E-Paper
Advertisement

కొనేవాడు దిక్కులేక‌ షాహిద్ అఫ్రిది బంప‌ర్ ఆఫ‌ర్..5 జ‌త‌ల దుస్తులు కొంటే ఓ వీడియో కాల్

కొనేవాడు దిక్కులేక‌ షాహిద్ అఫ్రిది బంప‌ర్ ఆఫ‌ర్..5 జ‌త‌ల దుస్తులు కొంటే ఓ వీడియో కాల్
Advertisement

Shahid Afridi Cloth Brand Offer: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) ఒక‌ప్పుడు క్రికెట్ లో దూసుకెళ్లాడు. తన బ్యాటింగ్ తో ప్ర‌త్య‌ర్థికి చుక్క‌లు చూపించేవాడు. రిటైర్మెంట్ తీసుకున్న త‌ర్వాత ప‌లు వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్టి, లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఈ త‌రుణంలోనే తన సొంత దుస్తుల బ్రాండ్ ప్రచారం కోసం షాహిద్ ఆఫ్రిది అదిరిపోయే ఆఫర్ ప్రకటించాడు. తన స్టోర్ నుంచి కనీసం ఐదు జతల సూట్లు కొన్నవారితో వ్యక్తిగతంగా ఓ ఫోన్ కాల్ మాట్లాడతానని వెల్లడించాడు. కొనుగోలు చేసిన‌వారి ఒక్కరితోనే కాకుండా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరితో వీడియో కాల్ మాట్లాడేందుకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. బ‌ట్ట‌ల సేల్స్ కోసం ఇలాంటి ఆఫ‌ర్లు కూడా ఉంటాయా ? అంటూ నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు.

షాహిద్ అఫ్రిది బ్రాండ్లు ఏంటి?

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రస్తుతం తన దేశంలో హోప్ నాట్ అవుట్, షాహిద్ ఆఫ్రిది స్టోర్ పేర్లతో దుస్తుల వ్యాపారాన్ని చాలా విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఇటీవల కాలంలోనే ఈ రెండు స్టోర్లను ప్రారంభించి దూసుకు వెళ్తున్నాడు. స్టోర్ లలో తన సొంత బ్రాండ్ దుస్తులను మాత్రమే విక్రయిస్తున్నాడు. సామాన్యుల నుంచి ధనికులు కూడా కొనుగోలు చేసేలా ధరలను ఫిక్స్ చేశాడు. అయితే.. గ్రౌండ్ స్థాయి వరకు తన బ్రాండ్ దుస్తులు వెళ్లేలా ప్రచారం మొదలుపెట్టాడు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

తన స్టోర్ల నుంచి కనీసం ఐదు సీట్లు కొనుగోలు చేసిన ఫ్యామిలీతో ప్రత్యేకంగా వీడియో కాల్ మాట్లాడతానని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ధరలో కూడా డిస్కౌంట్ ఇస్తానని వెల్లడించాడు. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. షాహిద్ ఆఫ్రిది బ్రాండ్ దుస్తులలో క్వాలిటీ ఉండ‌టం లేద‌ని, విక్ర‌యాలు పూర్తిగా పడిపోయాయని.. అందుకే ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నాడని వెల్లడిస్తున్నారు. తొక్కలో వీడియో కాల్ మాకెందుకు… నీ బట్టలొద్దు, నీ వీడియో కాల్ వద్దు అంటూ మరి కొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు.

ఐదు సూట్లు కొనాలంటే ఎంత అవుతుంది?

Advertisement

షాహిద్ ఆఫ్రిది స్టోర్లలో ఐదు సీట్లు కొనాలంటే 35 వేల నుంచి 45 వేల పాకిస్తాన్ రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే 15 వేల రూపాయల వరకు ఖర్చు చేసి ఐదు సూట్లు కొంటేనే షాహిద్ అఫ్రిది వీడియో కాల్ మాట్లాడతాడు అన్నమాట.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Related News

టాస్ వేయ‌కుండా శాంట్న‌ర్ ను నెట్టేసిన గిల్..మూడో వ‌న్డేపై అనుమానాలు

ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

గిల్‌కు ఇంత పొగరా? విరాట్ కోహ్లీకి చెప్పులు చూపిస్తూ రెచ్చిపోయాడుగా!

ప్రీతి జింటా మీరు హాయిగా పడుకోండి..శ్రేయస్ వల్ల కానీ, తొలి టైటిల్‌ హార్దిక్ పాండ్యా తెచ్చి చూపిస్తాడు

మొన్న మోడీ, నేడు జై షా…బడా నేతలను సూర్య కుమార్ కలవడం వెనుక రహస్యం ఏంటి?

‘షాహిద్ అఫ్రిది’ను వాడుకుని గ్యాంగ్‌స్టర్ ఆట క‌ట్టించిన‌ పంజాబ్

ఆర్య‌వీర్ సెహ్వాగ్ సెంచ‌రీ…బ్యాట్ లో స్ప్రింగులు ఉన్నాయంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

Big Stories

Advertisement
×