BigTV English

Olympics 2024: కండీషన్స్ అప్లై, మరో అథ్లెట్‌పై అనర్హత వేటు.. ఎందుకంటే..!

Olympics 2024: కండీషన్స్ అప్లై, మరో అథ్లెట్‌పై అనర్హత వేటు.. ఎందుకంటే..!

Disqualification On Pakistani Athlete, Because: ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు కొన్ని నియమ నిబంధనలను పాటించక తప్పదు. కానీ అవన్నీ తెలిసి కొందరు, తెలియక మరికొందరు ఆట మధ్యలోనే వెనుదిరగాల్సిన పరిస్థితి. తాజాగా పారిస్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో మరో అథ్లెటిక్‌కి చుక్కెదురు అయింది. అఫ్గానిస్థాన్​ దేశానికి చెందిన అథ్లెట్​ మనీజా తలాష్‌పై అనర్హత వేటు పడింది. బ్రేకింగ్‌ ఈవెంట్‌ ప్రి క్వాలిఫయర్‌ పోటీల్లో మనీజా ఫ్రీ అఫ్గాన్‌ విమెన్‌ అని రాసి ఉన్న కేప్ ధరించి ఒలింపిక్స్ పోటీలో దిగింది.


అయితే ఒలింపిక్స్‌ కండీషన్స్ ప్రకారం పోటీల్లో పాల్గొనేటప్పుడు రాజకీయ, మతపరమైన స్లోగన్లను ప్రదర్శించకూడదనేది దీని యొక్క నిబంధన. అయినా ఈ కండీషన్లు తెలియకుండా స్లోగన్లను ప్రదర్శించారు. దీంతో తలాష్‌పై అనర్హత వేటు విధించింది స్పోర్ట్‌ ఫెడరేషన్‌. ఈ పోటీల సందర్భంగా రాజకీయమైన స్లోగన్లను ప్రదర్శించడం సరైంది కాదని హెచ్చరించింది. అందుకే ఆమెను డిస్‌క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నామని స్పోర్ట్‌ ఫెడరేషన్‌ ఓ ప్రకటనలో వెలువరించింది.

Also Read: బంగ్లాదేశ్ సంక్షోభం, 1000 మంది బంగ్లాదేశీయులను అడ్డుకున్న బీఎస్ఎఫ్


కాగా గత మూడేళ్ల క్రితం తాలిబన్ల పాలన అఫ్గానిస్థాన్‌లో వచ్చినప్పటినుంచి మహిళలు వారి ఆంక్షలను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మనీజా వారి దేశ నియమాలను పాటించకుండా అక్కడి పరిస్థితుల పట్ల ఇలా నిరసన తెలిపింది. దీంతో దానిని ఉల్లంఘించడంతో తన ఆటకి తానే బ్రేక్ వేసుకున్నట్టు అయింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×