BigTV English

Shastri hits back at Vaughan: నువ్వు ఒక్కసారైనా వరల్డ్ కప్ గెలిచావా..? వాన్‌కు గట్టి కౌంటరిచ్చిన రవిశాస్త్రి

Shastri hits back at Vaughan: నువ్వు ఒక్కసారైనా వరల్డ్ కప్ గెలిచావా..? వాన్‌కు గట్టి కౌంటరిచ్చిన రవిశాస్త్రి

Ravi Shastri hits back at Michael Vaughan: ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్ లో రోహిత్ సేన.. ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. దీంతో 2022 సెమీస్ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను భారత జట్టు మట్టికరిపించి టీ20 ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది.


సౌతాఫ్రికాతో జరిగిన మరో సెమీస్ లో అఫ్గానిస్తాన్ ఓటమిని చవిచూసిన అనంతరం వాన్ మాట్లాడాడు. టోర్నమెంట్ షెడ్యుల్ గురించి ప్రస్తావిస్తూ.. నిర్వాహకులు భారత్ కు అనుకూలంగా వ్యవహరించినట్లు అతను ఆరోపించాడు. అఫ్గాన్ ఆటగాళ్లు సెమీస్ కోసం ట్రినిడాడ్ కు వెళ్లాల్సిన విమానం 4 గంటలు ఆలస్యమైందని.. అందువల్ల వారికి ప్రాక్టీస్ చేసే సమయం కూడా దొరకలేదన్నాడు. ఐసీసీ.. భారత్ కు అనుకూలంగా వ్యవహరించిందంటూ వాన్ చేసిన ఆరోపణలపై రవిశాస్త్రి స్పందించాడు. అనంతరం వాన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Also Read: నా టీ 20 కెరీర్ లో.. ఆఖరి క్లైమాక్స్ మ్యాచ్ : ప్రధానితో కొహ్లీ


“మైకెల్ వాన్ ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. అతని మాటలను భారత్ లో ఎవరూ పట్టించుకోరు. సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ ఎందుకు విఫలమయ్యిందనే దానిపై అతడు దృష్టిపెడితే మంచిది. భారత్ నాలుగు ట్రోఫీలు గెలిచిందనే విషయాన్ని వాన్ గుర్తుంచుకోవాలి. ఇంగ్లాండ్ రెండుసార్లు కప్పు గెలిచింది. కానీ, నువ్వు ఒక్కసారైనా వరల్డ్ కప్ సాధించావా” అంటూ మైకెల్ కు రవిశాస్త్రి గట్టి కౌంటర్ ఇచ్చాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×