E-Paper
Advertisement

ఛీ..ఛీ.. ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్.. నా కాళ్లు మొక్కినా ఆడను!

ఛీ..ఛీ.. ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్.. నా కాళ్లు మొక్కినా ఆడను!
Advertisement

Mohammad Amir On IPL:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 వేలం త్వరలోనే జరుగనున్న తరుణంలో 10 ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఐపీఎల్ 2027 వేలం కోసం పాక్ మాజీ బౌలర్ మహ్మద్ అమీర్ తన పేరును రిజిస్ట్రర్ చేసుకోబోతున్నట్టు ప్రచారం సోమవారం ఉదయం నుంచే మొదలైంది. అంతేకాదు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి అతను రాబోతున్నాడని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరి కొందరు కేకేఆర్ లోకి వెళ్లబోతున్నట్టు ప్రచారం మొదలు పెట్టారు. అయితే, ఈ వార్తలను కొట్టి పారేస్తూ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పాక్ మాజీ బౌలర్ మహ్మద్ అమీర్ (Mohammad Amir On IPL) సంచలన ప్రకటన చేశాడు. తాను ఐపీఎల్ టోర్నమెంట్ వేలం కోసం ఎలాంటి ప్రయత్నం మొదలు పెట్టలేదంటూ కుండ బద్దలు కొట్టి చెప్పాడు. ఐపీఎల్ అంటే ఫిక్సింగ్ అని విమర్శలు చేశాడు. కాళ్లు మొక్కినా ఐపీఎల్ ఆడనంటూ మహ్మద్ అమీర్ సంచలన ప్రకటన చేశాడు. ఐపీఎల్ అంటేనే రోత అయిపోయిందని మండిపడ్డాడు. దీంతో పాక్ మాజీ బౌలర్ మహ్మద్ అమీర్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రూ.100 కోట్లు ఇచ్చినా ఐపీఎల్ లోకి వెళ్లను – మహ్మద్ అమీర్

ఐపీఎల్ లోకి వెళ్లడంపై పాక్ మాజీ బౌలర్ మహ్మద్ అమీర్ (Mohammad Amir ) క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2027 వేలం కోసం తాను రిజిస్టర్ చేసుకోలేదన్నాడు. ఇకపై దానిపై ముందుకు వెళ్లనంటూ క్లారిటీ ఇచ్చాడు. బ్రిటిష్ పౌరసత్వం ఉన్నప్పటికీ ఐపీఎల్ 2027 టోర్నమెంట్ ఆడే ఉద్దేశం తనకు లేదంటూ కుండ బద్దలు కొట్టి చెప్పాడు. ఐపీఎల్ లో ఆడితే, పెద్దగా పేరు రాదని తెలిపాడు. రూ.100 కోట్లు ఇచ్చినా తాను ఐపీఎల్ లోకి వెళ్లనంటూ ప్రకటించాడు.  తాను ఐపీఎల్ స్థానంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027, ఆఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఆడతానంటూ వెల్లడించాడు.
దీంతో మహ్మద్ అమీర్ చేసిన ప్రకటన దుమారం రేపుతోంది.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

మహ్మద్ అమీర్ పై క్రిస్ శ్రీకాంత్ విమర్శలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 వేలం ( IPL 2027 Auction) కోసం మహ్మద్ అమీర్ తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడనే వార్తలు బయటకు వచ్చిన తరుణంలో క్రిస్ శ్రీకాంత్ విమర్శలు చేశాడు. నిజంగానే వేలంలోకి మహ్మద్ అమీర్ వస్తే అన్ సోల్డ్ ప్లేయర్ గా నిలుస్తాడని పరువు తీశాడు. అసలు పాకిస్తాన్ వెధవలకు వేలంలో ఎంట్రీనే లేదంటూ విమర్శలు చేశాడు. కానీ బ్రిటిష్ పౌరసత్వంతో వేలంలోకి వస్తే, మహ్మద్ అమీర్ కు ఘోర అవమానం జరుగుతుందని హెచ్చరించాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

Related News

బీసీసీఐ డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి, 3-2 తేడాతో కావాల‌నే న్యూజిలాండ్ ఓడిపోయింది!

కేఎల్ రాహుల్ కు దూల ఎక్కువ‌..టీమిండియా ప్లేయ‌ర్ల హోట‌ల్ బిల్ అంతా క‌ట్టేస్తాడు!

టీమిండియాలో నో ఛాన్స్‌…దిక్కులేక ఆర్మీలో చేరిన శివ‌మ్ దూబే!

పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా రాక‌పోతే, బీసీసీఐ రోడ్డున ప‌డుతుంది

తాగే నీళ్ల‌లోనూ విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్న నీతా అంబానీ!

దావూద్ ఇబ్రాహీంను డ్రెస్సింగ్ రూం నుంచి గెంటేసిన టీమిండియా క్రికెట‌ర్

న‌**గ్నంగా టీమిండియా బౌల‌ర్ గుర్నూర్ బ్రార్…బాత్ రూంలోనే ఆ ద‌రిద్రం !

Big Stories

Advertisement
×