Deepti Sharma, Arundhati Reddy caught kissing: టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( 2026 Women’s T20 World Cup tournament) టీమిండియా ఉమెన్స్ టీం అత్యంత దారుణంగా ఓటమిపాలై, ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పైన విజయం సాధించిన టీమిండియా మహిళల జట్టు ( Women)… ఆ తర్వాత ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. దీంతో వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే, అలాంటి టీమిండియా మహిళలు జట్టు గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ జట్టుకు సంబంధించిన దీప్తి శర్మ (Deepti Sharma), అరుంధతి రెడ్డి ( Arundhati Reddy) స్టేడియంలోనే రొమాన్స్ ( kissing) చేస్తూ దొరికిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం
టీమిండియా జట్టులో ( TEam India) దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి ఇద్దరు తోపు క్రికెటర్లు అన్న సంగతి తెలిసిందే. స్పిన్ బౌలర్ గా జట్టుకు సేవలు దీప్తి శర్మ అందిస్తుండగా, అటు లేడి బుమ్రాగా అరుంధతి రెడ్డి రెచ్చిపోతున్నారు. అయితే ఈ ఇద్దరు బేబీ కటింగ్ తో.. కాస్త మగాళ్ళ లాగా ఉంటారు. ఇద్దరు క్రికెటర్లు మగాళ్లు అంటూ కూడా కొంతమంది ట్రోలింగ్ చేశారు. అయినప్పటికీ అవమానాలను ఎదుర్కొంటూనే టీమిండియాను చాలాసార్లు గెలిపించారు.
ఇలాంటి క్రమంలో ఈ ఇద్దరు క్రికెటర్లు ముద్దులు పెట్టుకున్నట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. 2025 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా టీమిండియా గెలిచి చాంపియన్ అయింది. ఈ ఉత్సాహంతో దీప్తి శర్మను గట్టిగా హగ్ చేసుకుని అరుంధతి రెడ్డి కిస్ ఇచ్చినట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో టీమిండియా మహిళలపై దారుణంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు నెటిజన్స్. రొమాన్స్ ఇప్పుడే మొదలుపెట్టారు.. త్వరలో పెళ్లికూడా చేసుకుంటారని దారుణంగా ఆడుకుంటున్నారు.
అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ ఇద్దరు రొమాన్స్ చేసుకున్న వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ సంఘటన 2025 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జరిగినట్లు చెబుతున్నారు. కానీ ఆ సమయంలో ఏ మీడియా సంస్థ, సోషల్ మీడియాలో గానీ ఈ సంఘటనపై న్యూస్ బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఏఐ ద్వారా సెర్చ్ చేసినప్పటికీ దొరకలేదు. దీంతో కావాలనే ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి… టీమిండియా మహిళలు జట్టును అవమానించేందుకు ఇలా కొంత మంది కుట్రలకు తెరలేపినట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫేక్ వీడియోను నమ్మకూడదని కోరుతున్నారు. టీమిండియా మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి ముద్దులు ( Romance) పెట్టుకున్నట్లు వైరల్ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==