని ( Deepika Kumari) ఓడించింది. ఈ తరుణంలోనే గోల్డ్ ఎగరేసుకు పోయింది చైనా జియా మాన్. ఇటు దీపిక కుమారికి కేవలం రజతం వచ్చింది. ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు ఐదు రజతాలు గెలుచుకుంది దీపిక. కేవలం ఒకసారి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×