E-Paper
Advertisement

Modi-Babar: మోడీనా మాజాకా…బాబ‌ర్ ఆజం నోట్లో మ‌ట్టి కొట్ట‌డం గ్యారెంటీ

Modi-Babar:  మోడీనా మాజాకా…బాబ‌ర్ ఆజం నోట్లో మ‌ట్టి కొట్ట‌డం గ్యారెంటీ
Advertisement

Modi-Babar: ప్రపంచంలో ఎన్నో రకాల టీ20 టోర్నమెంట్లు జరుగుతున్నాయి. అయితే కొన్నిటికి మాత్రమే పాపులారిటీ దక్కుతోంది. ఐపీఎల్ టోర్నమెంట్ తర్వాత ఆస్ట్రేలియాకు సంబంధించిన బిగ్ బాష్ లీగ్ కు ( Big Bash League) పాపులారిటీ దక్కింది. ప్రతి ఏడాది వ్యూయర్షిప్ పెంచుకుంటూ దూసుకు వెళ్తోంది ఈ టోర్నమెంట్. అయితే చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియాలో కాకుండా ఇండియాలో ఈ బిగ్ బాష్ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న ఇండియాలో.. ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే వ్యూయర్షిప్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తూ… బీసీసీఐని ఒప్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ క్రమంలో బిగ్ బాష్ 2026 -2027 టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ డిసెంబర్ 12వ తేదీన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (M.A. Chidambaram Stadium) వేదికగా ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

బిగ్ బాష్ ప్రారంభం మ్యాచ్ కు ప్ర‌ధాని మోడీ హ‌జ‌రు

Advertisement

BBL 2026 టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఇండియాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరలో డిసెంబర్ 12వ తేదీన చెన్నై స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. అయితే ఈ ఓపెనింగ్ మ్యాచ్ సందర్భంగా సిడ్నీ సిక్సర్స్ ( Sydney Sixers ), పెర్త్ స్కార్చర్స్ (Perth Scorchers) లేదా మెల్బోర్న్ జట్ల మధ్య ఫైట్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ తిలకించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ( Prime Minister Narendra Modi ) చెన్నైకి వస్తారని తెలుస్తోంది. జులై 8వ తేదీన ఆస్ట్రేలియా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళనున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా తో చర్చలు కూడా జరుగుతాయట. సిడ్ని వేదికగానే బిగ్ బాష్ లీగ్ ప్రారంభ‌ మ్యాచ్ పై స్వయంగా మోడీ ప్రకటన చేస్తారని అంటున్నారు.

బాబర్ ఆజం ఇండియాకు రాకుండా మోడీ ఆంక్షలు ?

BBL 2026 టోర్నమెంట్ ప్రారంభం మ్యాచ్ చెన్నైలో జరగనున్న నేపథ్యంలో… సిడ్ని సిక్సర్స్ జట్టుకు సంబంధించిన ఆటగాడు బాబర్ ఆజం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. చెన్నైలో ప్రారంభ మ్యాచ్ జరగనుండగా… సిడ్నీ సిక్సర్స్ జట్టుకు బాబర్ ఆజం కెప్టెన్ గా కూడా వ్యవహరించనున్నారట. అయినప్పటికీ ఇండియాలో పర్యటించకుండా ప్రధాని మోడీ ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ కు సంబంధించిన కుక్క కూడా ఇండియాలో అడుగుపెట్టకూడదని దిశా నిర్దేశం చేశారట మోడీ. ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు రిక్వెస్ట్ చేసిన కూడా ఒప్పుకోలేదట. దీంతో బిగ్ బాష్ లీగ్ ప్రారంభ మ్యాచ్ కు బాబర్ ఆజం ( Babar  Azam) దూరమవుతాడని అంటున్నారు. దీనివల్ల అతనికి చాలా నష్టం జరుగుతుందని సమాచారం.

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

Related News

Shahid Afridi: పాకిస్తాన్ లో స‌చిన్ పుట్టింటే, అర్జున్ ప్ర‌తీ మ్యాచ్ లోనూ ఆడేవాడు

అల్లా మీద ఒట్టు..నా కెప్టెన్సీలో పాకిస్తాన్ కు 3 వ‌ర‌ల్డ్ క‌ప్ లు తీసుకొస్తా

పాకిస్తాన్ క్రికెట్ ను స‌ర్వ‌నాశ‌నం చేశారు..గంభీర్ లాంటి కోచ్ మాకు కావాలి

Fact Check: షోయ‌బ్ అక్త‌ర్ 23 ఏళ్ల రికార్డ్ బ‌ద్ద‌లు..162 స్పీడ్ తో నహిద్ రాణా బౌలింగ్

ఉగాండా కంటే దారుణంగా మారిన‌ ఆస్ట్రేలియా, మొన్న పాక్‌, ఇప్పుడు బంగ్లా చేతిలో చిత్తు

నేనే ఐసీసీ ఛైర్మ‌న్ అవుతా..ఇండియ‌న్స్ కూడా PSL ఆడేలా రూల్స్ పెడ‌తా

Mohammad Amir: మ‌రో 40 ఏళ్లు అయినా ఐపీఎల్ ను PSL ట‌చ్ చేయ‌లేదు

భారతి ఫుల్మాలికి ఘోర అవ‌మానం..పాక్‌ క్రికెట‌ర్లకు సెక్యూరిటీ పెంచాలంటూ డిమాండ్స్‌

Big Stories

Advertisement
×