BigTV English

BBL15 Schedule : ఫ్యాన్స్ కు అలర్ట్…బిగ్‌బాష్ లీగ్ 15వ సీజ‌న్ షెడ్యూల్ వచ్చేసింది.. తేదీలు ఇవే

BBL15 Schedule  : ఫ్యాన్స్ కు అలర్ట్…బిగ్‌బాష్ లీగ్ 15వ సీజ‌న్ షెడ్యూల్ వచ్చేసింది.. తేదీలు ఇవే

BBL15 Schedule :  క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. డిసెంబర్ 14 నుంచి బిగ్ బాష్ లీగ్ 15వ ఎడిషన్ ప్రారంభం కానున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. తొలి మ్యాచ్ లో పెర్త్ స్కార్చర్స్ తో సిక్సర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ పెర్త్ వేదిక గా జరుగనుంది. జనవరి 08న యాషెస్ సిరీస్ ముగిసిన తరువాతనే ఆస్ట్రేలియా టెస్టు ఆటగాళ్లు బిగ్ బాష్ లీక్ కి అందుబాటులో ఉండనున్నారు. స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ తో సహా అనేక మంది ఆస్ట్రేలియన్ టెస్టు ఆటగాళ్లు జనవరి 08 తరువాత బిగ్ బాష్ లోని తమ జట్లతో చేరనున్నారు.  డిసెంబర్ 14 నుంచి జనవరి 25 వరకు బిగ్ బాష్ 15వ సీజన్ జరుగనుంది. మొత్తం 44 మ్యాచ్ లు జరుగనున్నాయి.


బిగ్‌బాష్ లీగ్ 15వ సీజ‌న్ షెడ్యూల్ ఇదే.. 

  • డిసెంబర్ 14 – పెర్త్ స్కార్చర్స్ vs సిడ్నీ సిక్సర్స్ – ఆప్టస్ స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  • డిసెంబర్ 15 – మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs బ్రిస్బేన్ హీట్ – GMHBA స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  • డిసెంబర్ 16 – హోబర్ట్ హరికేన్స్ vs సిడ్నీ థండర్ – నింజా స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  • డిసెంబర్ 17 – సిడ్నీ సిక్సర్స్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ – SCG – రాత్రి 7:15 గంట‌ల‌కు
  • డిసెంబర్ 18 – మెల్‌బోర్న్ స్టార్స్ vs హోబర్ట్ హరికేన్స్ – ఎంసిజి – రాత్రి 7:15 గంట‌ల‌కు
  • డిసెంబర్ 19 – బ్రిస్బేన్ హీట్ vs పెర్త్ స్కార్చర్స్ – గబ్బా – రాత్రి 7:15 గంట‌ల‌కు
  • డిసెంబర్ 20 – సిడ్నీ థండర్ vs సిడ్నీ సిక్సర్స్ – ENGIE స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  • డిసెంబర్ 21 – మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs హోబర్ట్ హరికేన్స్ – GMHBA స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  • డిసెంబర్ 22 – సిడ్నీ థండర్ vs బ్రిస్బేన్ హీట్ – మనుకా ఓవల్ – రాత్రి 7:15 గంట‌ల‌కు

Also Read : Pakistan hockey team : ఇండియాలో అడుగు పెట్టబోతున్న పాకిస్తాన్ టీం… హై అలెర్ట్ ప్రకటించిన హోంశాఖ !


