E-Paper
Advertisement

BCCI : గంభీర్ కు డెడ్ లైన్‌..అప్ప‌టి వ‌ర‌కు అత‌డే కోచ్‌, ట్రోలింగ్ చేస్తే తోలు తీస్తాం !

BCCI : గంభీర్ కు డెడ్ లైన్‌..అప్ప‌టి వ‌ర‌కు అత‌డే కోచ్‌, ట్రోలింగ్ చేస్తే తోలు తీస్తాం !
Advertisement

BCCI :  టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ( Gautam Gambhir ) సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ కోచ్ పదవి తొలగించాలని టీమిండి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత టీమిండియా స్వదేశంలోనే చాలా సిరీస్ లు కోల్పోతోంది. న్యూజిలాండ్ అలాగే మొన్న దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ అయింది టీమ్ ఇండియా. దీని అంతటికి కారణం గౌతం గంభీర్ తప్పిదాలు అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవి తొలగించాలని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

గౌతమ్ గంభీర్ పదవిపై బీసీసీఐ కీలక ప్రకటన

Advertisement

గౌతమ్ గంభీర్ ను ( Gautam Gambhir) హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాలని టీమిండియా అభిమానులు అలాగే మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India ) స్పందించింది. గౌతమ్ గంభీర్ పదవిని తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి అని బీసీసీఐ పేర్కొంది. అయితే గౌతమ్ గంభీర్ పదవిని తొలగించే ఉద్దేశం ఇప్పుడు లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు గౌతమ్ గంభీర్ కొనసాగుతాడని వెల్లడించింది. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో కూడా గౌతమ్ గంభీర్ హెడ్ పదవిని కొనసాగిస్తాడని వివరించింది.

మూడు ఫార్మాట్లకు గౌతమ్ గంభీర్ ఎప్పటిలాగానే కోచ్ గా ఉంటాడని తెలిపింది. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని వివరించింది. 2027లో వన్డే వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత కొత్త కోచ్ పైన ఆలోచన చేస్తామని తెలిపింది బీసీసీఐ. దీంతో గౌతమ్ గంభీర్ ను విభేదించే వారికి ఊహించని షాక్ తగిలింది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ను తొలగించాలని సోషల్ మీడియాలో పోస్టులు వ్యంగ్యంగా పెడితే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ నిర్ణయమే తనకు శిరోధార్యం : గంభీర్

Advertisement

చాలా మంది తనను ట్రోలింగ్ చేస్తున్నట్లు గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఓడిపోతే అందరూ బాధ్యత వహించాల్సిందే, తన పైన భారం వేయడం కూడా తప్పే అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఛాంపియన్ ట్రోఫీ, ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కూడా నా ఆధ్వర్యంలోనే టీమిండియా కు వచ్చింది అని గుర్తు చేశారు. ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోతే నన్ను ఒక్కడినే విలన్ చేయకూడదు, అందరూ కూడా బాధ్యత వహించాలని ఫైరయ్యారు. అయితే తన పదవి తొలగించాలంటే బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. బీసీసీఐ ఏది తీసుకున్న తాను ఫాలో అవుతానని తెలిపాడు.

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×