E-Paper
Advertisement

Watch Video : పాకిస్తాన్ పై బుమ్రా స్కెచ్… బురదలో కూడా వికెట్లు గిరాటేశాడు

Watch Video : పాకిస్తాన్ పై బుమ్రా స్కెచ్… బురదలో కూడా వికెట్లు గిరాటేశాడు
Advertisement

Watch Video :  సాధారణంగా క్రికెట్ (Cricket) లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనం నిత్యం చూస్తూనే ఉంటాయి. కొంత మంది బౌలర్లు, బ్యాటర్లు చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో బౌలర్లు వికెట్లు తీసినప్పుడు తనదైన స్టైల్ లో సంబురాలు జరుపుకుంటారు. మరికొందరూ బ్యాటర్లు సెంచరీ చేసిన ఎగిరి గంతేస్తుంటారు. అలాగే సంబురాలు జరుపుకుంటారు. అలాంటిదే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. బుమ్రా (Bumrah) వేసిన బంతికి పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ వికెట్ కోల్పోతాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోని ట్రోలింగ్స్ చేస్తున్నారు. బుమ్రా బౌలింగ్ వేస్తూ.. బురదలో జారుకుంటూ వచ్చి వికెట్లను గీరాటేశాడు. ఈ వీడియో చూస్తే నవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. 

Also Read :  Shubman Gill – Sara : గిల్ కు రాగి సంకటి, చికెన్ పెట్టిన సారా టెండూల్కర్… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Advertisement

పాకిస్తాన్ పై  బుమ్రా స్కెచ్ మామూలుగా లేదుగా..  

పాకిస్తాన్ (Pakistan) పై బుమ్రా స్కెచ్ మామూలుగా లేదని.. నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ (England) తో జరుగుతున్న లీడ్స్ టెస్ట్ లో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీయగానే బుమ్రా రికార్డు సృష్టించాడు. దీంతో ఆసియా క్రికెట్ లోనే తన పేరిట రికార్డును లిఖించుకున్నాడు. ఈ రికార్డుతో పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ ను ఓ ప్రత్యేకమైన లిస్ట్ లో వెనక్కి నెట్టేశాడు. బుమ్రా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లోని తొలి ఇన్నింగ్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏకంగా 5 వికెట్లు తీశాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. దీంతో బుమ్రా స్థానంలో రెండో టెస్ట్ కి అర్ష్ దీప్ సింగ్ ను తీసుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే అర్ష్ దీప్ సింగ్ (Arsh deep singh) నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. 

Advertisement

బుమ్రా కి రెస్ట్.. 

వాస్తవానికి టీమిండియా ప్రధాన పేసర్ బుమ్రా గతంలో టీమిండియా కి వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. కానీ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సమయంలో బుమ్రా స్థానంలో రిషబ్ పంత్ కి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. ఇంగ్లాండ్ సిరీస్ లో అతని పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని మ్యాచ్ ల్లో ఆడించకపోవచ్చని గతంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. సెలక్టర్లు కేవలం లభ్యతనే కాకుండా బుమ్రా కి దీటుగా మరో కీలక బౌలర్ ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బుమ్రా గాయాల చరిత్ర కూడా సెలక్టర్ల మదిలో మెదులుతున్నట్టు సమాచారం. గతంలో వెన్నునొప్పి కారణంగా అతను సుదీర్ఘకాలం ఆటకు దూరమైన విషయం విధితమే. బుమ్రా విషయంలో జాగ్రత్తగా ఉండాలని మాజీ కోచ్ రవిశాస్త్రీ కూడా ఇటీవలే పేర్కొన్నాడు. అతని శరీరం ఎలా స్పందిస్తుందనేది చాలా ముఖ్యమని తెలిపారు రవిశాస్త్రీ. రెండో టెస్ట్ కి బుమ్రాకి రెస్ట్ ఇచ్చి.. మూడో టెస్ట్ కి ఆడించాలని భావిస్తున్నట్టు సమాచారం. 

?igsh=b3F6eGQyeWE4Mjl6

Related News

RCBపై సారా టెండూల్కర్ వివాదాస్పద పోస్ట్..!

పాకిస్తాన్ ప్లేయర్స్ బేవార్స్ గాళ్ళు…తిండి కోసం కొట్టుకు చస్తారు

సూర్య కుమార్, హర్మన్‌ప్రీత్ ఇద్దరు జంటగా వచ్చి ట్రోఫీ తీసుకోండి !

ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి

ట్రోఫీ వద్దనుకున్న టీమిండియా, ఇకపై పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు

ఫిక్సింగ్ చేసి గెలిచారనే, టీమిండియాకు ట్రోఫీ ఇవ్వలేదు

చెప్పుతో కొట్టినట్టు ట్రోఫీ దొంగ నఖ్వీకి BCCI సరైన బుద్ది చెప్పింది

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !

Big Stories

Advertisement
×