  • డిసెంబర్ 23 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs మెల్బోర్న్ స్టార్స్ – అడిలైడ్ ఓవల్ – రాత్రి 7:15 గంట‌ల‌కు
  • డిసెంబర్ 26 – సిడ్నీ సిక్సర్స్ vs మెల్బోర్న్ స్టార్స్ – SCG – సాయంత్రం 6:05 గంట‌ల‌కు
  • డిసెంబర్ 26 – పెర్త్ స్కార్చర్స్ vs హోబర్ట్ హరికేన్స్ – ఆప్టస్ స్టేడియం – రాత్రి 9:15 గంట‌ల‌కు
  • డిసెంబర్ 27 – బ్రిస్బేన్ హీట్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ – గబ్బా- రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  డిసెంబర్ 28 – మెల్‌బోర్న్ స్టార్స్ vs సిడ్నీ థండర్ – మనుకా ఓవల్ – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  డిసెంబర్ 29 – హోబర్ట్ హరికేన్స్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్ – నింజా స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  • డిసెంబర్ 30 – సిడ్నీ థండర్ vs పెర్త్ స్కార్చర్స్ – ENGIE స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  డిసెంబర్ 31 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs బ్రిస్బేన్ హీట్ – అడిలైడ్ ఓవల్ – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 1 – మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs సిడ్నీ సిక్సర్స్ – మార్వెల్ స్టేడియం – సాయంత్రం 4:00 గంట‌ల‌కు
  •  జనవరి 1 – హోబర్ట్ హరికేన్స్ vs పెర్త్ స్కార్చర్స్ – నింజా స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 2 – బ్రిస్బేన్ హీట్ vs మెల్బోర్న్ స్టార్స్ – గబ్బా – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 3 – సిడ్నీ థండర్ vs హోబర్ట్ హరికేన్స్ – ENGIE స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 4 – మెల్‌బోర్న్ స్టార్స్ vs మెల్‌బోర్న్ రెనెగేడ్స్ – ఎంసిజి – సాయంత్రం 6:05 గంట‌ల‌కు
  •  జనవరి 4 – పెర్త్ స్కార్చర్స్ vs అడిలైడ్ స్ట్రైకర్స్- ఆప్టస్ స్టేడియం – రాత్రి 9:15 గంట‌ల‌కు
  •  జనవరి 5 – సిడ్నీ సిక్సర్స్ vs బ్రిస్బేన్ హీట్ కాఫ్స్ హార్బర్ – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 6 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs సిడ్నీ థండర్ – అడిలైడ్ ఓవల్ – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 7 – పెర్త్ స్కార్చర్స్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్ – ఆప్టస్ స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 8 – మెల్‌బోర్న్ స్టార్స్ vs సిడ్నీ సిక్సర్స్ – ఎంసిజి – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 9 – హోబర్ట్ హరికేన్స్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ – నింజా స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు

Also Read : Aamir Khan : వాడు సిక్స్ కొట్టి నా జీవితం నాశనం చేశాడు.. బాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు

  • జనవరి 10 – బ్రిస్బేన్ హీట్ vs సిడ్నీ థండర్ – గబ్బా- సాయంత్రం 4 గంట‌ల‌కు
  •  జనవరి 10 – మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs మెల్‌బోర్న్ స్టార్స్ మార్వెల్ స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 11 – సిడ్నీ సిక్సర్స్ vs హోబర్ట్ హరికేన్స్ – SCG – మధ్యాహ్నం 2:05 గంట‌ల‌కు
  •  జనవరి 11 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs పెర్త్ స్కార్చర్స్ – అడిలైడ్ ఓవల్ – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 12 – సిడ్నీ థండర్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్ – ENGIE స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 13 – మెల్‌బోర్న్ స్టార్స్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ – ఎంసిజి – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 14 – హోబర్ట్ హరికేన్స్ vs బ్రిస్బేన్ హీట్ – నింజా స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 15 – మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs పెర్త్ స్కార్చర్స్-మార్వెల్ స్టేడియం – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 16 – సిడ్నీ సిక్సర్స్ vs సిడ్నీ థండర్ – SCG – రాత్రి 7:15 గంట‌ల‌కు
  •  జనవరి 17 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్ – అడిలైడ్ ఓవల్ – సాయంత్రం 5:00 గంట‌ల‌కు
  •  జనవరి 17 – పెర్త్ స్కార్చర్స్ vs మెల్బోర్న్ స్టార్స్ – ఆప్టస్ స్టేడియం – రాత్రి 8:15 గంట‌ల‌కు
  •  జనవరి 18 – బ్రిస్బేన్ హీట్ vs సిడ్నీ సిక్సర్స్ – గబ్బా- రాత్రి 7:15 గంట‌ల‌కు
  • జనవరి 20 – క్వాలిఫైయర్
  • జనవరి 21 – నాకౌట్
  • జనవరి 23 – ఛాలెంజర్
  • జనవరి 25 – ఫైనల్

Related News

Asia Cup 2025 : టీమిండియాను గాడిలో పెట్టేందుకు భీమవరం కుర్రాడు.. బీసీసీఐ అదిరిపోయే ప్లాన్

SRH: ఫ్యాన్స్ కు షాక్.. SRH నుంచి ఇద్దరు ప్లేయర్లు ఔట్.. కాటేరమ్మ కొడుకు కూడా !

Abhishek Sharma: SRHలో మిస్ అయింది… ఆసియా కప్ లో 300 కొడతాం… అభిషేక్ వార్నింగ్ !

Kohli’s son: కోహ్లీ కొడుకు పుట్టిన గడియపై రచ్చ.. RCB ప్లేయర్ల జట్లే ఛాంపియన్స్

Dhanashree Verma: చాహల్ టార్చర్… కేకలు పెట్టి ఏడ్చిన ధనశ్రీ!

Ashwin: శ్రేయాస్ అయ్యర్, జైస్వాల్ కారణంగానే ముంబైలో వరదలు… అశ్విన్ సంచలనం

Big Stories

×