E-Paper
Advertisement

టీమిండియాలో నో ఛాన్స్‌…దిక్కులేక ఆర్మీలో చేరిన శివ‌మ్ దూబే!

టీమిండియాలో నో ఛాన్స్‌…దిక్కులేక ఆర్మీలో చేరిన  శివ‌మ్ దూబే!
Advertisement

Shivam Dube In Army:  టీమిండియా ఆల్ రౌండ‌ర్ శివమ్ దూబే (Shivam Dube) కొత్త గెటప్ లో మెరిశాడు. ఇండియన్ ఆర్మీ డ్రెస్సు వేసుకున్న శివమ్ దూబే… వాళ్లు ఇచ్చే ట్రైనింగ్ లో మెరిశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో టీమిండియాలో అతడికి అవకాశాలు రాకపోవడంతో.. ఆర్మీలో చేరిపోయినట్టు సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. త‌న గురువు మ‌హేంద్ర సింగ్ ధోని ( MS DHONI) ఆదేశాల మేర‌కు ఆర్మీలో చేరింటాడ‌ని కొంత‌మంది అంటున్నారు. కానీ, శివమ్ దూబే ఇండియన్ ఆర్మీలో నిజంగానే చేరలేదని సమాచారం అందుతోంది. అది ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన యాడ్ షూట్ అని తెలుస్తోంది. తన భార్య ఒత్తిడి మేరకు ఈ షూట్ లో శివమ్ దూబే పాల్గొన్నట్టు సమాచారం. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ జ‌రుగుతుండ‌గానే ఈ యాడ్ షూట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో దూబే వీడియో వైర‌ల్ గా మారింది.

శివం దూబేను తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్ ?

న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ నేపథ్యంలో శివం దూబేను బీసీసీఐ సెలెక్ట్ చేసింది. కానీ ఈ ఐదు టి20 లలో శివం దూబేను ఒక మ్యాచ్ లో కూడా తీసుకోలేదు. కొత్తగా వచ్చిన నమన్ ధీర్ కు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్న గౌతమ్ గంభీర్…శివం దూబేను మాత్రం పక్కకు పెడుతున్నాడు. సిరీస్ గెలిచిన తర్వాత కూడా శివం దూబేను పట్టించుకోలేదు. 2026 జనవరి సందర్భంగా భారత పర్యటనకు న్యూజిలాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జరిగిన నాలుగోవ టీ20లో 23 బంతుల్లో 7 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు శివం దూబే. న్యూజిలాండ్ పై అతనికి మంచి పట్టు ఉంది. అలాంటోడిని గౌతమ్ గంభీర్ తపించి… తొక్కేసాడని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లను పక్కకు పెట్టి శివం దూబేను తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

చేజేతులా మ్యాచ్ కోల్పోయిన టీమిండియా

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 5 టీ20 ల సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో వరుసగా మూడింటిలో గెలిచిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. కానీ చివరి రెండింటిలో చిత్తుగా ఓడిపోయింది. మొదటి మూడు మ్యాచ్ ల‌లో విజయం సాధించామని ఓవర్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగి.. విమర్శల పాలయింది. దీంతో వన్డే సిరీస్ అయినా జాగ్రత్తగా ఆడాలని క్రికెట్ అభిమానులు సూచనలు చేస్తున్నారు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

?utm_source=ig_web_copy_link&rpxt=NTc4MTIwNjQ2YQ==

Related News

కేఎల్ రాహుల్ కు దూల ఎక్కువ‌..టీమిండియా ప్లేయ‌ర్ల హోట‌ల్ బిల్ అంతా క‌ట్టేస్తాడు!

పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా రాక‌పోతే, బీసీసీఐ రోడ్డున ప‌డుతుంది

తాగే నీళ్ల‌లోనూ విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్న నీతా అంబానీ!

దావూద్ ఇబ్రాహీంను డ్రెస్సింగ్ రూం నుంచి గెంటేసిన టీమిండియా క్రికెట‌ర్

న‌**గ్నంగా టీమిండియా బౌల‌ర్ గుర్నూర్ బ్రార్…బాత్ రూంలోనే ఆ ద‌రిద్రం !

హర్మన్‌ప్రీత్ కౌర్ ను కాపీ కొట్టిన పాక్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు ఎదురుదెబ్బ‌…PSLలోకి ట్రావిస్ హెడ్ ?

Big Stories

Advertisement
×